దెబ్బకు దెబ్బ ..దాడిలో 300 మంది ఉగ్రవాదుల హతం?

దెబ్బకు దెబ్బ కొట్టింది భారత సైతం.. పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడి జరిగిన 12 రోజుల తరువాత.. పాక్‌లో తిష్టవేసిన ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. బాల్‌కోట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో వరకు భారత వైమానికి దళాలు చేసిన... Read more »

ప్రతీకారం తీర్చుకున్న భారత్.. వెయ్యి కేజీల బాంబులతో జైషే క్యాంప్‌ ధ్వంసం

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. తెల్లవారుజామున యుద్ధ విమానాలతో విరుచుకుపడి టెర్రర్ క్యాంప్‌లను ధ్వంసం చేసింది. దాదాపు వెయ్యి కేజీల బాంబులతో జైషే క్యాంప్‌లను పూర్తిగా నేల మట్టం చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం POKలోకి వెళ్లి... Read more »

ఆ ఊరి రైతులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు గుడ్‌న్యూస్..

పెళ్లికాని ప్రసాదుల్లా ఎంతకాలం ఉండిపోతారని ఆ ఊరి రైతుల గురించి వినూత్నంగా ఆలోచించింది ఓ సహకార సంస్థ.. అమ్మాయి అంతగా చదువుకోలేదు. కానీ తమకు వచ్చే అల్లుడు, అమ్మాయిని చేసుకోబోయే వరుడు బాగా చదువుకుని ఆరంకెల జీతగాడు అయ్యుంటే చాలు.... Read more »

కాశ్మీర్‌లో టెన్షన్‌.. ఆర్టికల్‌ 35 ఎ పై సుప్రీంకోర్టులో వాదనలు..

జమ్ము కాశ్మీర్‌లో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు భద్రతా దళాల మోహరింపు, ముందస్తు అరెస్టులకు తోడు.. అక్కడక్కడా నిరసన జ్వాలలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్యాంగంలో జమ్ము కశ్మీర్‌కు విశేషాధికారాలు అందజేస్తున్న ఆర్టికల్‌ 35 ఎ పై సుప్రీంకోర్టులో... Read more »

ప్రియాంకకు అన్నివేళలా సహకరిస్తానన్న వాద్రా.. తాజా ట్వీట్ చూస్తే..

ప్రియాంక గాంధీ భర్తగా, సోనియా గాంధీ అల్లుడిగా యూపీఏ హయాం నుంచి బాగా ఫేమస్సయ్యారు రాబర్ట్ వాద్రా. ఆయనిప్పుడు ప్రియాంక మాదిరిగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాద్రా.. ఇటీవల తర... Read more »

పాక్ ఒకటి వేస్తే… భారత్ 20 వేస్తుంది : పర్వేజ్‌

పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఏ క్షణాన ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళనను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పాక్‌పై ప్రతీకార దాడికి దిగుతుందా? లేక... Read more »

జమ్మూకాశ్మీర్‌ కుల్గాం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

జమ్మూకాశ్మీర్‌లో తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య పోరాటం కొనసాగుతూనే ఉంది. కుల్గాం జిల్లా తురీగామ్‌‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో…. ఆపరేషన్స్‌ డీఎస్పీ అమన్‌ ఠాకూర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌కౌంటర్‌లో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు.... Read more »

లంచం అడిగిన అధికారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైతు

లంచం అడిగినందుకు తహసీల్దార్‌కు దిమ్మతిరగే షాక్‌ ఇచ్చాడు ఓరైతు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గాపూర్‌లో చోటు చేసుకుంది. దేవ్‌పూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మీ యాదవ్‌ అనే తన కోడళ్ల పేరుతో భూమిని కొనుగోలు చేశాడు.. అయితే ఆ భూమికి సంబంధించిన యాజమాన్య... Read more »

సఫాయి కార్మికుల పాదాలు కడిగిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ సేవకుల పాదాలను కడిగారు. గంగానది ప్రక్షాళనలో నిత్యం సేవలందించినందుకు గాను సఫాయి కార్మికుల పాదాలను కడిగి గౌరవించారు. వారితో కాసేపు ముచ్చటించారు. ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన స్వచ్ కుంభ్ – స్వచ్ ఆభార్... Read more »

కార్‌ పార్కింగ్‌ స్థలంలో భారీ అగ్నిప్రమాదం..

బెంగళూరు ఎయిరో షోలో భారీ అగ్నిప్రమాదాన్ని మరువకముందే…. చెన్నైలో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. పోరూరులోని ఓ ప్రైవేటు కార్‌ పార్కింగ్‌ స్థలంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. 5 ఫైరింజన్లతో... Read more »