8వ తరగతి బాలికను పెళ్ళి చేసుకున్న టీచర్

పవిత్ర ఉపాధ్యయవృత్తికే కళంకం తెచ్చేలా చేశాడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక టీచర్‌. వైరామవరం మండలం దాలిపాడు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. మాయమాటలు చెప్పి ఆ బాలికను లోబరుచుకున్నాడు టీచర్‌ చిన్నబ్బాయ్. విషయం గ్రామస్థులు,... Read more »

చేజారిన ఫోన్‌ కోసం కిందికి వంగడంతో పట్టు తప్పి పట్టాలపైకి.. శరీరం రెండు ముక్కలు..

తను దిగాల్సిన స్టేషన్ వచ్చిందని రైలు ఎంట్రన్స్ దగ్గరకి వచ్చింది. ఇంతలో చేతిలో ఫోన్ పడిపోయింది. దాన్ని తీసుకునే ప్రయత్నంలో ముందుకు వంగేసరికి ఎంఎంటీఎస్ ట్రైన్‌లోనించి జారి పడిపోయింది. దాంతో ఆమె శరీరం రైలు చక్రాల కింద నలిగి రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ... Read more »

ఉపసర్పంచ్ దారుణ హత్య

నల్గొండ జిల్లా చందంపేట మండలంలో దారుణ హత్య జరిగింది. గుంటిపల్లి బంజారానగర్ తండాకు చెందిన ఉపసర్పంచ్ రమావత్ లాల్యను నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టిచంపారు. సమీపంలోని కాలమందతండాకు చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వ్యక్తిగత కక్షలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మృతుడి... Read more »

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వివాహేతర సంబంధం..ఆ విషయం తెలిసిన భార్య..

కుటుంబ కలహాలతో తూర్పుగోదావరి జిల్లాలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్యకు గురవడం కలకలం రేపుతోంది. తాడేపల్లిగూడెం సమీపంలోని ముదునూరుపాడుకు చెందిన పట్టాభిరామిరెడ్డిని సొంత భార్య, కొడుకులే హత్య చేశారు. ఫ్యామిలీతో గొడవల కారణంగా పట్టాభిరామిరెడ్డి కొంతకాలంగా తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. రాజమండ్రి... Read more »

ఆస్తి కోసం భర్తను కొడుకుల సాయంతో హతమార్చిన భార్య

ఆస్తి కోసం కట్టుకున్న భర్తను కొడుకుల సాయంతో హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. బిర్కూర్‌ మండలం కిష్టాపూర్‌లో ఈ ఘటన కలకలం రేపింది. కామయ్యకు గత కొంతకాలంగా ఆస్తిపంపకాల విషయంలో భార్య లాలవ్వ, కొడుకులు విరేశం, సాయిలుతో విభేదాలున్నాయి. దీంతో కామయ్య ఇంటి... Read more »

తనను ప్రేమించలేదన్న కక్షతో యువతి ఇంటికి నిప్పంటించాడు

నెల్లూరు ఫత్తఖాన్‌పేటలోని రమేష్‌రెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న కక్షతో అమ్మాయి ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ఆ శాడిస్ట్‌ ప్రేమికుడు. దీంతో.. ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. జూన్‌ 24 వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.... Read more »

బాగా చదువుతోందని బాలికపై టీచర్‌తో పాటు నలుగురు విద్యార్థులు..

అమ్మాయి అందంగా ఉంటే పాపం.. చాటు మాటుగా గుడ్లప్పింగించి చూసే గుంటనక్కలెన్నో ఉంటాయి. మరి బాగా చదువుకుంటే కూడా కష్టమై పోతే ఎలా. ఆమె కష్టపడి చదువుకుని క్లాసులో ఫస్ట్ వస్తే.. వాళ్లు మరింత కష్టపడాల్సిందిపోయి.. ఆమె మార్కులను చూసి తమ మార్కులను బేరీజు... Read more »

ఆవేశం.. బకెట్ నీళ్ల కోసం ప్రియురాలిని..

నేనేమైనా నీ భార్యనా.. పెళ్లికి ముందే ఈ ఆర్డర్స్ ఏంటి.. నేను తీసుకురాను.. ఆ నీళ్లేదో నువ్వే తెచ్చుకో పో.. అని ఖరాఖండిగా చెప్పింది. అందుకే అతగాడికి తిక్క రేగింది. బకెట్ నీళ్లడిగినందుకు ఇంత రాద్ధాంతం చేస్తావా.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. కత్తితో ప్రియురాలిని... Read more »

నిండు గర్భిణి అని కూడా చూడకుండా.. మానవత్వం మరిచి..

అమ్మ కడుపులోనుంచి బయటకైనా రాలేదు. ప్రపంచం ఎంత దారుణంగా ఉందో తెలియడానికి. ఆమె మీద ఎందుకు కక్ష గట్టారో కానీ.. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా కత్తితో దాడి చేశారు. మనుషుల్లో మానవత్వం నశించిపోయిందని రుజువు చేశారు. ఈ దాడిలో మహిళ మృతి... Read more »

తలారి పోస్టు కోసం పట్టపగలు, నడిరోడ్డుపై..

తలారి పోస్టు కోసం పట్టపగలు, నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. థరూర్ మండలం ర్యాలంపాడులో ఒకే కుటుంబానికి తలారిగా అవకాశం ఉంది. తలారిని ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించడంతో.. ఆ ఉద్యోగం కోసం కుటుంబ సభ్యుల... Read more »