ఏవండోయ్ మీకే చెప్పేది.. నీళ్లు నిలబడి తాగితే చాలా..

పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనేది సామెత వరకేనండి. కానీ నిలబడి నీళ్లు తాగితే చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. రోజుకి కనీసం 8గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ నిలబడి తాక్కూడదని తెలియదు చాలా మందికి. ఇలా... Read more »

ఆ సమయంలో తప్పంతా వారిదేనా.. మీ తప్పేమీ లేదా!!

సంసారమన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు, చిరు అలకలు సాధారణం. అంత మాత్రాన వాటినే పట్టుకుని వేలాడుతూ నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం.. నాలుగ్గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను.. పది మందిలోకి తీసుకువచ్చి నానా రచ్చ చేసుకుంటున్నారు. సంసారాన్ని రోడ్డు మీద పడేసుకోవడం ఎంత... Read more »

ఇల్లు క్లీనింగ్ ఇలా చేస్తే.. దోమలు, క్రిములకు దూరంగా..

ఇల్లుని చూస్తే ఇల్లాలిని చూడక్కరలేదంటారు. ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టేస్తే ఇల్లు నీట్‌గా ఉన్నట్లే. చాలా వస్తువులు పనికొస్తాయేమోనని అటకెక్కించేస్తుంటాము. కొన్ని రోజులకు అవి వున్నాయన్న విషయాన్ని కూడా మర్చిపోతుంటాము. కాస్త బావున్నప్పుడే ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుందేమో ఆలోచించండి. మీరు దాన్ని ఖచ్చితంగా... Read more »

మీ పిల్లలకు జాన్సన్ బేబీ షాంపూ వాడుతున్నారా? అయితే ఇది చదవండి..

బేబీ ప్రాడక్ట్స్ చేసే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన పరీక్షల్లో సంస్థ ప్రధాన ఉత్పత్తి బేబీ షాంపూలో హానికరమైన పదార్థాలు ఉన్నట్లు తేలింది. రాజస్థాన్‌ ప్రభుత్వం జరిపిన ఈ పరీక్షల్లో జాన్సన్ అండ్... Read more »

అరటి పండుకి మచ్చలు వచ్చాయని పారేస్తున్నారా.. ఇవి తెలిస్తే..

ఎంత మాత్రం అలా చేయకండి. ఎందుకంటే వాటిల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయని, అవి శరీరానికి అత్యంత లాభదాయకమని కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీ వారు చెబుతున్నారు. మార్కెట్‌కి వెళ్లి పసుపు పచ్చగా ఉండి ఒక్క మచ్చ కూడా లేని అరటి పండ్లు... Read more »

అమ్మా.. నేనింక హైట్ అవ్వనా.. !!

స్కూల్ నించి వచ్చిన చిట్టి పుస్తకాల బ్యాగ్ ఓ మూల పడేసి అలిగి సోఫాలో కూర్చుంది. ఏంటి నాన్నా అలా వున్నావు ఏమైంది నీకు. సరేగాని లంచ్ తిన్నావా లేదా. లేచి కాళ్లు, చేతులు కడుక్కో ఏమైనా తిందువు గానీ.. అని అమ్మ అంటే..... Read more »

వాట్సప్ గ్రూప్‌లో చేరాలంటే.. ఇకపై..

ఏదైనా వార్తని పక్కింటి ఆంటీ కూడా వాట్సాప్‌లోనే చూసి చెబుతోంది ఈ రోజుల్లో. మంచీ చెడూ, ఫన్నీ కామెంట్లు ఒకటేమిటి వందలాది మెసేజ్‌లు. పనికొచ్చేవి కొన్నే అయినా ఒక్కసారి వాట్సప్ అలవాటైతే వదులుకోలేని పరిస్థితి. తమ జీవితంలో ఒక భాగమైన వాట్సప్.. యూజర్లకు మరిన్ని... Read more »

మండే ఎండల్లో ఇంట్లోనే తయారు చేసుకునే కూల్ ‘ఫలూదా’

బయట ఎండ మండిపోతోంది. ఏదైనా కూల్‌గా తాగితే ఎంత బావుంటుంది. కూల్ డ్రింక్స్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా శరీరాన్ని చల్లబరిచే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి వాటితో పాటు ఫలూదా లాంటివి తీసుకుంటే ఆరోగ్యం. బయట బండి మీద దొరుకుతుంది. దాన్ని ఇంట్లోనే... Read more »

కాకర జ్యూస్ తీసుకుంటే కలిగే..

మారిన జీవన విధానం అనేక ఆనారోగ్యాలకు దారి తీస్తుంది. పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితం, నైట్ డ్యూటీలు, సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం, పని ఒత్తిడి కొన్ని రోగాలకు కారణమైతే, మరికొన్ని వంశపారంపర్యగా వస్తున్న జబ్బులు ఇప్పుడు మరీ చిన్న వయసులోనే దాడి చేస్తున్నాయి.... Read more »

ఇంటికోసం బ్యాంకు లోన్ తీసుకుంటున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి

సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం కొంత కూడబెట్టిన సొమ్ముకి తోడు మరి కొంత బ్యాంకు నుంచి అప్పుతీసుకోవడం జరుగుతుంది. మరి బ్యాంకునుంచి రుణం తీసుకునేముందు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. బ్యాంకుకి వెళ్తే వాళ్లే చెబుతారు కదా అని అనుకోవద్దు. మనకి... Read more »