ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన..

ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఓ కారుని లారీ ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్నవారు... Read more »

కేంద్ర ఎన్నికల సంఘంలో క్లీన్ చిట్ వివాదం ముదురుతోందా?

కేంద్ర ఎన్నికల సంఘంలో క్లీన్ చిట్ వివాదం ముదురుతోందా? మోదీ, అమిత్‌షాలకు క్లీన్ చిట్ విషయంలో సీఈసీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా అభిప్రాయలను పట్టించుకోలేదా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారంటూ మోదీ, అమిత్‌... Read more »

హెలికాప్టర్‌ను రిపేర్ చేసిన రాహుల్ గాంధీ.. వైరల్..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మెకానిక్‌గా మారారు. నేలపై పడుకొని హెలికాప్టర్‌ను రిపేర్ చేశారు. హెలికాప్ట ర్‌లో ప్రాబ్లెమ్ రావడంతో తామంతా కలసి సరి చేశామని రాహుల్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సార్వత్రిక... Read more »

ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు మళ్లీ తగ్గాయోచ్

ఎస్బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రుణాలు తీసుకున్నవారందరికీ హాట్ సమ్మర్‌లో కూల్ న్యూస్ చెప్పింది. నెల రోజుల్లో వరుసగా రెండో సారి వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తన మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్... Read more »

జీవితంలో ఒక్కసారి కూడా కరెంట్ వాడని 79 ఏళ్ల వృద్ధురాలు… ఎందుకో తెలుసా?

ఒక్క నిమిషం ఇంట్లో కరెంటు పోతే కరెంటు వాళ్ళని బండబూతులు తిట్టుకుంటాం. అలాంటిది 79 ఏళ్ల పాటు కరెంటు వాడలేదు ఓ వృద్ధురాలు. పూణెలోని బుధ్వార్ పేఠ్‌లో నివసిస్తున్న ఈమె పేరు హేమా సానే.. వయస్సు 79 సంవత్సరాలు. ప్రొఫెసర్... Read more »

కాంగ్రెస్‌కు మంట పుట్టించిన రాజీవ్‌పై మోదీ వ్యాఖ్యలు!

చేతి రేఖలు బాగా లేనట్లుంది. అందుకేనేమో, హస్తానికి కాలం కలసి రావడం లేదులా ఉంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుల్లో హ్యాండ్‌కు బ్యాండ్ పడుతోంది. రాఫెల్ డీల్‌పై ఇప్పటికే సుప్రీంకోర్టులో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి, ఎన్నికలు-ఈవీఎంలు-కోడ్‌ ఉల్లంఘనలపై కూడా దెబ్బ... Read more »

భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి

ఒడిశాలోని కోరాపుట్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. కోరాపుట్ జిల్లా పాడువా పీఎస్ పరిధిలోని కిటువకంటి సమీపంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.... Read more »

అధికారిని అక్కడికి రమ్మని పిలిచి.. మహిళ చేసిన పని..

జార్ఖండ్‌లో ఓ నకిలీ అధికారికి తగిన శాస్తి జరిగింది. జంషెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఏసీబీ అధికారినంటూ ఓ కేసు పరిష్కారం కోసం 50 వేలు డిమాండ్‌ చేశాడు. మొదట అతణ్ని నమ్మిన బాధితులు ఆ తర్వాత అసలు విషయం... Read more »

ఇక అపార్ట్ మెంట్ వంటలు.. స్విగ్గీ, జొమాటోలకు చెమటలు

ఉన్న ఇద్దర్లో ఒకరికేమో వెజ్ బిర్యానీ, మరొకరికేమో చికెన్ బిర్యానీ అంటే ఇష్టం.. అనుకోకుండా వచ్చిన అతిధులు.. చింటూగాడి బర్త్‌డే.. వట్టి కేక్ కటింగే అంటే బాగోదు. 4 పార్సిల్స్ బిరియానీ ఆర్డర్ చేస్తే నలుగురూ తినేస్తారు. ఇలా కారణమేదైనా..... Read more »

నేడు కేరళ వెళ్లనున్న సీఎం కేసీఆర్

దేశవ్యాప్తంగా నాలుగు విడతల సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ సరళిని విశ్లేషించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీలకు అంతంత మాత్రంగానే సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఫలితాల తర్వాత ప్రధాన మంత్రిని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలేనని ఒక అంచనాకు వచ్చిన... Read more »