‘మొబిక్విక్’ యూజర్లకు గుడ్‌న్యూస్: నెలకు రూ.20లు కడితే లక్ష ..

డిజిటల్ పేమెంట్ సంస్థ మొబిక్విక్ తాజాగా తన యూజర్లకు ఇన్సూరెన్స్ సేవలను అందించనుంది. వినియోగదారులకు డిజిటల్ జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకుగాను యూజర్లు... Read more »

మరో విధ్వంసం సృష్టించడానికి జైషే మహ్మద్‌ సంస్థ ప్లాన్‌!

పుల్వామా ఉగ్రదాడిపై NIA చేస్తున్న దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్తున్నాయి. మొన్న పేల్చింది 200 కిలోలే! ఇది జస్ట్‌ ఒక ఆట బొమ్మ అట. త్వరలో 500 కిలోల ఐఈడీతో పెను విధ్వంసం సృష్టించడానికి జైషే మహ్మద్‌ సంస్థ ప్లాన్‌... Read more »

పుల్వామాలో ఉగ్రదాడి మరువక ముందే.. మరో వార్త..

పుల్వామాలో జవాన్లపై దాడి ఘటన మరువక ముందే.. నిఘా అధికారులు చెప్పిన మరో వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు రోజుల్లో జైషే మహ్మద్ సంస్థ.. మరోసారి మన సైనికులను పొట్టనబెట్టుకోవడం కోసం.. ఆత్మాహుతి దాడికి పాల్పడే అవకాశం ఉందంటూ... Read more »

సైనికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఉగ్రవాదుల వ్యూహాలను అంచనా వేయడం కష్టం. ఒక్కోసారి ఒక్కో స్కెచ్ తో సైనికుల ప్రాణాలు పొట్టనబెట్టుకుంటున్నారు. అందుకే వారి అంచనాలకు చిక్కని విధంగా కేంద్రం ఓ నిర్ణయాన్ని తీసుకుంది. సీఆర్పీఎఫ్ బలగాలను ఇకపై వాయుమార్గం ద్వారా తరలించడానికి వీలుగా ఉత్తర్వులను... Read more »

క్రియేటివ్ బ్రెయిన్‌కి పారితోషికం.. ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమానం

టెక్నాలజీ ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతోంది. క్రియేటివ్‌గా ఆలోచించే వారికి ఓ అవకాశం అంటూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో మీరూ పాల్గొనే అవకాశం ఉంది. గెలిస్తే అదృష్టం అయిదు లక్షల... Read more »

రాఫెల్ డీల్‌.. తీర్పును సమీక్షించడానికి అంగీకరించిన సుప్రీం..

రాఫెల్ డీల్‌ తీర్పును సమీక్షించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. తీర్పును సమీక్షించాలని సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. రాఫెల్ డీల్‌పై కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌ కవలర్‌లో తప్పుడు సమాచారం అందించిందని ప్రశాంత్ తన పిటిషన్‌లో... Read more »

ఎస్‌బీఐ ఆఫర్.. ఈనెల 28 లోపే..

సొంతింటి కలను నిజం చేసుకునే ప్రయత్నంలో అప్పు చేసైనా ఇల్లు కొనాలనుకుంటారు. హోమ్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. మరి ఇలాంటి వారికోసమే ఎస్‌బీఐ బ్యాంక్ జీరో ప్రాసెసింగ్ ఫీజ్‌తో హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది. సాధారణంగా హోమ్... Read more »

జల్లికట్టు పోటీల్లో ఉద్రిక్తత.. పోలీస్ జీప్, ఫైరింజన్ అద్దాలు ధ్వంసం

తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పలుచోట్ల పోలీసు ఆంక్షలను పట్టించుకోకుండా సంప్రదాయ క్రీడలో పెద్దఎత్తున యువత పాల్గొంటన్నారు. తాజాగా ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని ఓ పల్లెలో నిర్వహించిన జల్లికట్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఖాకీలు ఆట ఆపడానికి... Read more »

పుల్వామా దాడి విచారణలో వెలుగుచూస్తున్న సంచలన నిజాలు

పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పాకిస్తాన్‌ ను ఏకాకిగా చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగడుతూనే కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదుల దాడికి సంబంధించిన వ్యవహారంలో ఆధారాలను... Read more »

పెన్షన్ స్కీంలో చేరాలనుకుంటే..

ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు పయనిస్తున్నాం.. అయినా.. అయిన వాళ్ల ఆసరాకి నోచుకోక పిడికెడన్నం కోసం పస్తులు ఉండవలసి వస్తోంది. వీరి అవసరాన్ని గుర్తించే భారత ప్రభుత్వం పెన్షన్ స్కీంని ప్రవేశ పెట్టింది. వృద్ధాప్యంలో దిగులు చెందకుండా కొండంత అండగా... Read more »