కల్పన కేసు మిస్టరీ..కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో…

గిరిజన యువతి లావుడ్య కల్పన అనుమానాస్పద మృతి కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి, కులం తక్కువ అంటూ పెళ్లికి నిరాకరించిన కానిస్టేబుల్ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్పన... Read more »

మూడు లక్షలు కడితే పాపను బతికిస్తామన్నారు..కానీ చివరకు..

హైదరాబాద్‌ తార్నాకలోని ఇన్నోవా ఆస్పత్రిలో డాక్లర్ల నిర్లక్ష్యంపై పేషంట్‌ తరపు బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే తమ ఆరు నెలల పాప మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. ముషీరాబాద్‌కు చెందిన రంజిత్‌, అనుషా దంపతుల ఆరు నెలల కూతురు సహస్ర... Read more »

ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

భర్త నుంచి తలాక్‌ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. టోలీచౌకికి చెందిన ఓ గృహిణి.. తన పిల్లలు ఇద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న ఆమె.. పిల్లలు ఇద్దరి కాళ్లు, చేతులకి తాళ్లు కట్టింది. పిల్లలు... Read more »

జయరాం హత్య కేసు.. కీలకంగా మారిన రాకేష్ రెడ్డి తీసిన వీడియో

వ్యాపారవేత్త జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జయరాంను పథకం ప్రకారమే హత్య చేసి చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యకు ముందు జయరాం చేత బలవంతంగా ఖాళీ దస్తావేజులపై సంతకాలు చేయించాడు.... Read more »

జయరాం హత్య కేసు.. పోలీసులను బురిడీ కొట్టించి రాకేష్ రెడ్డి పరార్!

ఎన్నారై చిరుగుపాటి జయరాం హత్య కేసులో రోజుకో కోణం బయటపడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి అనేక సెటిల్మెంట్‌ చేసేవాడని తెలుసుకున్న పోలీసులు.. ఆ లావాదేవీలపై ఫోకస్ చేశారు. దీంతో ఈ కేసులో కొత్త నిజాలు లుగులోకి... Read more »

జయరాం హత్య కేసులో కొత్త కోణం

జయరాం హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసులు సాయంతో భూదందాలు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటకొస్తున్నాయి. భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని.. ఒక్కో సెటిల్మెంట్‌కు పోలీస్‌లకు భారీగా నజరానాలు ఇచ్చేవాడని విచారణ అధికారులు... Read more »

తమ్ముడితో పెళ్లి కుదిరింది.. అన్నతో ప్రేమలో పడింది..చివరకు..

యుపీలో విషాదం చోటుచేసుకుంది. చెరుకు తోటిలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మ‌ృతిపై విచారణ జరిపిన పోలీసులు నివ్వరపోయే విషయాలు తెలిశాయి. సోనమ్ (24)అనే యువతికి అమిత్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. ఫిబ్రవరి 24న వీరి పెళ్లి... Read more »

రోజుకో కొత్త మలుపు తిరుగుతోన్న జయరాం హత్య కేసు..

వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈకేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పోలీసు అధికారులు జరిపిన ఫోన్‌ సంభాషణపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే వీరు జయరాం... Read more »

జ్యోతి హత్య కేసు.. దోషిగా ఆమె ప్రియుడు..

మంగళగిరి జ్యోతి హత్య కేసులో ప్రియుడు శ్రీనివాసరావే దోషిగా తేల్చారు పోలీసులు. సుదీర్ఘ విచారణ తర్వాత.. అన్ని కోణాల్లోనూ క్లూస్‌ విశ్లేషించి శ్రీనివాసే హత్య చేసినట్టుగా పేర్కొంటూ కోర్టుకు వివరాలు సమర్పించారు. శ్రీనివాస్‌పై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య... Read more »

కొత్త ట్విస్ట్‌లతో క్రైం థ్రిల్లర్‌ని తలపిస్తోన్న జయరాం హత్య కేసు

ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈకేసులో మరో పోలీసు అధికారిపై వేటు పడింది. రాయదుర్గం సీఐ రాంబాబును హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్‌ మెంట్ చేయాలని అదేశించారు. జయరాంను హత్య... Read more »