రంజాన్‌ వేళ లోయలో హింసాత్మక ఘటనలు

రంజాన్ పర్వదినాన జమ్మూకశ్మీర్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయారు. లోయలో కల్లోలం సృష్టించారు. భద్రతా దళాలపై రాళ్ల దాడికి దిగారు. అల్లరి మూకలను నివారించే ప్రయత్నంలో జవాన్లు రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. దీంతో లోయలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హింస చెలరేగడంతో ఘటనా ప్రాంతాలన్నీ... Read more »

నాన్నా.. వద్దు ప్లీజ్ అన్నా వినకుండా.. భార్య కళ్ల ముందే కూతుర్ని..

ఎదిగిన కూతురు ఆ తండ్రి కళ్లకు ఎలా కనిపించిందో. ఆకతాయిల చూపులు కూతురి కంటి మీద పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి చూపులు.. కన్న బిడ్డ పైనే కన్నేశాయి. కనిపెంచిన బిడ్డన్న కనికరం లేకుండా కట్టుకున్న భార్య ముందే కూతురిపై అత్యాచారం చేసి... Read more »

క్యాన్సర్ ఉందంటూ కీమో చేసి.. చివరికి..

మనుషుల ప్రాణాలతో చెలగాట మాడుతుంటారు డాక్టర్లు. హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న ల్యాబ్‌ల్లో టెస్టులు చేయించుకుంటే కూడా తప్పుడు రిపోర్టు ఇచ్చి ఓ మహిళకు క్యాన్సర్ లేకపోయినా ఉందని కీమో ట్రీట్ మెంట్ చేశారు. ఈ దారుణ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటు చేసుకుంది. అలప్పుజ... Read more »

తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం

దేశవ్యాప్తంగా రంజాన్‌ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయాన్నే మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి.. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గల్ఫ్‌ దేశాల్లో నిన్ననే పండగ జరుపుకున్నా.. మన దగ్గర నిన్న నెలవంక కనిపించడంతో ఇవాళే ఈద్‌-ఉల్‌-ఫితర్‌గా ఇమామ్‌లు ప్రకటించారు. దీంతో మంగళవారంతో... Read more »

తీపి కబురు..మరో రెండు రోజుల్లో..

నైరుతీ రుతురాగాలు రెండ్రోజుల్లో పలకరించబోతున్నాయి. ఈనెల 7 లేదా 8వ తేదీన రుతుపవనాలు కేరళను తాకబోతున్నట్లు ప్రకటించింది వాతావరణశాఖ. వాస్తవానికి జూన్‌ ఒకటినే రుతుపవనాలు రావాల్సి ఉన్నా… ఈ సారి ఆలస్యమైంది. అయితే…ఖరీఫ్‌కు కీలకమైన జూలై, ఆగస్టులో వర్షాలు భారీగా కురుస్తాయని వెల్లడించింది ఐఎండీ.... Read more »

ఆలస్యంగా రానున్న రుతుపవనాలు.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కారణం..

దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు మరో రెండు రోజులు ఆలస్యంగా రానున్నాయి. ఈనెల 8 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం మేఘాలు పశ్చిమ వైపు నుంచి తూర్పు దిశగా కదులుతున్నాయని.. ఎప్పుడైతే రుతుపవనాలు ప్రవేశిస్తాయో..... Read more »

24 గంటలు గడిచినా లభ్యంకాని ఏఎన్32 విమానం ఆచూకీ

ఏఎన్-32 విమానం సోమవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైంది. ఆ విమానంలో ఏడుగురు అధికారులు, మరో ఆరుగురు ప్రయాణికులున్నారు. మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకుఅసోంలోని జోర్హాట్‌ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దాని ఆచూకీ లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మారుమూలన ఉన్న మెచుకా అడ్వాన్స్‌... Read more »

బీజేపీకి షాక్ ..మంత్రివర్గంలో దక్కని చోటు

బీహార్ లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో బెర్తులపై బీజేపీ పట్ల కినుక వహించిన బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను తిరిగి మహాకూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. నితీష్‌ కుమార్‌ మహాకూటమి గూటికి చేరాలని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ ఆహ్వానించింది.... Read more »

మేకప్ ఎంత పని చేసింది.. చర్మం ఊడి చేతిలోకి..

అందంగా కనిపించాలి.. అందరూ నన్నే చూడాలి. అందుకోసం బ్యూటీ పార్లకు వెళ్లి అందానికి మెరుగులు దిద్దుకోవాలి.. ఇలా అనుకొని గుజరాత్‌కు చెందిన ఓ అమ్మ.. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. అక్కడ ముగ్గురూ మేకప్ చేయించుకుని అట్నించి బంధువుల ఇంట... Read more »

మళ్లీ వచ్చిన నిఫా వైరస్..

గత ఏడాది నిఫా వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కేరళలో కనిపించిన నిఫా వైరస్ అక్కడక్కడా కొన్ని రాష్ట్రాల్లో కనిపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. మళ్లీ ఇప్పుడు మరోసారి నిఫా వైరస్ లక్షణాలతో... Read more »