ఏలూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌ వద్ద దారుణం..

ఏలూరులో మహిళా పోలీస్‌ స్టేషన్‌ వద్ద దారుణం జరిగింది… భార్య కాపురనికి రావట్లేదంటూ భర్త ముత్యాలు బ్లేడుతో పీక కోసుకున్నాడు… తీవ్ర రక్తస్రావం అయి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు… వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు… ఏలూరు రూరల్‌ జాలిపూడిలో... Read more »

మద్యం మత్తులో గొంతు, చేతులు కోసుకొన్న యువకుడు

మద్యం మత్తులో ఓ యువకుడు గొంతు, చేతులు కోసుకొన్నాడు. అంతటితో అగకుండా రోడ్డుపై హాల్చల్ చేశాడు. స్థానికుల సమాచారంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొంతు కోసుకోవడంతో యువకుడు సాయికిరణ్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఈఘటన భద్రాద్రి... Read more »

సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య..

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో దారుణ హత్య జరిగింది. పట్టపగలే ఓ వ్యక్తిని వేటకొడవళ్లతో నరికి చంపారు దుండగుడు. ముంబై హైవేపై జరిగిన ఈ మర్డర్‌ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అందరూ చూస్తుండగానే యువకున్ని అతి కిరాతకంగా హతమార్చాడు. విచక్షణ రహితంగా... Read more »

అమెరికాలో ప్రవాస భారతీయుడు ఆత్మహత్య

అమెరికాలో ఓ ప్రవాస భారతీయుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. 33 ఏళ్ల అర్నవ్ గుప్తా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో సజీవ దహనమయ్యాడు. అయితే ఇతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేరీ ల్యాండ్ కుచెందిన ఆర్నవ్ గుప్తా ఉదయం బయటకు వచ్చి... Read more »

కోర్కె తీరిస్తే మార్కులు వేస్తానంటూ అమ్మాయిలను..

పాఠాలు చెప్పే మాష్టారికి పాడు బుద్ధి పుట్టింది. చదివిన చదువు.. నేర్చుకున్న పాఠాలు ఏం నేర్పాయో.. పెళ్లై పిల్లలున్నా అమ్మాయిని చూస్తే చాలు మెలికలు తిరిగే అతని స్వభావం.. కుక్క తోక వంకరలా మాష్టారైనా బుద్ధి మారలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లోని ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్... Read more »

ఏకధాటిగా 6గంటలు పబ్‌జీ ఆడి 16 ఏళ్ల యువకుడు గుండెపోటుతో..

ఆన్‌లైన్ గేమ్ పబ్‌ జీ‌కి ఎడిక్ట్ అయి యువత ప్రాణాలు కోల్పోతోంది. చుట్టూ ఎవరున్నారో అన్న విషయం కూడా తెలియకుండా గంటలు గంటలు గేమ్‌లో మునిగిపోతున్నారు. ఈ గేమ్ వల్ల వివాహ బంధాలు కూడా తెగిపోతున్నాయి. అనేక మంది మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్... Read more »

వాట్సాప్‌లో భార్య.. అనుమానంతో భర్త..

సెల్‌ఫోన్‌ చాటింగ్ పచ్చటి కాపురంలో చిచ్చు రేపింది. అనుమానం పెనుభూతమై నిండు నూరేళ్లు తోడుంటానని చేసిన ప్రమాణాలను మరిచి భర్త భార్యను అతి కిరాతకంగా రాడ్డుతో కొట్టి చంపాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్‌లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను... Read more »

మామిడికాయలు కోశాడన్న అనుమానంతో..

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లిలో బక్కి శ్రీను అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మామిడికాయల కోశాడన్న అనుమానంతో అతనికి వ్యతిరేకంగా కొందరు పంచాయితీ పెట్టారు. ఈ అవమానం తట్టుకోలేక.. పంచాయితీ కార్యాలయంలోనే ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయాడు శ్రీను. అయితే ఇది... Read more »

ఈ పాపం చేసింది ఎవరు?

ముంబైలోని ఒక వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న విద్యార్థిని డాక్టర్‌ పాయల్‌ తాడ్వీ గత బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆత్మహత్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యాను అభ్యసిస్తున్న పాయల్‌ కుల వివక్ష కారణంగా బలైపోయింది. ఆదివాసీ తెగకు చెందిన... Read more »

ఇటుక బట్టీలో పనిచేస్తున్న బాలికను అతి దారుణంగా..

యూపీలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ళ బాలికపై దుండగులు లైంగిక దాడికి పాల్పడి అనంతరం సజీవ దహనం చేశారు. ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ ఇటుక బట్టీలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఓ బీద కుటుంబానికి చెందిన బాలికపై అంగతకులు ఈ... Read more »