మోదీ – దీదీ మధ్య మాటల యుద్ధం

ప్రధాని మోదీ – బెంగాల్‌ సీఎం దీదీకి మధ్య రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. వీరిద్దరూ ఉప్పు- నిప్పుగా మారిపోయారు. బెంగాల్లో బీజేపీ పాగావేయడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మమత. దీంతో మోదీ – దీదీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.మోదీని టార్గెట్‌... Read more »

వారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు – మోదీ

లోక్ సభలో మాటల తూటాలు పేల్చారు ప్రధాని మోదీ. పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను కడిగిపారేశారు. గొప్పవాళ్లను గౌరవించే సంప్రదాయం ఆ పార్టీలో లేదంటూ ఫైరయ్యారు. పీవీ, మన్మోహన్ లకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశాన్ని... Read more »

లోక్‌సభలో హోదా స్వరం వినిపించిన గల్లా జయ్‌దేవ్

లోక్‌సభలో హోదా స్వరం వినిపించారు టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీని ఏపీ ప్రజలు శిక్షించారని.. స్టేటస్ సాధించే బాధ్యతను వైసీపీకి అప్పగించారని అన్నారాయన. హోదా ఇవ్వబోమని సోమవారం మంత్రి... Read more »

వరదలో చిక్కుకున్న స్కూల్‌ వ్యాన్

ఉత్తరప్రదేశ్‌లోని కుశీనగర్‌లో ఓ స్కూల్‌ వ్యాన్ వరదలో చిక్కుకుంది. ఫ్లైఓవర్ కిందనున్న మార్గం వర్షాల కారణంగా పూర్తిగా నిండిపోయింది. దీన్ని సరిగా అంచనా వేయలేని డ్రైవర్.. బస్సును నీళ్లలోనే మందుకు పోనిచ్చాడు. అది మధ్యలో ఆగిపోయింది. దీంతో.. పిల్లలంతా భయాందోళనకు గురయ్యారు.చివరికి స్థానికులు వాళ్లను... Read more »

ఆ బీజేపీ సీనియర్ నేత ఇకలేరు

రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడు మదన్‌లాల్‌ షైనీ కన్నుమూశారు.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో కొంత కాలంగా బాధపడుతున్న మదన్‌ లాల్‌.. ఈనెల 22న న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.. మదన్‌ లాల్‌ వయసు 75 సంవత్సరాలు.. నిన్న రాత్రి ఏడు గంటల... Read more »

ద్వేషం, అసహనం నిండిన మీ నవభారతం మాకొద్దు : గులాంనబీ ఆజాద్‌

జార్ఖాండ్‌లో జై శ్రీరాం అనాలంటూ ఓ ముస్లిం యువకుడిని తీవ్రంగా కొట్టడంతో అతను చనిపోయిన ఘటనపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ…. కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. ఇలాంటి ఘటనలు దేశానికి... Read more »

మెదడు వాపు వ్యాధితో చనిపోతున్న చిన్నారులు

బీహార్‌లోని ముజఫర్‌ఫర్‌పూర్ జిల్లాలో మెదడు వాపు వ్యాధితో వందలాదిమంది చిన్నారులు చనిపోతున్నారు. ఇప్పటికే 117కి పైగా చిన్నారులు చనిపోయారు. చిన్నారుల ప్రాణాల్ని ప్రభుత్వం కాపాడలేకపోతోంది, అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడంలేదంటూ బీహార్‌కు చెందిన అజ్మానీ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో సుప్రీంకోర్టు సీరియస్... Read more »

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా పోరాటంపై నీళ్లు చల్లిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా పోరాటంపై నీళ్లు చల్లింది కేంద్రం. ఏ రాష్ట్రానికీ స్పెషల్ స్టేటస్‌ ఇవ్వబోమని పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. బీహార్‌ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. చాలా రాష్ట్రాల నుంచి హోదా వినతులు వచ్చాయని..... Read more »

అంతా క్షణాల్లోనే.. 14 మంది ప్రాణాలు తీసిన టెంట్‌

అంతా క్షణాల్లో జరిగిపోయింది. దైవ భక్తిలో పారవశ్యమైన వారికి అవే చివరి క్షణాలయ్యాయి. టెంట్‌ రూపంలో మృత్యువు వారిని బలి తీసుకుంది. ఒక్కసారిగా గాలీ వానా బీభత్సం సృష్టించడంతో టెంటు కూలి 14 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా తీవ్ర గాయాల పాలయ్యారు.... Read more »

భారీ వర్షాల కారణంగా 24 మంది మృతి.. ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

దేశవ్యాప్తంగా నైరుతి పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో పలు రాష్ట్రాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు బీహార్‌లో 10 మంది, రాజస్థాన్‌లో 14 మంది మృతిచెందారు. మరో రెండు రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ... Read more »