యాదాద్రి లక్ష్మీనారసింహుల బ్రహ్మోత్సవాలు

కోరిన కోర్కెలు తీర్చే భక్తజన బాంధవుడు.. స్వయంభువుగా వెలసిన యాదాద్రి లక్ష్మీనారసింహుల బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం సన్నద్ధమైంది. ముక్కోటి దేవతలు ఆహూతులుగా లోకకల్యాణం కోసం అంగరంగ వైభవంగా 11 రోజుల పాటు జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి... Read more »

శివుడు సృష్టి ఆదియోగి..యోగశాస్త్ర సృష్టికర్త

ఈశా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తమిళనాడు కోయంబత్తూరులో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీంతో వెల్లంగిరి కొండలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. ఈ వేడుకల్లో దేశ, విదేశాలకు చెందిన భక్తులు భారీగా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... Read more »

శివనామస్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు

మహాశివరాత్రి సందర్భంగా అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న నామ స్మరణతో మారుమోగింది. పాతాళగంగలో భక్తులు స్నానాలు చేసి, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రానికి... Read more »

ఘనంగా మొదలైన శ్రీశారదా చంద్రమౌళీశ్వర సమేత పరివారదేవతా శిలా ఉత్సవ ప్రతిష్టాపన

విశాఖ శారదాపీఠంలో శ్రీశారదా చంద్రమౌళీశ్వర సమేత పరివారదేవతా శిలా ఉత్సవ ప్రతిష్టాపన ఘనంగా మొదలైంది… గణపతిపూజ, పుణ్యాహవచనంతో ఉత్సవాన్ని ప్రారంభించారు. విశాఖ శ్రీశారదా అమ్మవారిగా ఇక్కడ పీఠంలో కొలువై అనాదిగా పూజలందుకుంటోన్న అమ్మవారు రాజశ్యామల యంత్ర మహిమతో ఎంతో మహిమాన్వితురాలై... Read more »

అమావాస్య నాడు అప్పన్న సన్నిధిలో తెప్పొత్సవం

సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వరహా పుష్కరిణిలో తెప్పొత్సవం వైభంగా జరిగింది. స్వామివారి ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవం ఈ తెప్పొత్సవం. ప్రతిఏటా బహుళ పుష్య అమావాస్య నాడు ఉత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది. Also Read : అమిత్‌ షాకు... Read more »

అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగడం అదృష్టం : సీఎం చంద్రబాబు

దేవతల రాజధానిగా పేరున్న అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం జరగడం అదృష్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో టీటీడీ నేతృత్వంలో నిర్మాణం జరుగుతున్న ఆలయానికి భూమి పూజలో పాల్గొన్నారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తిచేయనున్నట్టు సీఎం తెలిపారు. విభజన... Read more »

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి సుమారు..

వరుస సెలవులు కావటంతో తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు బారులు తీరారు. 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దీంతో కాంపార్ట్ మెంట్ అవతల సుమారు కిలోమీటర్ మేర లైన్ ఉంది.... Read more »

నడిచే దేవుడిగా ఖ్యాతి పొందిన శివకుమార స్వామిజీ

నడిచే దేవుడిగా ఖ్యాతి పొందిన నూట పదకొండేళ్ల తుమకూరు సిద్దగంగ మఠాధిపతి శివకుమార స్వామిజీ సోమవారం శివైక్యం చెందారు. శ్వాసకోశ సమస్యలతో రెండు నెలలుగా చికిత్స పొందుతున్న ఆయనకు ఇటీవల చెన్నై రేలా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం... Read more »

మీరు తిరుమల వెళ్తారా. .అయితే ముందుగా..

మీరు తిరుమల వెళ్తారా. ముందుగా ఏ దైవాన్ని దర్శించుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు ఏ ఆలయానికి వెళ్లాలి. ఎవరిని పూజించాలి. అలాగే కలియుగ దైవం పూజలకు ముందు మొదటి పూజ, నివేదనలు ఎవరికి నిర్వహిస్తారు?. మరి ఇవన్ని భక్తులకు... Read more »

శబరి మకర జ్యోతి దర్శనం కోసం క్లిక్ చేయండి

అయ్యప్ప శబరిగిరుల్లో కాసేపట్లో మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. 6 గంటల 45 నిమిషాలకు భక్తులకు మకర జ్యోతి దర్శనం కలగనుంది. పొన్నాంబలమేడు కొండ మీద కనిపించే మకర జ్యోతిని చూసేందుకు అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీగా చేరుకున్నారు. జ్యోతి... Read more »