ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యం.. మూడు కోట్ల దేవతలతో భూలోకానికి..

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతోంది. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశికి విశేష ప్రాధాన్యముంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే... Read more »

గోవింద నామస్మరణతో మారు మోగుతున్న ఆలయం

ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకొని భక్తులతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం కిటకిట లాడుతుంది. ఎటువైపు చూసిన భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మారు మోగుతుంది. తెల్లవారు జామున ఒంటి గంటకే స్వామీ ఆలయం తెరచి నిత్య... Read more »

టీవీ5, హిందూధర్మం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం

*టీవీ5, హిందూధర్మం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం *కర్నూలు నగరం వేదికగా శివపార్వతుల కళ్యాణం *కర్నూలు పురవీధుల గుండా శివయ్య శోభాయాత్ర *స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన వేములవాడ దేవస్థానం *పట్టువస్త్రాలు అందుకున్న టీవీ 5 ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు *కన్నుల... Read more »

శివపార్వతుల కల్యాణాన్ని కనులారా తిలకించండి

ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం… కార్తీకం. పరమ శివుడు జ్యోతి రూపంగా పూజలందుకునే కాలం ఇది. కార్తీక మాసంలో ముక్కంటిని ఆరాధించినా, అర్చించినా, దర్శించినా, ఆదిదంపతుల కళ్యాణోత్సవం తిలకించినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే విశ్వమానవ... Read more »

ఆదిదంపతుల కళ్యాణోత్సవానికి ముస్తాబైన కర్నూలు

శివపార్వతుల కళ్యాణోత్సవానికి కర్నూలు ముస్తాబైంది. నగరం స్వాగత తోరణాలతో నిండిపోయింది. మెడికల్ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు ముగింపు దశకు చేరాయి. ఆది దంపతుల కళ్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించేందుకు కర్నూలు వాసులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం కళ్యాణ క్రతువు... Read more »

శివపార్వతుల కళ్యాణానికి సర్వం సిద్ధం

శివపార్వతుల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఈ అపూర్వఘట్టాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఎప్పటిలాగే ఈసారి కూడా టీవీ5, హిందూధర్మం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఈ కల్యాణోత్సవంలో ప్రసాద వితరణ కోసం.. వేములవాడ క్షేత్రం నుంచి లడ్డూలు, విజయవాడ ఇంద్రకీలాద్రి... Read more »

ముక్కోటి దేవతలు బంధుమిత్రులై తరలివచ్చే కమనీయ వేడుక

ముక్కంటికి అత్యంత ప్రీతికరమైన మాసం… కార్తీక మాసం. పరమ శివుడు జ్యోతి రూపంగా పూజలందుకునే కాలం ఇది. కార్తీక మాసంలో ఈశ్వరుడిని ఆరాధించినా, అర్చించినా, దర్శించినా, ఆదిదంపతుల కళ్యాణాన్ని తిలకించినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుందంటాయి పురాణాలు. అందుకే విశ్వమానవ... Read more »

ఏపీలో ఏడేళ్లకోసారి జరిగే జాతర ఇదే..

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గంగానమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడేళ్లకోసారి జరిగే ఈ జాతరను ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ సూర్యారావులు ఆదిమహాలక్ష్మి ఆలయంలో ముడుపుకట్టి ప్రారంభించారు. ఐదు కొట్ల సెంటర్‌లో మేడల నిర్మాణానికి రాట వేసి పూజలు... Read more »

కార్తీక మాసంలో శివార్చన.. ముఖ్యంగా మరో మూడు..

మాసాలన్నీ మంచివే. ప్రత్యేకంగా చెప్పుకునేవి మాత్రం రెండు మాసాలు.. అందులో ఒకటి శ్రావణం అయితే మరొకటి కార్తీకం. దీపావళి పండుగ తరువాతి రోజు నుంచి వచ్చే కార్తీకమాసం ప్రతి రోజు పండుగ రోజుని తలపిస్తుంది. ఇందులో ముఖ్యంగా సోమవారం పరమ... Read more »

దీపావళి పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఇవే..!

శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని చంపిన తర్వాతి రోజు, ఆ రాక్షసుని పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చింది. శ్రీరాముడు, రావణాసురుని అంతం చేసి… సీతమ్మను తీసుకుని అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకునే ఆచారం వచ్చిందని... Read more »