తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సద్గురు సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సాయినామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాయి... Read more »

బీఫ్‌ ఎగుమతులు నిలిపివేత : ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి బీఫ్‌ ఎగుమతులను నిలిపివేస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిపై పలు హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతులు బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. Read more »

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు : కేంద్రం

పోలవరం ప్రాజెక్టు పునరావాస కార్యకలాపాల్లో అవకతవకలు జరిగినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన గజేంద్ర సింగ్ షెకావత్… రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయ పునరావాస... Read more »

పురుషోత్తపట్నంపై ఎన్జీటీ ఆగ్రహం..

అనుమతుల్లేకుండా పురుషోత్తపట్నం ప్రాజెక్టు కడుతుంటే ఏం చేస్తున్నారని..కేంద్ర పర్యావరణ, అటవీశాఖపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ప్రత్యేకంగా డీపీఆర్ ఉన్నప్పుడు పోలవరంలో భాగం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పురుషోత్తపట్నం ప్రాజెక్టు చేపట్టారని మండిపడింది... Read more »

ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏరోజో తెలుసా..?

ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం మంగళవారం అర్ధరాత్రి ఏర్పడనుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలో ఎక్కడినుంచైనా గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలోకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఇవి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సంభవిస్తాయి. అయితే ఈసారి ఏర్పడే... Read more »

మీ సాయం నాకొద్దంటూ ఆనంద్ మహీంద్రాకే షాకిచ్చిన లెక్కల మాస్టారు

గొప్ప వ్యక్తులు కావాలంటే బిలియనీరో, ట్రియలీనీరో.. లేదంటే ఓ పేద్ద కంపెనీకో అధినేత కావలసిన అవసరం లేదు. తనకి వచ్చిన విద్యని పదిమందికీ అందిస్తూ సంఘంలో వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దితే.. స్వయం శక్తితో పైకి వచ్చి పదిమందికీ స్ఫూర్తినిస్తే.. ఆయన సక్సెస్ స్టోరీని... Read more »

తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త.. ఆ రెండునెలలు భారీవర్షాలు..

నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో దిగాలుగా ఉన్న తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ నిపుణులు గుడ్‌ న్యూస్ చెప్పారు. ఆగస్ట్‌, సెప్టెంబర్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రపంచ వాతావరణంపై ప్రత్యేకించి మన దేశంలో రుతుపవనాల కదలికలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న ఎల్‌నినో క్రమంగా... Read more »

అమ్మలేదు.. నాన్న జైల్లో.. అయిదేళ్ల ఆ చిన్నారి అంతర్జాతీయ స్కూల్లో..

జన్మనిచ్చిన తల్లి జ్వరంతో బాధపడుతూ బిడ్డ పుట్టిన 15 రోజులకే కన్నుమూసింది. నాన్నేమో నేరం చేసి జైల్లో ఉన్నాడు. అలనా పాలనా చూసుకోవడానికి ఎవరూ లేరని తండ్రితో పాటే ఆ చిన్నారినీ జైల్లో ఉంచారు. అభం శుభం తెలియని ఆ చిన్నారి జీవితం జైలు... Read more »

పోస్టర్ నిజమైంది.. చావు దగ్గరైంది..

నటులంటే ఎన్నో వేషాలు.. ఓ సినిమాలో విలన్‌గా హీరో చేతిలో ఛస్తాడు. మరో సినిమాలో అతడే హీరో. చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించినా అది నటనే అని సరిపెట్టుకుంటాం బయటకు వచ్చాక. అయితే ఈ మద్య వచ్చే సినిమాలు రిలీజ్‌కు ముందు వినూత్న... Read more »

విశ్వాస పరీక్ష జరిగే వరకూ సభను అడ్డుకుంటాం : బీజేపీ

కర్నాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాము ఎవరితో చర్చలకు సిద్ధంగా లేమంటూ ముంబైలో మకాం వేసిన 14 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలని ముంబై పోలీసుల్ని కోరారు. ఖర్గే కానీ, ఆజాద్‌ కానీ తాము ఎవరితోనూ చర్చలకు... Read more »