ప్రయాణికులపై లాఠీఛార్జ్..జనంలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

చెన్నైలోని కోయంబేడు బస్‌స్టాండ్‌లో ప్రయాణికులపై నిన్నరాత్రి లాఠీఛార్జ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు.. సొంత ఊళ్లకు ప్రయాణమైన వాళ్లతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. అర్థరాత్రి దాటినా కూడా రద్దీ కొనసాగింది. సరిపడ బస్సులు లేని కారణంగా వేలమంది గంటల... Read more »

2014 లో అక్కడ 90 శాతం పోలింగ్.. మరి ఇప్పుడెంతో..

రెండోవిడత ఎన్నికల్లో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పార్లమెంట్‌ నియోజకవర్గానికి నేడు పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో..ఈ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని యానాం అసెంబ్లీ స్థానంలో కూడ ఈ రోజు ఉదయం 7గంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది. యానాం ఎమ్మెల్యే,పుదుచ్చేరి ఆరోగ్యశాఖమంత్రి మల్లాడి... Read more »

35 సీట్లు.. బరిలో 70 మంది కోటీశ్వరులు..అందరికంటే సీఎం రిచ్

రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంతో కలపి 95 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. లోక్‌సభ బరిలో 1,644 మంది అభ్యర్థులు తమ... Read more »

రామ్‌నాథ్‌ స్థానంలో ఎల్‌కే అడ్వాణీ ఉండేవారు..కానీ..

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటూ కొత్త వివాదాలకు తెరతీస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్‌ గెహ్లాట్‌, నవజ్యోత్ సింగ్‌ సిద్దూ చేసిన... Read more »

దేశంలోని మిగతా ప్రాంతాలు ఎంత ముఖ్యమో నాకు దక్షిణాది కూడా అంతే ముఖ్యం

దేశం అభివృద్ధి దిశలో సాగాలంటే తిరిగి బీజేపీయే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. వెనకబడిన వర్గానికి చెందిన కారణంగానే విపక్షాలు తనని లక్ష్యంగా చేసుకున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీలా తాను అసంబద్ధమైన హామీలు ఇవ్వనని, ఆచరణ... Read more »

లోక్‌సభ రెండో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం

లోక్‌సభ రెండో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరుగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం ఒక వేయి 644 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమిళనాడులోని... Read more »

అనుమానపు మొగుడు.. ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి..

ఆలూమగల మధ్య ఉండాల్సింది అనుమానం కాదు.. ఆప్యాయతా అనురాగాలు.. అవెక్కడ దొరకుతాయని అడిగే తలతిక్క వెధవలు ఉన్న ఈ దుర్మార్ఘపు సమాజంలో ఉదయం లేస్తే ఇలాంటి వార్తలే వినాల్సి వస్తుంది. తాజాగా జరిగిన ఓ సంఘటన మనసుని కలచి వేస్తుంది.... Read more »

నక్సలైట్లతో కాంగ్రెస్ చేతులు కలిపింది: మోదీ

దేశ భద్రతల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. దేశాన్ని విభజించే వాళ్లతో కాంగ్రెస్ చేయి కలుపుతుందని విమర్శించారు. మోదీ పేరుతో ఉన్నావారందరూ దొంగలే అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ రాబోయేది... Read more »

మోదీపై పోటీకి.. ప్రియాంక గాంధీ సిద్ధమవుతున్నారా?

మోదీపై పోటీకి.. ప్రియాంక గాంధీ సిద్ధమవుతున్నారా? అవునని అంటున్నారు ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా.. ఆమె వారణాసి నుంచి మోదీపై పోటీకి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే ప్రియాంక పోటీపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుదని వివరించారు..... Read more »

ఆయనను సీఎంగా చూడటమే ఆకాంక్ష : సీఎం చంద్రబాబు

ఈవీఎంలు వద్దు..పేపర్ బ్యాలెట్ ముద్దు అంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తన వాదాన్ని ప్రతీ వేదికపై వినిపిస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీయేతర పక్షాల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. ఢిల్లీ వేదికగా ఈవీఎంల పనితీరుపై ఉన్న అనుమానాలను ప్రజలకు... Read more »