శివనామస్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు

మహాశివరాత్రి సందర్భంగా అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న నామ స్మరణతో మారుమోగింది. పాతాళగంగలో భక్తులు స్నానాలు చేసి, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రానికి... Read more »

ఘనంగా మొదలైన శ్రీశారదా చంద్రమౌళీశ్వర సమేత పరివారదేవతా శిలా ఉత్సవ ప్రతిష్టాపన

విశాఖ శారదాపీఠంలో శ్రీశారదా చంద్రమౌళీశ్వర సమేత పరివారదేవతా శిలా ఉత్సవ ప్రతిష్టాపన ఘనంగా మొదలైంది… గణపతిపూజ, పుణ్యాహవచనంతో ఉత్సవాన్ని ప్రారంభించారు. విశాఖ శ్రీశారదా అమ్మవారిగా ఇక్కడ పీఠంలో కొలువై అనాదిగా పూజలందుకుంటోన్న అమ్మవారు రాజశ్యామల యంత్ర మహిమతో ఎంతో మహిమాన్వితురాలై... Read more »

అమావాస్య నాడు అప్పన్న సన్నిధిలో తెప్పొత్సవం

సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వరహా పుష్కరిణిలో తెప్పొత్సవం వైభంగా జరిగింది. స్వామివారి ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవం ఈ తెప్పొత్సవం. ప్రతిఏటా బహుళ పుష్య అమావాస్య నాడు ఉత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది. Also Read : అమిత్‌ షాకు... Read more »

అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగడం అదృష్టం : సీఎం చంద్రబాబు

దేవతల రాజధానిగా పేరున్న అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం జరగడం అదృష్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో టీటీడీ నేతృత్వంలో నిర్మాణం జరుగుతున్న ఆలయానికి భూమి పూజలో పాల్గొన్నారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తిచేయనున్నట్టు సీఎం తెలిపారు. విభజన... Read more »

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి సుమారు..

వరుస సెలవులు కావటంతో తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు బారులు తీరారు. 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దీంతో కాంపార్ట్ మెంట్ అవతల సుమారు కిలోమీటర్ మేర లైన్ ఉంది.... Read more »

నడిచే దేవుడిగా ఖ్యాతి పొందిన శివకుమార స్వామిజీ

నడిచే దేవుడిగా ఖ్యాతి పొందిన నూట పదకొండేళ్ల తుమకూరు సిద్దగంగ మఠాధిపతి శివకుమార స్వామిజీ సోమవారం శివైక్యం చెందారు. శ్వాసకోశ సమస్యలతో రెండు నెలలుగా చికిత్స పొందుతున్న ఆయనకు ఇటీవల చెన్నై రేలా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం... Read more »

మొన్న కనకదుర్గ, బిందు.. ఇప్పుడు శశికళ..

మొన్న కనకదుర్గ, బింధు.. ఇప్పుడు శశికళ.. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పుడు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మరో మహిళ వెళ్లిందని పోలీసులు నిర్ధారించారు. శ్రీలంకకు చెందిన 46ఏళ్ల శశికళ అనే... Read more »

కన్నుల పండువగా జరిగిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ దేవీల సహిత మల్లన్న కల్యాణం వేదపండితుల మంత్రోచ్చరణ మధ్య వైభవంగా జరిగింది. స్వామి కల్యాణానికి.. ప్రభుత్వం విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు... Read more »

తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు.. కొండపైకి మొదలైన యాత్ర

శబరిమల ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. మకరజ్యోతి సందర్భంగా వచ్చే భక్తులంతా అయ్యప్ప దర్శనానికి తరలి వెళ్తున్నారు. ఆలయ ప్రధాన తంత్రి వీఎన్‌ వాసుదేవన్‌ నంబూద్రి పూజా కార్యక్రమాలు చేశాక.. ఆదివారం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య మళ్లీ కొండపైకి... Read more »

కేరళలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు

కేరళలోని పరమపవిత్రమైన శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయ్యప్పదర్శనానికి ఆదివారం నాడు 11 మంది మహిళలు ప్రయత్నించగా, సోమవారం మరో ఇద్దరు మహిళలు అదే ప్రయత్నం చేశారు. ఆదివారం వచ్చిన 11 మంది మహిళలు, తాజాగా... Read more »