కన్నీళ్లు తెప్పించే దృశ్యం.. అమరుడైన మేజర్‌కు ఐ లవ్యూ చెబుతూ..

డెహ్రాడూన్‌లో అమర వీరుడి వీడ్కోలు యాత్ర దృశ్యం ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది. హృదయం తరుక్కుపోతుంది. బండరాయికి సైతం కన్నీళ్లు తెప్పిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ను అతడి భార్య ప్రేమగా ముద్దిచ్చి సాగనంపింది. బద్ధలవుతున్న గుండెను అదిమిపట్టుకుని చివరిసారి ఐ... Read more »

ఆకాశంలో విమానాలు ఢీ..

బెంగళూరు యలహంక ఎయిర్ బేస్ భారత వైమానిక దళ విమానాల ప్రదర్శనకు ముస్తాబైంది. బుధవారం నుంచి 24 వరకు ఆకాశంలో విమానాలు కనువిందు చేయనున్నాయి. అయితే ఎయిర్ షో కు ఒక రోజు ముందు మంగళవారం జరిగిన ఓ ప్రమాదం... Read more »

బీజేపీ, అన్నాడీఎంకే మధ్య కుదిరిన పొత్తు..

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల పొత్తు కుదిరింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నాయి. జయలలిత మరణం తరువాత బీజేపీకి సన్నితంగా ఉన్న అన్నాడీఎంకే ఎట్టకేలకు కమలంతో జతకలిసింది. ఇక... Read more »

కుప్పకూలిన రెండు జెట్‌ విమానాలు

బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సూర్యకిరణ్ జెట్‌ విమానాలు ఢీ కొన్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ రెండు కుప్పకూలాయి. సిటీలోని యలహంకలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. Also read : పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌ ప్రధాని.. ఏమన్నారో... Read more »

పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌ ప్రధాని.. ఏమన్నారో చూస్తే..

పుల్వామా ఉగ్రదాడి జరిగిన నాలురోజుల తర్వాత స్పందించారు పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ దాడితో తమకు సంబంధంలేదంటూ ఎదురుదాడికి దిగారు . ఎలాంటి ఆధారాలు లేకుండా.. తమ దేశం .. తమ జాతిపై అన్యాయంగా ముద్రవేస్తున్నారంటూ పేర్కొన్నారు. యుద్ధం... Read more »

కంటికి కన్ను..పంటికి పన్ను..ఆ 82 మందిని చంపాల్సిందే: పంజాబ్ సీఎం

పుల్వామా దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుంటోందని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు. పాకిస్తాన్‌ సాయంతోనే ఉగ్రవాదులు జవాన్లను బలి తీసుకున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం ప్రకారం 82 మందిని చంపి బదులు తీర్చుకోవాలని... Read more »

ఖరారైన బీజేపీ-శివసేన పొత్తు

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తు ఖరారైంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసేందుకు రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటన చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా,... Read more »

ఆయనలా నడివీధిలో దుస్తులు చింపుకోను..చొక్కా చిరిగితే మార్చుకొని వస్తాను

రాజకీయ పార్టీని స్థాపించినప్పటి నుంచి నేతలపై పెద్దగా విమర్శలు చేయని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ తొలిసారిగా తన ప్రత్యర్థులపై మాటల దాడి చేశారు. తీవ్ర పదజాలంతో డీఎంకె నేత స్టాలిన్‌పై విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో... Read more »

వాళ్ళే ఉగ్రవాదులకు రక్షణ.. భద్రతాబలగాలకు సవాలుగా మారిన..

జైషే కమాండర్‌ రషీద్‌ ఘాజీ ఎన్‌కౌంటర్‌తో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది. ఐతే.. పుల్వామాలో ఇంకా పదుల సంఖ్యలో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జమ్ము కశ్మీర్‌లో పుల్వామా జిల్లాలో... Read more »