ఇంటికెళ్లనున్న ‘యాపిల్ పండు’ గాడు..

ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువుతో జన్మించిన యాపిల్ పండు గాడు ఇంటికెళ్లనున్నాడు. జపాన్ కు చెందిన ర్యుసుకే సెకియా అనే మహిళ గర్భం దాల్చాక రక్తపోటుతో తీవ్ర ఇబ్బంది పడింది. టోక్యోలోని ఆస్పత్రిలో గత ఏడాది అక్టోబరులో ఆమెకు సిజేరియన్... Read more »

గ్రామాలపై దాడి చేసి ఐదుగురిని చంపేసిన ఏనుగు

ఒడిశాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. తాల్చేర్‌లోని సాంధా గ్రామంపై విరుచుకుపడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చంపేసింది. గురువారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత సంత్‌పద గ్రామంపైనా విరుచుకుపడి అక్కడా ఒకరి ప్రాణం తీసింది.... Read more »

రూ.50 నోటు కొత్తగా..

ఇప్పుడు వాడేది కొత్త రూ.50ల నోటే కదా. మళ్లీ ఇంకేం కొత్తండీ బాబు. ఎన్ని సార్లు ముద్రిస్తారు పనేంలేదా అని అనుకోకండి. ఇప్పటికే ఉన్న కలర్ కలర్ నోట్లతో అర్థం కాకుండా ఛస్తుంటే మళ్ళీ ఏ కలర్‌లో తీసుకొస్తున్నారు ఈ... Read more »

గురువారం పోలింగ్ : చెన్నైలో 13 వందల 81 కిలోల బంగారం పట్టివేత

గురువారం పోలింగ్ జరగనున్న తమిళనాడులో.. భారీగా బంగారం పట్టుబడింది. చెన్నైలోని వెప్పంబట్టులో 13 వందల 81 కిలోల బంగారాన్ని ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్‌ స్వాధీనం చేసుకుంది. ఆ వాహన సిబ్బంది మాత్రం.. అది టీటీడీకి చెందిన బంగారంగా చెప్పారు.... Read more »

కర్ణాటక, ఒడిశా సీఎంల హెలికాప్టర్లను తనిఖీ చేసిన ఈసీ స్క్వాడ్

ఎన్నికల అధికారులు ముఖ్యమంత్రుల్ని సైతం వదలడం లేదు. ఎన్నికల విధుల్లో భాగంగా వారి వాహనాలు కూడా తనిఖీలు చేస్తున్నారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణించే హెలికాఫ్టర్ లో కూడా ఎన్నికల అధికారులు తనీఖీలు... Read more »

ఫేస్‌బుక్‌ని ఫాలో అవుతూ.. అంబులెన్స్‌కి దారిస్తూ..

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఏ చిన్న సహాయం చేసినా ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అదే చేశారు కర్ణాటక వాసులు. ఆపదలో ఉన్నది తమ బిడ్డగానే భావించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తమ వంతు సాయంగా అంబులెన్స్ వెళ్లేటప్పుడు ఎలాంటి ట్రాఫిక్... Read more »

వేలూరు లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక వాయిదా

తమిళనాడులోని వేలూరు లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక వాయిదా పడింది. గురువారం జరగాల్సిన ఎన్నికను నిలిపేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికను నిలిపిస్తే కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆమోదం తెలిపారు.... Read more »

దేశవ్యాప్తంగా ముగిసిన రెండోదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం

దేశవ్యాప్తంగా లోక్‌సభకు జరుగుతున్న రెండో దశ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఈ నెల 18న 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతలో ఎన్నికలు జరగనున్నాయి. 13 రాష్ట్రాల్లో కలిపి 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. తమిళనాడులోని... Read more »

పెళ్లైన 20 ఏళ్ల తరువాత పాప పుట్టింది.. ఆ ఆనందంలో..

హర్యానాలోని జింద్ జిల్లాలోని మాల్వీ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ప్రస్తుతం గుజరాత్‌లో ఉంటోంది. వారి బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో కొలువై వుంది. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు. ఇల్లెంతో విశాలం. కానీ... Read more »

భారీ వర్షాలు .. 80 మంది మృతి

ఇరాన్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఫార్స్‌, హోర్మోజోగన్‌, సిస్టాన్‌, బలుచిస్తాన్‌, ఖోరసాన్‌ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల దాటికి ఇప్పటివరకు దాదాపు 80 మంది చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. వేలాది మంది... Read more »