two-surya-kiran-aircraft-crash-during-aero-show-prep

కుప్పకూలిన రెండు జెట్‌ విమానాలు

బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సూర్యకిరణ్ జెట్‌ విమానాలు ఢీ కొన్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ రెండు కుప్పకూలాయి. సిటీలోని యలహంకలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. Also read : పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌ ప్రధాని.. ఏమన్నారో చూస్తే.. బెంగళూరులోని యలహంక... Read more »
Pakistan PM Imran Khan

పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌ ప్రధాని.. ఏమన్నారో చూస్తే..

పుల్వామా ఉగ్రదాడి జరిగిన నాలురోజుల తర్వాత స్పందించారు పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ దాడితో తమకు సంబంధంలేదంటూ ఎదురుదాడికి దిగారు . ఎలాంటి ఆధారాలు లేకుండా.. తమ దేశం .. తమ జాతిపై అన్యాయంగా ముద్రవేస్తున్నారంటూ పేర్కొన్నారు. యుద్ధం ప్రకటించడం .. ప్రారంభించడం... Read more »
Capt Amarinder Singh

కంటికి కన్ను..పంటికి పన్ను..ఆ 82 మందిని చంపాల్సిందే: పంజాబ్ సీఎం

పుల్వామా దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుంటోందని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు. పాకిస్తాన్‌ సాయంతోనే ఉగ్రవాదులు జవాన్లను బలి తీసుకున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం ప్రకారం 82 మందిని చంపి బదులు తీర్చుకోవాలని వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లో భారత్‌... Read more »
Shiv Sena and BJP alliance

ఖరారైన బీజేపీ-శివసేన పొత్తు

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తు ఖరారైంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసేందుకు రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటన చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, శివసేన సుప్రీం ఉద్ధవ్... Read more »
kamal-hasan

ఆయనలా నడివీధిలో దుస్తులు చింపుకోను..చొక్కా చిరిగితే మార్చుకొని వస్తాను

రాజకీయ పార్టీని స్థాపించినప్పటి నుంచి నేతలపై పెద్దగా విమర్శలు చేయని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ తొలిసారిగా తన ప్రత్యర్థులపై మాటల దాడి చేశారు. తీవ్ర పదజాలంతో డీఎంకె నేత స్టాలిన్‌పై విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో చిన్నవాడినైన తన పథకాలను... Read more »
Pulwama Encounter:

వాళ్ళే ఉగ్రవాదులకు రక్షణ.. భద్రతాబలగాలకు సవాలుగా మారిన..

జైషే కమాండర్‌ రషీద్‌ ఘాజీ ఎన్‌కౌంటర్‌తో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది. ఐతే.. పుల్వామాలో ఇంకా పదుల సంఖ్యలో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జమ్ము కశ్మీర్‌లో పుల్వామా జిల్లాలో టెర్రరిస్ట్‌లకు స్థానికుల నుంచి... Read more »

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం..

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం. కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను హతమార్చాయి భద్రతా దళాలు. ఇవాళ తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్‌ వద్ద జరుగుతున్న ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు... Read more »

జల్లికట్టు పోటీలు.. 1700 మంది పోటాపోటీ..

తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కోయంబత్తూర్‌లో జరిగిన ఈ సంప్రదాయ క్రీడలో పెద్ద ఎత్తున యువత పాల్లొన్నారు. కోడెలను కంట్రోల్ చేసే ప్రయత్నంలో దాదాపు 40 మంది గాయపడ్డారు. 740 ఎద్దుల్ని లొంగదీసుకునేందుకు.. 1700 మంది పోటాపోటీగా రంగంలోకి దిగారు.... Read more »

భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తే.. పాకిస్థాన్‌ పరిస్థితి ఏంటి?

దాడికి ప్రతి దాడి.. రక్తానికి రక్తం.. ఎదో ఒకటి చెయ్యాలి.. పాక్‌పై ప్రతికారం తీర్చుకోవాల్సిందే.. ఏ భారతీయుడి నోట విన్నా ఇదే మాట. ప్రస్తుతం భారత ప్రభుత్వంపై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. ఇటు ప్రధాని మోడీ సైతం.. పాక్‌కు తగిన బుద్ధి చెబుతామంటున్నారు.... Read more »