జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్.. సినీనటుడు భరత్..

జయరాం హత్య కేసు దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ల‌ను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు 11గంటలపాటు పోలీసులు వారిని విచారించారు. ఈ దర్యాప్తులో రాకేష్‌రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. తనకు... Read more »

పెళ్లి ఇంట్లో విషాదం.. కాబోయే వరుడు చెట్టుకు ఉరి వేసుకుని..

ఆత్మహత్య చేసుకోవడమే నేరం.. అసలు ఎంతో బలమైన కారణం.. ఒత్తిడి ఉంటే తప్ప.. ఎవరూ ఆత్మహత్య చేసుకోవాలి అనుకోరు.. కాని కొందరు మాత్రం.. చిన్న చిన్న కారణాలతో మనస్థాపానికి గురై నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తున్నారు. మహబూబ్‌ నగర్‌కు చెందిన... Read more »

జయరాం హత్య కేసు.. కీలక విషయాలు బయటపెట్టిన రాకేష్!

జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డి విచారణలో కీలక విషయాలు బయట పెడుతున్నాడు. డబ్బుల కోసమే జయరాంను ఇంటికి పిలిచి నిర్బంధించానని, డబ్బు తెప్పిస్తాడనే జయరాంతో అందరికీ ఫోన్‌ చేయించాను అని రాకేష్‌ రెడ్డి చెప్పాడు. జనవరి... Read more »

లవర్స్ పై దాడి కేసు.. జ్యోతి మృతదేహాన్ని బయటకు తీసి..

జ్యోతి హత్య కేసులో గుంటూరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హత్య తరువాత జ్యోతికి సంబంధించిన ఫోరెన్సిక్‌ ఆధారాలు సేకరించడం పోలీసులు మరిచిపోయారు. జ్యోతి మృత దేహానికి పోస్టుమార్టం పూర్తవ్వడంతో.. మంగళవారం మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు చేశారు. అయితే బుధవారం జ్యోతి... Read more »

మంచంకోడుకు చున్నీ బిగుసుకుని చిన్నారి మృతి!

తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం నరసింహాపురంలో దారుణం జరిగింది. మంచంకోడుకు చున్నీ బిగుసుకుపోవడంతో ఊపిరాడక.. ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులు పాపను ఇంటి వద్ద వదలి ఊరికి వెళ్లడంతో.. ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తోంది. తాను కూడా ఊరికి వస్తానని... Read more »

భార్యను లాడ్జీ రూంకు పిలిపించి.. దారుణంగా..

సికింద్రాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో దుబాయ్ నుంచి వచ్చి హత్య చేశాడు భర్త. లాడ్జీలో చున్నీతో హత్య చేసి పోలీసులకు సమాచారం అందించాడు రహీం. Also Read : నటి ఝాన్సీ హత్యోదంతం.. రంగుల ప్రపంచంలోకి అడుగు... Read more »

మూడోతరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ టీచర్

పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ టీచర్. భీమవరం టూ టౌన్‌ పరిధిలో శ్రీ భారతి రెసిడెన్షియల్ స్కూల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు మూడో తరగతి చదువుతోంది. స్కూల్‌ లో డ్యాన్స్‌ మాస్టర్‌ గా... Read more »

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు కారణం తేల్చిన పోలీసులు

ప్రేమించిన వ్యక్తి కోసం సర్వస్వం వదులుకుంది. అతనే ప్రాణం అనుకుంది. అతన్ని పెళ్లి చేసుకునేందుకు బంగారం లాంటి భవిష్యత్తును త్యాగం చేసింది. నటించటం మానేసి..బ్యూటీపార్లర్‌ పెట్టుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు మాత్రం అదిగో ఇదిగో అంటూ హ్యాండ్ ఇచ్చాడు.... Read more »

జయరాం హత్య కేసులో ఆ విషయాలే బయటికి వస్తాయా?

ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసు విచారణ వేగవంతంగా జరుగుతోంది. నిందితుల రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను నాంపల్లి కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. రెండు వారాల పాటు కస్టడీకి అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. కానీ నిందితులను మూడ్రోజుల పాటు కస్టడీలోకి... Read more »

భార్య గర్భవతి.. అనుమానంతో భర్త.. దారుణంగా..

మేడ్చల్‌ జిల్లా కొండాపూర్‌ ప్రాంతంలో జరిగిన తల్లి కొడుకుల హత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యపై అనుమానం, బంధువుల నుంచి అవమానాలు ఎదురవటంతోనే భార్యను, కొడుకును హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. హంతకుడు రమేష్‌ తన... Read more »