ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అత్యున్నత స్థాయి సమావేశం

ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. తిరుగులేని మెజారిటీతో సొంతంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే... Read more »

ముందంజలో సాధ్వి..సుశీల్‌కుమార్‌ షిండే వెనుకంజ

కేంద్ర మాజీ మంత్రి, షోలాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సుశీల్‌కుమార్‌ షిండే వెనుకంజలో ఉండగా, బారామతి ఎన్సీపీ అభ్యర్థి సుప్రియ సూలే ముందంజలో ఉన్నారు.పశ్చిమ్‌బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో కేవలం రెండు సీట్లు దక్కించుకున్న భాజపా ఇప్పుడు ఏకంగా... Read more »

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా

దేశవ్యాప్తంగా నాలుగురాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ లీడింగ్ లో ఉండగా.. ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పైచేయి సాధించాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హవా... Read more »

గౌతంగంభీర్‌ ముందంజ..మేనకాగాంధీ వెనుకంజ

మేనకాగాంధీ వెనుకంజ: కేంద్ర మంత్రి మేనకాగాంధీ సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. గౌతంగంభీర్‌ ముందంజ: మాజీ క్రికెటర్‌, తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థి గౌతం గంభీర్‌ ముందంజలో ఉన్నారు. గురుదాస్‌పూర్‌లో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ముందంజలో ఉన్నారు. గాంధీనగర్‌లో బీజేపీ... Read more »

ఆధిక్యంలో సుమలత.. వెనుకంజలో జయప్రద

మండ్యలో సుమలత ముందంజ: కర్ణాటకలోని మండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటి సుమలత ముందంజలో ఉన్నారు. జయప్రద వెనుకంజ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సినీ నటి జయప్రద(భాజపా) వెనుకంజలో ఉన్నారు. సోనియా... Read more »

ఎన్నికల ఫలితాలు లైవ్ అప్ డేట్స్

ఎన్నికల ఫలితాలు లైవ్ అప్ డేట్స్ Read more »

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఎన్డీఏకు ఆధిక్యత..

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఎన్డీఏకు 6 , కాంగ్రెస్ 3 , ఇతరులు 0 ఆధిక్యత ప్రదర్శించారు. Read more »

ప్రజాస్వామ్యపండుగలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధం

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యపండుగలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఓట్ల లెక్కింపు కాసేపట్లో జరగనుంది. ఎవరు విజేతలో-ఎవరు పరా జితులో తేల్చే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది... Read more »

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్‌ కేంద్ర హోంశాఖ

ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ అలర్ట్‌ చేసింది. కౌంటింగ్‌ సందర్భంగా హింస తలెత్తే అవకాశం ఉందని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈమేరకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని... Read more »

వీవీప్యాట్ల లెక్కింపుపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తోన్న టీడీపీ

వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించి ఈవీఎంలలో పోలైన ఓట్లతో సరిపోల్చాలంటూ టీడీపీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తోంది. ఇప్పటికే 21 విపక్ష పార్టీలతో కలిసి అనేక దఫాలు ఎన్నికల సంఘాన్ని కలిసింది. తమ డిమాండ్లకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇక్కడ... Read more »