మీ ఫోన్‌లో ఎవరి నెంబర్ ఉన్నా లేకపోయినా ఈ నెంబర్ తప్పనిసరిగా..

చేతిలో స్మార్ట్‌ఫోన్.. చాంతాడంత ఫ్రెండ్స్ లిస్ట్. అర్జంట్‌గా అవసరమంటే ఒక్కరూ రాలేని పరిస్థితి. అందుకే మీకే అవసరం ఉన్నా ఒక్క క్షణంలో మీముందుంటాం. అందుకోసం మీరు చేయవలసిందల్లా హెల్ప్‌ లైన్ నెంబర్ 112కు డయల్ చేయడమే అంటోంది. ఈ ఎమర్జెన్సీ... Read more »

అరుదైన సర్పం.. 82 ఏళ్ల తరువాత..

ఎప్పుడో 1936లో కనిపించింది. మళ్లీ ఇప్పుడు దర్శనమిచ్చింది. ఎరుపు, నారింజ రంగు కలిసి ఉన్న ఈ అరుదైన సర్పం విషపూరితమైనది కాదని అటవీ అధికారులు తెలియజేస్తున్నారు. దీని ఆహారం క్రిములు, కీటకాలు లాంటి చిన్న చిన్న పురుగులు మాత్రమే. భారతదేశంలోని... Read more »

షాకింగ్.. సెలబ్రిటీల ఒక్క కామెంట్‌కు రూ. 50 లక్షలు..

పార్టీలు, పెళ్లిళ్లు, న్యూ ఇయర్‌ ఈవెంట్లే కాదు.. ఎన్నికలను కూడా సెలబ్రిటీలు ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. పార్టీలకు అనుకూలంగా కామెంట్లు పెట్టి బ్లాక్‌ మనీ చేసుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ది అని సెలబ్రిటీ హోదాలో ఆదర్శంగా ఉండాల్సిన వీళ్లే ఇలా అడ్డదారుల్లో... Read more »

కన్నీళ్లు తెప్పించే దృశ్యం.. అమరుడైన మేజర్‌కు ఐ లవ్యూ చెబుతూ..

డెహ్రాడూన్‌లో అమర వీరుడి వీడ్కోలు యాత్ర దృశ్యం ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది. హృదయం తరుక్కుపోతుంది. బండరాయికి సైతం కన్నీళ్లు తెప్పిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ను అతడి భార్య ప్రేమగా ముద్దిచ్చి సాగనంపింది. బద్ధలవుతున్న గుండెను అదిమిపట్టుకుని చివరిసారి ఐ... Read more »

ఆకాశంలో విమానాలు ఢీ..

బెంగళూరు యలహంక ఎయిర్ బేస్ భారత వైమానిక దళ విమానాల ప్రదర్శనకు ముస్తాబైంది. బుధవారం నుంచి 24 వరకు ఆకాశంలో విమానాలు కనువిందు చేయనున్నాయి. అయితే ఎయిర్ షో కు ఒక రోజు ముందు మంగళవారం జరిగిన ఓ ప్రమాదం... Read more »

బీజేపీ, అన్నాడీఎంకే మధ్య కుదిరిన పొత్తు..

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల పొత్తు కుదిరింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నాయి. జయలలిత మరణం తరువాత బీజేపీకి సన్నితంగా ఉన్న అన్నాడీఎంకే ఎట్టకేలకు కమలంతో జతకలిసింది. ఇక... Read more »

కుప్పకూలిన రెండు జెట్‌ విమానాలు

బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సూర్యకిరణ్ జెట్‌ విమానాలు ఢీ కొన్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ రెండు కుప్పకూలాయి. సిటీలోని యలహంకలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. Also read : పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌ ప్రధాని.. ఏమన్నారో... Read more »

పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌ ప్రధాని.. ఏమన్నారో చూస్తే..

పుల్వామా ఉగ్రదాడి జరిగిన నాలురోజుల తర్వాత స్పందించారు పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ దాడితో తమకు సంబంధంలేదంటూ ఎదురుదాడికి దిగారు . ఎలాంటి ఆధారాలు లేకుండా.. తమ దేశం .. తమ జాతిపై అన్యాయంగా ముద్రవేస్తున్నారంటూ పేర్కొన్నారు. యుద్ధం... Read more »

కంటికి కన్ను..పంటికి పన్ను..ఆ 82 మందిని చంపాల్సిందే: పంజాబ్ సీఎం

పుల్వామా దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుంటోందని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు. పాకిస్తాన్‌ సాయంతోనే ఉగ్రవాదులు జవాన్లను బలి తీసుకున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం ప్రకారం 82 మందిని చంపి బదులు తీర్చుకోవాలని... Read more »