డిగ్రీ అర్హతతో ‘ఈపీఎఫ్‌వో’లో ఉద్యోగాలు.. జీతం రూ.44,900

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో... Read more »

డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో 8,581 ఉద్యోగాలు.. జీతం రూ.37,345

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎల్‌ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు... Read more »

డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్పెషలిస్ట్ ఆఫీసర్లు: 19 పోస్టులు విభాగాల... Read more »

ఇంజినీరింగ్ విద్యార్థి ఇంటర్న్‌షిప్‌ ఎలా చేస్తే..

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రకారం ఇంజినీరింగ్ చదివే ప్రతి విద్యార్థి విద్యా సంవత్సరం ముగిసేలోపు మూడు ఇంటర్న్‌షిప్‌లు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి భవితకు ఇంటర్న్‌షిప్‌లు ఎంతో మేలు చేస్తాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని కళాశాల... Read more »

మిధానీలో ఉద్యోగాలు.. మేనేజర్ పోస్టులకు రూ.50వేలు.. ఇతర పోస్టులకు రూ.40 వేలు

హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) మేనేజ్‌మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాల్పి ఉంటుంది.... Read more »

ఇంటర్, డిగ్రీ అర్హతతో NIOSలో ఉద్యోగాలు.. జీతం రూ.1లక్ష పైనే.. రేపే లాస్ట్ డేట్..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) 90 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ అసిస్టెంట్, ఈడీపీ సూపర్ వైజర్‌తో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేయనుంది. డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ పాసైతే చాలు ఈ... Read more »

పదోతరగతి పాసైతే ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. బేసిక్ పే రూ.21,700

ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ఐసీజీ) డొమెస్టిక్ బ్రాంచ్‌లో నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జూన్ 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా... Read more »

వచ్చే ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల విధానంలో మార్పులు – సంధ్యారాణి

వచ్చే ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల విధానం, బోధనలో కూడా మార్పులు తీసుకరానున్నట్టు ఏపీ సర్కారు తెలిపింది. ఇంటర్నల్ మార్కుల విధానం ఉండదని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం కూడా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. దీనిపై ఇప్పటికే నిపుణుల సలహాలు, సూచనలు... Read more »

పదోతరగతి ఫలితాలు విడుదల.. పాస్‌ పర్సంటేజ్‌ ఎంతంటే..

తెలంగాణలో పదోతరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సచివాలయంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. పదో తరగతిలో 92.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పది ఫలితాల్లో మరోసారి బాలికలు పైచేయి సాధించారు. గతేడాది కంటే... Read more »

డిగ్రీ అర్హతతో నీతి అయోగ్‌‌లో ఉద్యోగాలు..

న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ‌ఫార్మరింగ్ ఇండియా (నీతి ఆయోగ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 84 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఖాళీలు: 60... Read more »