కన్నుల పండువగా జరిగిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ దేవీల సహిత మల్లన్న కల్యాణం వేదపండితుల మంత్రోచ్చరణ మధ్య వైభవంగా జరిగింది. స్వామి కల్యాణానికి.. ప్రభుత్వం విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు పట్టు వస్త్రాలు, ముత్యాల... Read more »
sabarimala

తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు.. కొండపైకి మొదలైన యాత్ర

శబరిమల ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. మకరజ్యోతి సందర్భంగా వచ్చే భక్తులంతా అయ్యప్ప దర్శనానికి తరలి వెళ్తున్నారు. ఆలయ ప్రధాన తంత్రి వీఎన్‌ వాసుదేవన్‌ నంబూద్రి పూజా కార్యక్రమాలు చేశాక.. ఆదివారం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య మళ్లీ కొండపైకి యాత్ర మొదలైంది. ఈసారి... Read more »
kerala-police-leaked-our-plans-didn-t-want-us-enter-sabarimala-manithi-alleges

కేరళలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు

కేరళలోని పరమపవిత్రమైన శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయ్యప్పదర్శనానికి ఆదివారం నాడు 11 మంది మహిళలు ప్రయత్నించగా, సోమవారం మరో ఇద్దరు మహిళలు అదే ప్రయత్నం చేశారు. ఆదివారం వచ్చిన 11 మంది మహిళలు, తాజాగా వచ్చిన ఇద్దరు మహిళలు... Read more »

రెండోరోజు శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు మహిళా భక్తుల యత్నం

ఆదివారం శబరిమలలో ఏర్పడిన ఉద్రిక్తలు.. రెండో రోజూ కొనసాగుతున్నాయి. పంబ ప్రాంతం వార్‌ జోన్‌గా మారింది. ఆదివారం 11 మంది మహిళల బృందం అయ్యప్ప దర్శనానికి శబరిమలకు చేరుకుంది. ఆలయానికి వెళ్తున్న మహిళా భక్తుల్ని ఆందోళనకారులు అడ్డుకోవడంతో శబరిమల రణరంగంగా మారింది. సోమవారం కూడా... Read more »

వెంకటేశ్వరస్వామి ఆలయంలో విచిత్రం.. స్వామివారి పాదాల చెంత గరుడ పక్షి

జగిత్యాల జిల్లా కోరుట్లలో విచిత్రం చోటుచేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయంలోని స్వామి విగ్రహం వద్ద ఓ గరుడ పక్షి వచ్చి వాలింది. స్వామివారి పాదాల చెంత నిలబడి అలాగే ఉండిపోయింది. Also Read : ఉద్రిక్త పరిస్థితులు.. శబరిమల ఆలయానికి వెళ్లేందుకు 11 మంది మహిళా... Read more »
sabarimala

ఉద్రిక్త పరిస్థితులు.. శబరిమల ఆలయానికి వెళ్లేందుకు 11 మంది మహిళా భక్తులు..

శబరిగిరుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల రోజులుగా ప్రశాంతంగా ఉన్న శబరిమలలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ తెల్లవారుజామునా 11 మంది మహిళ భక్తులు శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. Also Read : మళ్లీ వచ్చిన స్వైన్ ప్లూ..... Read more »

పూలవనంగా మారిన కలియుగ వైకుంఠం తిరుమల

కలియుగ వైకుంఠం తిరుమల పూలవనంగా మారింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం రంగుల పూవులతో వెలిగిపోతోంది. సువాసనలు వెదజల్లే పుష్పాలు, పత్రాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సప్తగిరులపై వెలిసి, కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు... Read more »
mukkoti ekadasi speacil

తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడిన దేవాలయాలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ కిటకిటలాడాయి. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని ఈ ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు... Read more »

ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యం.. మూడు కోట్ల దేవతలతో భూలోకానికి..

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతోంది. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశికి విశేష ప్రాధాన్యముంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే మార్గశిర... Read more »

గోవింద నామస్మరణతో మారు మోగుతున్న ఆలయం

ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకొని భక్తులతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం కిటకిట లాడుతుంది. ఎటువైపు చూసిన భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మారు మోగుతుంది. తెల్లవారు జామున ఒంటి గంటకే స్వామీ ఆలయం తెరచి నిత్య పూజలు, ధనుర్మాస ఉత్సవాలలో... Read more »