విద్యార్థి ఆత్మహత్యకు మాకు ఏంటి సంబంధం – స్కూల్ యాజమాన్యం

ముషీరాబాద్ లో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం వేధించడంతోనే.. తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే, స్కూల్ యాజమాన్యం మాత్రం విద్యార్థి ఆత్మహత్యకు, తమకు ఎలాంటి సంబంధం లేదని... Read more »

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగింది.పట్టణంలోని వెంకటేశ్వర నగర్‌లో నివాసం ఉంటున్న వ్యాపారి ఓంప్రకాష్‌ అగర్వాల్‌, సుజాత అగర్వాల్‌(47) భార్య భర్తలు. వీరికి ఒక కుమారుడు నితీష్ ఉన్నారు. స్థానికంగా మైనింగ్... Read more »

ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య కలకలం

ముషీరాబాద్ లో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం వేధించడంతోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. కవాడీగూడా లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న మహేష్.. ఇవాళ పద్మశాలి... Read more »

తల, మొండెం వేరుచేసి మహిళ హత్య

తల, మొండెం వేరుచేసి ఓ మహిళను హత్య చేశారు దుండగులు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీప్రాంతమైన గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామశివారులో మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఎక్కడో మహిళను హింసించి.. తల, మొండెం వేరుచేసి హత్య... Read more »

నవ్వాడని ప్రాణం తీశాడు

కొన్ని సార్లు  పరాచకాలు  ప్రాణాల  మీదకు తెస్తాయి. హాస్యం శృతిమించితే అనర్ధానికి దారి తీస్తుంది.నవ్విన నేరానికి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.  చెన్నైలోని   పళని ఆండవర్‌ ఆలయం వీధిలో దురై అనే వ్యక్తి వీఎస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ నడుపుతున్నాడు.  దురైకి ... Read more »

దైవదర్శనానికి వెళుతూ మహిళ మృతి

దైవదర్శనానికి వెళుతూ ఓ మహిళ కానరాని లోకాలకు వెళ్ళింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా దేవరకద్ర మండలం దేవరచర్ల గ్రామంలో జరిగింది. నేరెడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌ గ్రామానికి చెందిన కలకటి మంజుల(21), భర్త అంతయ్య, వారి కుమార్తెతో కలిసి దేవరచర్ల... Read more »

బైక్ వెనుక కూర్చున్న భార్య బ్రిడ్జ్‌పైకి రాగానే..

భర్తతో పాటు బైక్ మీద వస్తోంది ఓ మహిళ. బ్రిడ్జి మీదకు రాగానే భర్తని బండి ఆపమని కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి నదిలోకి దూకేసింది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన మహ్మద్ రఫీ,  భార్య గుల్ అప్షాన్... Read more »

నమ్మించి మోసం చేశాడు.. 4 నెలల పిండంతో పోలీస్ స్టేషన్‌కి..

ప్రేమించే వరకు వెంటబడతారు. ఒకే చెబితే అడ్వాన్స్ అయిపోతారు. ఫలితంగా పెళ్లికి ముందే పాప భారాన్ని కడుపున మోస్తారు అమ్మాయిలు. ఆ తరువాత కానీ  ప్రియుడి అసలు విషయం బయటపడుతుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమ్రోహా గ్రామానికి చెందిన యువతిని... Read more »

11 ఏళ్ల చెల్లిపై 22 ఏళ్ల అన్న.. అమ్మకు చెబితే..

గడప దాటి బయటకు వెళితే రక్షణ లేదు.. జాగ్రత్తగా ఉండాలి.. ప్రతి ఒక్కరినీ అనుమానించాల్సిందే.. అని చిన్నారికి ధైర్యవచనాలు చెబుదామంటే.. తోడబుట్టిన అన్నే కామాంధుడై చెల్లిని తన కామదాహానికి బలిచేశాడు. అమ్మకు చెబితే పరువు పోతుందంటూ బాలిక నోరు నొక్కేసింది.... Read more »

ఆ అనుమానంతో గర్భవతి అయిన భార్యను చంపిన భర్త.. ఆపై..

అనుమానం పెనుభూతమై పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం అతడ్ని విచక్షణ కోల్పోయేలా చేసింది. గర్బవతి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా హత్యచేశాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకు మేనేజర్‌ సూసైడ్‌... Read more »