అశ్రునయనాల మధ్య అయ్యప్ప భక్తుల అంత్యక్రియలు

కఠిన నియమాలు.. భక్తిశ్రద్ధలతో శబరీశుని దర్శనం చేసుకొని.. తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులను మృత్యువు కంబలించింది. మెదక్‌ జిల్లా వాసులను తమిళనాడులో రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి చెందడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని వారయ్యారు. నర్సాపూర్‌ మండలంలోని కాజీపేట,... Read more »

మొన్న కనకదుర్గ, బిందు.. ఇప్పుడు శశికళ..

మొన్న కనకదుర్గ, బింధు.. ఇప్పుడు శశికళ.. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పుడు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మరో మహిళ వెళ్లిందని పోలీసులు నిర్ధారించారు. శ్రీలంకకు చెందిన 46ఏళ్ల శశికళ అనే... Read more »

కన్నుల పండువగా జరిగిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ దేవీల సహిత మల్లన్న కల్యాణం వేదపండితుల మంత్రోచ్చరణ మధ్య వైభవంగా జరిగింది. స్వామి కల్యాణానికి.. ప్రభుత్వం విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు... Read more »

తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు.. కొండపైకి మొదలైన యాత్ర

శబరిమల ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. మకరజ్యోతి సందర్భంగా వచ్చే భక్తులంతా అయ్యప్ప దర్శనానికి తరలి వెళ్తున్నారు. ఆలయ ప్రధాన తంత్రి వీఎన్‌ వాసుదేవన్‌ నంబూద్రి పూజా కార్యక్రమాలు చేశాక.. ఆదివారం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య మళ్లీ కొండపైకి... Read more »

కేరళలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు

కేరళలోని పరమపవిత్రమైన శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయ్యప్పదర్శనానికి ఆదివారం నాడు 11 మంది మహిళలు ప్రయత్నించగా, సోమవారం మరో ఇద్దరు మహిళలు అదే ప్రయత్నం చేశారు. ఆదివారం వచ్చిన 11 మంది మహిళలు, తాజాగా... Read more »

రెండోరోజు శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు మహిళా భక్తుల యత్నం

ఆదివారం శబరిమలలో ఏర్పడిన ఉద్రిక్తలు.. రెండో రోజూ కొనసాగుతున్నాయి. పంబ ప్రాంతం వార్‌ జోన్‌గా మారింది. ఆదివారం 11 మంది మహిళల బృందం అయ్యప్ప దర్శనానికి శబరిమలకు చేరుకుంది. ఆలయానికి వెళ్తున్న మహిళా భక్తుల్ని ఆందోళనకారులు అడ్డుకోవడంతో శబరిమల రణరంగంగా... Read more »

వెంకటేశ్వరస్వామి ఆలయంలో విచిత్రం.. స్వామివారి పాదాల చెంత గరుడ పక్షి

జగిత్యాల జిల్లా కోరుట్లలో విచిత్రం చోటుచేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయంలోని స్వామి విగ్రహం వద్ద ఓ గరుడ పక్షి వచ్చి వాలింది. స్వామివారి పాదాల చెంత నిలబడి అలాగే ఉండిపోయింది. Also Read : ఉద్రిక్త పరిస్థితులు.. శబరిమల ఆలయానికి వెళ్లేందుకు... Read more »

ఉద్రిక్త పరిస్థితులు.. శబరిమల ఆలయానికి వెళ్లేందుకు 11 మంది మహిళా భక్తులు..

శబరిగిరుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల రోజులుగా ప్రశాంతంగా ఉన్న శబరిమలలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ తెల్లవారుజామునా 11 మంది మహిళ భక్తులు శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. Also Read : మళ్లీ... Read more »

పూలవనంగా మారిన కలియుగ వైకుంఠం తిరుమల

కలియుగ వైకుంఠం తిరుమల పూలవనంగా మారింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం రంగుల పూవులతో వెలిగిపోతోంది. సువాసనలు వెదజల్లే పుష్పాలు, పత్రాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సప్తగిరులపై వెలిసి, కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్న కలియుగ... Read more »

తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడిన దేవాలయాలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ కిటకిటలాడాయి. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని ఈ ఉదయం పలువురు ప్రముఖులు... Read more »