సీఎం నిర్ణయంతో జూనియర్‌ డాక్టర్లలో ఆనందం

దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించిన జూనియర్‌ వైద్యులు సమ్మెను విరమించారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశం తరువాత వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు మమతా ఒప్పుకోవడంతో జూనియర్‌ డాక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. నేటి నుంచి విధుల్లో చేరుతున్నట్టు... Read more »

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు..

మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో తిడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నన్నే అడ్డుకుం టావా అంటూ పోలీసులపై చేయి కూడా చేసుకున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ ఆధ్వర్యంలో... Read more »

బీజేపీ జాతీయాధ్యక్షునిగా అమిత్ షా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..

భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సీనియర్ నేత జేపీ నడ్డా నియమితులయ్యారు. 8 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షునిగా అమిత్ షానే కొనసాగనున్నారు. ఇక కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన నడ్డాకు బీజేపీ నాయకత్వం అభినందనలు తెలిపింది. ప్రధానమంత్రి... Read more »

తామరపువ్వు భంగిమ.. వీడియో విడుదల చేసిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో యానిమేటెడ్ యోగా వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా శల భాసనం ఎలా వేయాలో చూపించారు. తామరపువ్వు భంగిమగా పిలిచే ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మణికట్లు, వెనుక కండరాలు దృఢంగా తయారు కావడానికి,... Read more »

ఆ రాష్ట్రంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి

అఖండ మెజారిటీని అందించిన యూపీపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. నీటి సమస్యను తీర్చి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నది కమలనాథుల వ్యూహం. అసెంబ్లీ ఎన్నికలకంటే ఏడాది ముందుగానే యూపీలో నీటి సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోదీ యూపీ సీఎం యోగీ... Read more »

అమ్మకోసం మట్టిని తడుముతూ.. ఆకలితో పసిబిడ్డ.. వీడియో వైరల్

అమ్మకోసం, ఆకలి తీర్చే అమ్మ పాల కోసం మట్టిలో వెతుకుతోంది. శరీరం పైన చిన్న బట్ట అయినా చుట్టకుండా వదిలేసి వెళ్లిన ఆ తల్లి అంత నిర్దయగా అలా ఎలా వదిలి వెళ్లింది. తప్పేమైనా చేసి తప్పటగులు వేసి నవమాసాలు మోసి బిడ్డను కందేమో.... Read more »

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్‌

బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్‌ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. వీరేంద్ర కుమార్‌ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు... Read more »

అక్కడ బీజేపీ ఓటమిపై నాయకత్వం అంతర్గత సమీక్షలు

తమిళనాడులో బీజేపీ ఓటమిపై ఆ రాష్ట్ర నాయకత్వం అంతర్గత సమీక్షలు చేస్తోంది. ఈ రివ్యూ మీటింగ్‌ల్లో ప్రధానంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పొత్తు అంశం తెరపైకి వచ్చింది. పార్టీకి ఆయన అండ ఉంటే భవిష్యత్తులో బీజేపీ ఈజీగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు. ఇప్పటివరకు... Read more »

భారత సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్‌

భారత సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ సెక్టారులోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. అయితే పాక్ సైనికుల కాల్పులను సమర్ధంగా తిప్పి కొట్టారు భారత జవాన్లు. పుల్వామా... Read more »

లోక్‌సభ స్పీకర్‌గా ఆ మహిళా నేత!

17వ లోక్‌సభ ఇవాళ కొలువు దీరనుంది. ఇవాల్టి నుంచి జులై 26వరకు సమావేశాలు జరగనున్నాయి. కేంద్రంలో మోదీ నేతృత్వంలో NDA ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవి. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రొటెం... Read more »