ఎస్‌బీఐ ఆఫర్.. ఈనెల 28 లోపే..

సొంతింటి కలను నిజం చేసుకునే ప్రయత్నంలో అప్పు చేసైనా ఇల్లు కొనాలనుకుంటారు. హోమ్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. మరి ఇలాంటి వారికోసమే ఎస్‌బీఐ బ్యాంక్ జీరో ప్రాసెసింగ్ ఫీజ్‌తో హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది. సాధారణంగా హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్... Read more »

జల్లికట్టు పోటీల్లో ఉద్రిక్తత.. పోలీస్ జీప్, ఫైరింజన్ అద్దాలు ధ్వంసం

తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పలుచోట్ల పోలీసు ఆంక్షలను పట్టించుకోకుండా సంప్రదాయ క్రీడలో పెద్దఎత్తున యువత పాల్గొంటన్నారు. తాజాగా ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని ఓ పల్లెలో నిర్వహించిన జల్లికట్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఖాకీలు ఆట ఆపడానికి రావడంతో వాళ్లపైనే తిరగబడ్డారు... Read more »
Kashmir terror attack, 30 CRPF jawans killed by Jaish suicide bomber, terror attack in Pulwama,

పుల్వామా దాడి విచారణలో వెలుగుచూస్తున్న సంచలన నిజాలు

పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పాకిస్తాన్‌ ను ఏకాకిగా చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగడుతూనే కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదుల దాడికి సంబంధించిన వ్యవహారంలో ఆధారాలను పాకిస్తాన్‌ తో పంచుకునేది... Read more »

పెన్షన్ స్కీంలో చేరాలనుకుంటే..

ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు పయనిస్తున్నాం.. అయినా.. అయిన వాళ్ల ఆసరాకి నోచుకోక పిడికెడన్నం కోసం పస్తులు ఉండవలసి వస్తోంది. వీరి అవసరాన్ని గుర్తించే భారత ప్రభుత్వం పెన్షన్ స్కీంని ప్రవేశ పెట్టింది. వృద్ధాప్యంలో దిగులు చెందకుండా కొండంత అండగా నిలుస్తోంది. జాతీయ పింఛను... Read more »

మీ ఫోన్‌లో ఎవరి నెంబర్ ఉన్నా లేకపోయినా ఈ నెంబర్ తప్పనిసరిగా..

చేతిలో స్మార్ట్‌ఫోన్.. చాంతాడంత ఫ్రెండ్స్ లిస్ట్. అర్జంట్‌గా అవసరమంటే ఒక్కరూ రాలేని పరిస్థితి. అందుకే మీకే అవసరం ఉన్నా ఒక్క క్షణంలో మీముందుంటాం. అందుకోసం మీరు చేయవలసిందల్లా హెల్ప్‌ లైన్ నెంబర్ 112కు డయల్ చేయడమే అంటోంది. ఈ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబరును కేంద్రహోంశాఖ... Read more »

అరుదైన సర్పం.. 82 ఏళ్ల తరువాత..

ఎప్పుడో 1936లో కనిపించింది. మళ్లీ ఇప్పుడు దర్శనమిచ్చింది. ఎరుపు, నారింజ రంగు కలిసి ఉన్న ఈ అరుదైన సర్పం విషపూరితమైనది కాదని అటవీ అధికారులు తెలియజేస్తున్నారు. దీని ఆహారం క్రిములు, కీటకాలు లాంటి చిన్న చిన్న పురుగులు మాత్రమే. భారతదేశంలోని అరుదైన సర్ప జాతుల్లో... Read more »

షాకింగ్.. సెలబ్రిటీల ఒక్క కామెంట్‌కు రూ. 50 లక్షలు..

పార్టీలు, పెళ్లిళ్లు, న్యూ ఇయర్‌ ఈవెంట్లే కాదు.. ఎన్నికలను కూడా సెలబ్రిటీలు ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. పార్టీలకు అనుకూలంగా కామెంట్లు పెట్టి బ్లాక్‌ మనీ చేసుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ది అని సెలబ్రిటీ హోదాలో ఆదర్శంగా ఉండాల్సిన వీళ్లే ఇలా అడ్డదారుల్లో సంపాదనకు తెగించారు. సోషల్‌... Read more »
Wife of Pulwama martyr says I love you for the last time

కన్నీళ్లు తెప్పించే దృశ్యం.. అమరుడైన మేజర్‌కు ఐ లవ్యూ చెబుతూ..

డెహ్రాడూన్‌లో అమర వీరుడి వీడ్కోలు యాత్ర దృశ్యం ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది. హృదయం తరుక్కుపోతుంది. బండరాయికి సైతం కన్నీళ్లు తెప్పిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ను అతడి భార్య ప్రేమగా ముద్దిచ్చి సాగనంపింది. బద్ధలవుతున్న గుండెను అదిమిపట్టుకుని చివరిసారి ఐ లవ్యూ చెబుతూ కన్నీళ్లు... Read more »

ఆకాశంలో విమానాలు ఢీ..

బెంగళూరు యలహంక ఎయిర్ బేస్ భారత వైమానిక దళ విమానాల ప్రదర్శనకు ముస్తాబైంది. బుధవారం నుంచి 24 వరకు ఆకాశంలో విమానాలు కనువిందు చేయనున్నాయి. అయితే ఎయిర్ షో కు ఒక రోజు ముందు మంగళవారం జరిగిన ఓ ప్రమాదం కలకలం సృష్టించింది. ఎయిర్‌... Read more »
bjp and AIDMK coallaince confirmed in tailanadu

బీజేపీ, అన్నాడీఎంకే మధ్య కుదిరిన పొత్తు..

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల పొత్తు కుదిరింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నాయి. జయలలిత మరణం తరువాత బీజేపీకి సన్నితంగా ఉన్న అన్నాడీఎంకే ఎట్టకేలకు కమలంతో జతకలిసింది. ఇక వచ్చే లోక్ సభ... Read more »