హర్థిక్‌ పటేల్ చెంప చెళ్లుమనిపించిన..

కాంగ్రెస్‌ నేత హర్థిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది.. ప్రచార సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వచ్చి చెంప చెళ్లుమనిపించాడు. గుజరాత్‌ సురేందర్‌ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో హార్థిక్‌ పటేల్‌ షాక్‌... Read more »

గ్రామాలపై దాడి చేసి ఐదుగురిని చంపేసిన ఏనుగు

ఒడిశాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. తాల్చేర్‌లోని సాంధా గ్రామంపై విరుచుకుపడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చంపేసింది. గురువారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత సంత్‌పద గ్రామంపైనా విరుచుకుపడి అక్కడా ఒకరి ప్రాణం తీసింది.... Read more »

హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు!

హైదరాబాద్‌ అర్థరాత్రి తడిసి ముద్దైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో భారీ వర్షం నగరాన్ని భయపెట్టింది. అమీర్‌పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌ నగర్, యూసఫ్‌గూడ, కృష్ణానగర్‌, తదితర ప్రాంతాల్లో దాదాపు మూడు గంటలపాటు... Read more »

జెట్‌ ఎయిర్‌వేస్‌ మళ్లీ టేకాఫ్‌‌ ఆయ్యే అవకాశం ఉందా.. ఉద్యోగుల వ్యథ..

అందరివీ బరువెక్కిన హృదయాలే.. కన్నీటి వ్యధలే.. కదిపితే కన్నీటి చుక్కలు జలజలా రాలుతున్నాయి.. గుండె బరువెక్కుతోంది.. భవిష్యత్‌ బాధాకరంగా కనిపిస్తోంది. ఇది జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల వ్యథ.. ఒక దశలో ఉవ్వెత్తున దూసుకెళ్లి మార్కెట్లో అగ్ర స్థానంలో నిలిచిన ఈ... Read more »

రెండో దశ ఎన్నికల్లో అవే సమస్యలు.. ఒక్క ఓటు కూడా పడని 90 బూత్‌లు..

ఎన్నికల సంఘం తీరు మారలేదు. సార్వత్రిక ఎన్నికల రెండో దశలోను అవే సమస్యలు ఎదురయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఓట్ల గల్లంతయ్యాయి. బెంగళూరులో ఏకంగా ఒక లక్ష ఓట్లు మాయమయ్యాయి. ఇక ఈవీఎంలు మొరాయించడంతో చాలా మంది ఓటర్లు ఓటు వేయలేకపోయారు.... Read more »

ఎంపీ జీవీఎల్‌పై బూట్లతో దాడి

బీజేపీ అధికారప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో…. ఆయనపై శక్తి భార్గవ్‌ అనే వ్యక్తి షూతో దాడి చేయడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. జీవీఎల్‌ మీడియాతో మాట్లాడుతుండగా అతనిపై బూట్లను... Read more »

లోక్‌సభ రెండో దశ పోలింగ్ ముగిసింది.. పోలింగ్ శాతం ఎంతో తెలుసా..?

లోక్‌సభ రెండో దశ పోలింగ్ ముగిసింది. కర్నాటక, పశ్చిమబెంగాల్‌లో హింస చెలరేగింది. ఈ రెండు రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 95 స్థానాలకు... Read more »

బీజేపీ ఎంపీ జీవీఎల్‌పై షూతో దాడి..

బీజేపీ అధికారప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావుపై గుర్తు తెలియని వ్యక్తి షూతో దాడి చేశాడు. మీడియాతో మాట్లాడుతుండగానే తన రెండు షూలు ఒకదాని తర్వాత ఒకటి విసిరాడు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాలేదు. ఒక నిమిషం తర్వాత తేరుకున్న కార్యాలయం... Read more »

భర్త నల్లగా ఉన్నాడని భార్య అతడిపై పెట్రోల్ పోసి..

నల్లగా ఉన్నా పెళ్లి చేసుకుంది. రెండేళ్లు కాపురం చేసింది. ఓ బిడ్డకు తల్లైంది. అయినా భర్త నలుపు కంట్లో నలుసై కూర్చుంది. అస్తమాను అదే ఆలోచన. నలుగురిలోకి అతడితో కలిసి వెళ్లాలంటే అవమానంగా భావించింది. అందుకే ఓ క్రూరమైన ఆలోచన... Read more »

బెంగళూరులో ఓటేసిన నిర్మలా సీతారామన్‌.. క్యూలో స్టార్‌లు

లోక్‌సభ రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. చాలాచోట్ల ఈవీఎలు మొరాయించడంతో పోలింగ్‌ కాస్త ఆలస్యమైనా.. ఓటర్లు మాత్రం బాధ్యతగా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే.. తొలి నాలుగు గంటల్లో భారీగా... Read more »