లంచం అడిగిన అధికారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైతు

లంచం అడిగినందుకు తహసీల్దార్‌కు దిమ్మతిరగే షాక్‌ ఇచ్చాడు ఓరైతు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గాపూర్‌లో చోటు చేసుకుంది. దేవ్‌పూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మీ యాదవ్‌ అనే తన కోడళ్ల పేరుతో భూమిని కొనుగోలు చేశాడు.. అయితే ఆ భూమికి సంబంధించిన యాజమాన్య... Read more »

సఫాయి కార్మికుల పాదాలు కడిగిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ సేవకుల పాదాలను కడిగారు. గంగానది ప్రక్షాళనలో నిత్యం సేవలందించినందుకు గాను సఫాయి కార్మికుల పాదాలను కడిగి గౌరవించారు. వారితో కాసేపు ముచ్చటించారు. ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన స్వచ్ కుంభ్ – స్వచ్ ఆభార్... Read more »

కార్‌ పార్కింగ్‌ స్థలంలో భారీ అగ్నిప్రమాదం..

బెంగళూరు ఎయిరో షోలో భారీ అగ్నిప్రమాదాన్ని మరువకముందే…. చెన్నైలో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. పోరూరులోని ఓ ప్రైవేటు కార్‌ పార్కింగ్‌ స్థలంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. 5 ఫైరింజన్లతో... Read more »

డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పు పెట్టి.. కమిషనర్ నివాసాన్ని ధ్వంసం చేసిన..

అరుణాచల్ ప్రదేశ్ లో ఆస్థానికేతరుల వివాదం దుమారం రేపుతోంది. స్థానికేతరులకు కూడా శాశ్వత నివాస ధ్రువపత్రాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో రాష్ట్రంలో అట్టుడికిపోయింది. ఇటానగర్ లో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. డిప్యూటీ సీఎం చొనవా మెయిన్ ఇంటికి నిప్పుపెట్టారు. శుక్రవారం... Read more »

నేడు రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ..

రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా….కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో ప్రధాని మోదీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నేడు దేశంలోని పలు రాష్ట్రాలతో... Read more »

పుల్వామా దాడికి వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంటాం : ప్రధాని మోదీ

పుల్వామా దాడిపై ఆగ్రహంతో ఉగిపోతున్న ప్రధాని మోదీ పాకిస్థాన్ కు గట్టి హెచ్చరికలు చేశారు. కుట్రదారులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమన్నారు. రాజస్థాన్‌ టాంక్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఘాటు... Read more »

ఘోర అగ్నిప్రమాదం.. 200కు పైగా కార్లు..

కర్ణాటకలోని యలహంకలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్‌షో జరుగుతున్న ప్రాంతంలోని కార్ పార్కింగ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న కార్లకు మంటలు వ్యాపించాయి. పార్కింగ్ లో ఉన్న 200కు పైగా కార్లు మంటల్లో చిక్కుకుపోయాయి. అగ్ని... Read more »

పీవీఆర్‌ మాల్‌ వసూల్ చేసిన రూ.40 చెల్లించాలి.. కోర్టు సంచలన తీర్పు

మాల్స్‌, మల్టిప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడంపై విజయవాడ వినియోగదారుల ఫోరం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందిదని.. పార్కింగ్‌ నిమిత్తం పీవీఆర్‌ మాల్ వసూలు చేసిన 40 రూపాయలను వినియోగదారుడికి... Read more »

జనరల్‌ ఎలక్షన్‌ షెడ్యూల్‌కు ముహూర్తం ఖరారు

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు రెడీ అవుతోంది ఎన్నికల సంఘం. షెడ్యూల్‌ ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 7 నుంచి 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.... Read more »

సరికొత్త రికార్డు సృష్టించిన రాహుల్ గాంధీ..

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఓ సరికొత్త రికార్డు సృష్టించారు. కాలినడకన కేవలం గంటా 50 నిమిషాల్లోనే తిరుమలకు చేరుకున్న రాజకీయనాయకుడుగా రికార్డుల్లోకి ఎక్కారు. తన మేనల్లుడితో పోటీపడి నడిచిన రాహుల్… దారి పొడవునా శ్రీవారి భక్తులను పలకరిస్తూ ఉల్లాసంగా... Read more »