డైలీ సీరియల్‌లా కొనసాగుతున్న కర్నాటక రాజకీయ సంక్షోభం

కర్నాటక రాజకీయ సంక్షోభం డైలీ సీరియల్‌లా కొనసాగుతోంది. రోజుకో మలుపు తీసుకుంటూ రాజకీయం రసవత్తరంగా మారుతోది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్‌-జేడీఎస్‌. ఇప్పటికే రంగంలోకి దిగిన ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ రెబల్‌ ఎమ్మెల్యేలను దారికి తెచ్చే బాధ్యతలను భుజనకెత్తుకున్నారు. నిన్న... Read more »

చంద్రయాన్-2 ప్రయోగానికి 12 ఏళ్ల క్రితమే ప్లాన్

భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోయే ఘట్టం ఆవిష్కృతం కానుంది. అంతరిక్ష పరిశోధనల్లో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఖగోళ ప్రయోగాల్లో తిరుగులేని సత్తాతో దూసుకుపోతున్న ఇస్రో.. జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసే ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. దేశ ప్రజల ఆశలను మోసుకెళ్లి చంద్రునిపై... Read more »

ముగ్గురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు ప్రమోషన్

గోవాలో మంత్రి వర్గాన్ని విస్తరించారు సీఎం ప్రమోద్‌ సావంత్‌! మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు ఓ బీజేపీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించారు. రాజభవన్లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ముగ్గురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు, ఒకరు బీజేపీ శాసనసభ్యుడు ఉన్నారు.... Read more »

కర్ణాటక రాజకీయ సంక్షోభం.. రిజైన్లపై వెనక్కి తగ్గేది లేదు – రెబల్స్

కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. రాజీనామాలు వెనక్కి తీసుకోవడానికి రెబల్స్ ససేమిరా అంటున్నా రు. రిజైన్లపై వెనక్కి తగ్గేది లేదని అసంతృప్త ఎమ్మెల్యేలు కుండబద్దలు కొట్టారు. పైగా, ఓవైపు కర్ణాటకలో రాజకీయం... Read more »

ఇకపై విమానం ఎక్కాలంటే అంత వీజీ కాదండోయ్.. రూల్స్ మారాయ్..

నిజానికి విమానం ఎక్కడం ఎప్పుడూ అంత ఈజీ కాదు. ఇదుంటే అది ఉందా.. అది ఉంటే ఇది లేదేంటి అంటూ ఎన్ని ఫ్రూఫ్‌లు తీసుకెళ్లినా ఏదో ఒకటి అడిగి సతాయిస్తుంటారు. సరే మొత్తానికి వీసా, పాస్‌పోర్టు లాంటివి వచ్చాయి కదా అనుకుంటే మూడు గంటలు... Read more »

బంగార్రాజు.. బూట్లు, బెల్టు కూడా బంగారమే మరి..

అమ్మాయిలకి బంగారం పిచ్చి వుందంటే అర్థం వుంది. కానీ ఇక్కడ అబ్బాయికి కూడా బంగారం అంటే తగని మోజు. పెద్దయ్యాక పేద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి. ఒంటినిండా బంగారం ధరించాలని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాడట. అందుకోసం పగలు రాత్రి కష్టపడి మొత్తానికి వ్యాపార సూత్రాలు... Read more »

ఉత్తరభారతాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు

భారీ వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలం అవుతోంది. యూపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. 14 జిల్లాలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి 15 మంది మృతి చెందారు. భారీగా జంతు, ఆస్తి నష్టం సంభవించింది. వర్షం... Read more »

ఆయన డేరింగ్ నిర్ణయం వెనుక లెక్కేంటి?

పక్కలో బల్లెంలా మారిన బీజేపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు సీఎం కుమారస్వామి. అవిశ్వాస పరీక్షను తెరమీదకు తీసుకొచ్చారు. ఉంటుందో.. ఊడుతుందో తెలీని గందరగోళ స్థితిలో కుమారస్వామి డేరింగ్ నిర్ణయం వెనుక లెక్కేంటి? కాంగ్రెస్ మద్దతుతో సీఎం కుర్చి ఎక్కిన కుమారస్వామికి దిన దిన గండంలానే... Read more »

కాంగ్రెస్‌కు ఆశాకిరణం ఎవరు?

సంక్షోభంలో కాంగ్రెస్ కు ఆశాకిరణం ఎవరు? రాహుల్ రాజీనామా తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోయే నాయకుడు ఎవరు? నడిపించే నాయకుడు లేక సతమతం అవుతున్న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై త్వరలోనే సస్పెన్స్ కు పుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే వారంలో జరగబోయే... Read more »

ఎంత కష్టమొచ్చింది !.. 65 కోట్ల రూపాయిలతో..

నీటి సంక్షోభం నుంచి చెన్నై బయటపడలేదు. మూడు నెలలుగా తీవ్ర ఎద్దడిని ఎదుర్కొంటోంది. చెన్నై దాహార్తి తీర్చేందుకు పొరుగున ఉన్న కేరళ.. ముందుకు వచ్చింది. రెండున్నర మిలియన్‌ లీటర్ల నీటిని ప్రత్యేక రైలు ద్వారా తరలించింది. మూడు నెలలుగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న... Read more »