రైల్వే ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు..

వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న మినిస్టీరియల్ ఐసోలేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పొడిగించింది. మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై ఏప్రిల్ 7తో ముగియనుంది. అయితే దరఖాస్తు గడువు తేదీన... Read more »

ఇంటర్ అర్హతతో ‘ఏపీ డీఈఈసెట్’.. నోటిఫికేషన్ విడుదల

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ను ఏపీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ... Read more »

‘ఇంటర్’ తరువాత ఈ కోర్సు చేస్తే మీరే మేనేజర్లు..

చదివిన చదువుకి ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలనుకుంటే అక్కడే ఉంటారు. ఎదగడానికి ప్రయత్నించాలి. మీమీ రంగంలో మీరే బాస్ ఎందుక్కాకూడదు. ప్రయత్నిస్తే సాధించలేనిదేముంది. అందుకోసం ఓ ప్రణాళిక ప్రకారం చదువుకుంటే లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు. మీరే మేనేజర్... Read more »

డిగ్రీ పాసై ఉంటే ‘ఎస్‌బీఐలో పీవో’ పోస్టులకు అప్లై.. నోటిఫికేషన్ విడుదల..

ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ శాఖల్లో ప్రొబెషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల వివరాలు.. ప్రొబెషనరీ ఆఫీసర్స్: 2000 పోస్టులు... Read more »

9వ తరగతి విద్యార్థులకు ఓ చక్కని అవకాశం.. ఇస్రోలో సమ్మర్ కోర్స్..

మీ పిల్లలు 8వ తరగతి పాసై తొమ్మిదిలోకి అడుగుపెట్టారా. అయితే ఈ సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఇస్రో.  వారిని ఈ వేసవి సెలవుల్లో ఇస్రో చేపట్టే యువ విజ్ఞాన కార్యక్రమ్‌లో చేర్పించొచ్చు. అంతరిక్ష సాంకేతిక వైజ్ఞానిక... Read more »

ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్.. ‘హెచ్‌ఎస్‌బీసీ’లో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు..

హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకింగ్ సంస్థ ట్రైనీ సాప్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పూణేలోని తమ కార్యాలయంలో పనిచేయడం కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు... Read more »

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు రేపటితో..

బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆహ్వానం పలుకుతోంది. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తేదీ: 2019 మార్చి 8 దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ: 2019 మార్చి 29... Read more »

ఏపీ సదరన్‌ పవర్‌లో ఉద్యోగాలు..

తిరుపతిలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఖాళీలు: 20 అర్హత: బీఈ/బీటెక్/ఏఎంఐఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత వయసు: 18... Read more »

డిగ్రీ అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు..

హైదరాబాద్‌లోని అమెజాన్ కార్యాలయంలో డెవలప్‌మెంట్ & ఆపరేషన్స్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ సైన్స్‌తో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. దరఖాస్తులు... Read more »

పదవతరగతి అర్హతతో నెహ్రూ యువ కేంద్రంలో ఉద్యోగాలు..

వివిధ పోస్టుల భర్తీకోసం నెహ్రూ యువకేంద్రం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లా యూత్ కో ఆర్డినేటర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి... Read more »