ఆకలి లేదు.. అన్నం వద్దని చిన్నారులు మారాం చేస్తుంటే..

స్కూలుకి పెట్టిన లంచ్ బాక్స్ కనీసం మూతైనా తెరవకుండా ఇంటికి తీసుకు వచ్చేస్తుంటారు పిల్లలు.. అదేమంటే ఆకలి లేదు అంటారు. ఇంట్లో అమ్మ బలవంతంగా పెట్టినా కొంచెం తిని.. ఇంక వద్దు.. పొట్టనొప్పి వస్తుంది ఇలా ఏవో కారణాలు చెబుతుంటారు.... Read more »

కాళ్లకు బంగారు పట్టీలు పెట్టుకుంటే..

పట్టులంగా, పాపిడిచేను, కాళ్లకు గజ్జెలు పెట్టుకుని పండగపూట పాపాయి ఇల్లంతా సందడి చేస్తే.. సాక్షాత్తు లక్ష్మీదేవి ఘల్లు ఘల్లుమని గజ్జెల సవ్వడి చేసుకుంటూ నడిచి వస్తున్నట్లు ఉంటుంది. ఇంతకు ముందు వెండిపట్టీలు, నిండైన గజ్జెలతో దర్శనమిచ్చేవి. రాను రాను ఫ్యాషన్... Read more »

వాట్సాప్ వినియోగదారులకు ఊరట.. ఇకపై ప్రొఫైల్ పిక్..

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారులకు ఊరట కలిగించే వార్త వెల్లడించింది. వాట్సాప్ ప్రొఫైల్ పిక్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ కాంటాక్ట్‌ లిస్ట్‌లో వున్న వ్యక్తుల ప్రొఫైల్‌ పిక్‌ లేదా డిస్‌ప్లే పిక్‌లను చూసుకోనేందుకు... Read more »

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. మరో ఏడాది

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త అందించింది. ప్రస్తుత ఎగ్సిస్టింగ్ కస్టమర్లకు ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఆటోమేటిగ్గా రెవ్యూవల్‌ అవ్వనుంది. ఇప్పటికే... Read more »

వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్పాప్‌ యూజర్లకు ఆ సంస్థ షాకింగ్‌ న్యూస్ అందించింది. యాప్‌ అంత్యంత శక్తివంతమైన వైరస్‌ బారిన పడినట్లు తాజాగా వెల్లడించింది. వాట్సాప్‌ కమ్యూనికేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఓ స్పై వేర్‌ కొన్ని మొబైల్‌ ఫోన్లలోకి ప్రవేశించిందని... Read more »

‘వివో’ నుంచి సరికొత్త మొబైల్ ఫోన్..

చైనా మొబైల్‌ తయారీదారి సంస్థల్లో షావోమి తరువాత ఆ స్థాయిలో స్మార్ట్ ఫోన్ విప్లవం తీసుకొచ్చింది ‘వివో’. ప్రతి ఏడాది సరికొత్త ఫీచర్లతో మొబైల్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.... Read more »

కరెంట్ లేకుండా 79 ఏళ్లు.. ఎలా.. బామ్మా!

గంట పాటు కరెంట్ లేకుంటే గబరా పడిపోతాం. ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోతాయి. ఇక వేసవిలో అయితే ఉక్కిరిబిక్కిరైపోతాం. కానీ, ఓ మహిళ ఏకంగా 79 ఏళ్ల నుంచి అసలు విద్యుత్ వినియోగం లేకుండా బతుకుతోంది. టెక్నాలజీ యుగంలోనూ పాతతరం మనిషిలా... Read more »

ఏ పని తలపెట్టినా మధ్యలోనే ఆటంకం.. అయితే ఇలా..

అనుకున్న పని అవ్వట్లేదు. ఎందుకో అర్థం కాదు. ఎన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నా ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో నిరాశ, నిరుత్సాహం ఆవరిస్తుంది. అదే సమయంలో మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఒకవేళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందేమో..... Read more »

బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..

బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు స్థూలకాయులు. అందుకోసం వేలాది రూపాయలు వెచ్చించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. కానీ తెలిసిన టిప్స్ తో బరువు తగ్గేందుకు మాత్రం ప్రయత్నించారు. డబ్బు ఖర్చు లేకుండా రోజుకు 200 నుంచి 400... Read more »

రూ.10వేల లోపు స్మార్ట్‌ఫోన్ల ధరలు..

రోజు రోజుకీ స్మార్ట్‌ఫోన్ల రేట్లు తగ్గుతుండడంతో అసలు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నిర్వచనమే మారిపోతోంది. ఒకప్పుడు రూ.20వేలకు పైగా ధర వెచ్చిస్తే గానీ లభించని ఫీచర్లు ఇప్పుడు రూ.10వేల లోపు లభిస్తున్న ఫోన్లలోనే అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో విడుదలైన అలాంటి... Read more »