అబార్షన్ నిషేధం.. మహిళల నిరసనలు..

అమెరికాలోని అలబామాలో అబార్షన్ ను నిషేధించడంపై మహిళలు నిరసనలు చేపట్టారు. కొద్దిరోజులక్రితం అలబామా రాష్ట్రం అబార్షన్ ను నిషేధించగా.. మరో నాలుగు రాష్ట్రాలు సైతం అదేబాటలోనే నడిచాయి. గర్భం ధరించిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనైనా అబార్షన్ ను చేయకూడదన్న నిబంధనను తీసుకొచ్చాయి.... Read more »

ఇస్రో ఖాతాలో మరో విజయం

అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. చేపట్టిన ప్రతి ప్రయోగాన్ని దాదాపు విజయవంతం చేస్తున్న ఇస్రో, తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సతీష్ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన... Read more »

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన..

ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఓ కారుని లారీ ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్నవారు... Read more »

కేంద్ర ఎన్నికల సంఘంలో క్లీన్ చిట్ వివాదం ముదురుతోందా?

కేంద్ర ఎన్నికల సంఘంలో క్లీన్ చిట్ వివాదం ముదురుతోందా? మోదీ, అమిత్‌షాలకు క్లీన్ చిట్ విషయంలో సీఈసీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా అభిప్రాయలను పట్టించుకోలేదా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారంటూ మోదీ, అమిత్‌... Read more »

చిన్నారి నిద్రలో నడుస్తూ.. 11వ అంతస్తు నుంచి..

ఒక్క అంతస్తు నుంచి కింద పడితేనే ఒక్కోసారి ప్రాణాపాయం సంభవిస్తుంది. అలాంటిది, 11వ అంతస్తు నుంచి పడిపోతే, బతికే ఛాన్స్ ఏమాత్రం ఉండదు. కానీ థాయ్‌లాండ్‌ లో ఓ చిన్నారి 11వ అంతస్తు నుంచి కిందపడినప్పటికీ ప్రాణాలతో బయటపడింది. మృత్యుంజయురాలిగా... Read more »

అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకి

అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. మిస్సోరిలోని సెయింట్ లాయిస్ నగరంలో జరిగిన తుపాకి కాల్పుల్లో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. రాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే ష్రేవె... Read more »

కమ్ముకున్న యుద్ధమేఘాలు.. ప్రపంచ దేశాల్లో ఆందోళన

ఇరాన్ మీద అమెరికా ఆంక్షలతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలు, బలగాలపై ఇరాన్ దాడికి దిగవచ్చన్న నిఘావర్గాల నేపధ్యంలో అమెరికా యుద్దనౌకతో సన్నద్దమైనట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. దీనిలో భాగంగా విమాన వాహక... Read more »

ఇక్కడ ‘తిట్టేవాళ్లు’ అద్దెకు లభించును

పొద్దున లేస్తే చాలు రోజూ మొదలయ్యేది తిట్లతోనే పక్కింటి నుంచో.. ఇంటి పక్కనున్న రోడ్డుపైనో.. తిట్ల పూరణం వినిపిస్తుంది. వాదన సంఘజీవి జీవితంలో నిత్య అనుభవంగా అయిపోయింది. మనకు తెలియకుండానే మనం కూడా అప్పడప్పుడు నోటికి పని చెప్తుతుంటాం. మనల్ని... Read more »

హెలికాప్టర్‌ను రిపేర్ చేసిన రాహుల్ గాంధీ.. వైరల్..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మెకానిక్‌గా మారారు. నేలపై పడుకొని హెలికాప్టర్‌ను రిపేర్ చేశారు. హెలికాప్ట ర్‌లో ప్రాబ్లెమ్ రావడంతో తామంతా కలసి సరి చేశామని రాహుల్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సార్వత్రిక... Read more »

హైవేలో కారు స్టీరింగ్ వదిలేసి బాయ్‌ఫ్రెండ్‌తో..

తెస్లా మోటార్స్ ఇటివలే సెల్ఫ్ డ్రైవింగ్ కారు “తెస్లా మోడల్ ఎక్స్” ను విడుదల చేసింది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే ఈ కారును డ్రైవర్ నడపకున్న అదే సెల్ఫ్ గా డ్రైవ్ చేసుకుంటుంది. ఆటోపైలట్ మోడ్‌లో పేడితే చాలు... Read more »