ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు మళ్లీ తగ్గాయోచ్

ఎస్బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రుణాలు తీసుకున్నవారందరికీ హాట్ సమ్మర్‌లో కూల్ న్యూస్ చెప్పింది. నెల రోజుల్లో వరుసగా రెండో సారి వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తన మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్... Read more »

జీవితంలో ఒక్కసారి కూడా కరెంట్ వాడని 79 ఏళ్ల వృద్ధురాలు… ఎందుకో తెలుసా?

ఒక్క నిమిషం ఇంట్లో కరెంటు పోతే కరెంటు వాళ్ళని బండబూతులు తిట్టుకుంటాం. అలాంటిది 79 ఏళ్ల పాటు కరెంటు వాడలేదు ఓ వృద్ధురాలు. పూణెలోని బుధ్వార్ పేఠ్‌లో నివసిస్తున్న ఈమె పేరు హేమా సానే.. వయస్సు 79 సంవత్సరాలు. ప్రొఫెసర్... Read more »

కాంగ్రెస్‌కు మంట పుట్టించిన రాజీవ్‌పై మోదీ వ్యాఖ్యలు!

చేతి రేఖలు బాగా లేనట్లుంది. అందుకేనేమో, హస్తానికి కాలం కలసి రావడం లేదులా ఉంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుల్లో హ్యాండ్‌కు బ్యాండ్ పడుతోంది. రాఫెల్ డీల్‌పై ఇప్పటికే సుప్రీంకోర్టులో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి, ఎన్నికలు-ఈవీఎంలు-కోడ్‌ ఉల్లంఘనలపై కూడా దెబ్బ... Read more »

భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి

ఒడిశాలోని కోరాపుట్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. కోరాపుట్ జిల్లా పాడువా పీఎస్ పరిధిలోని కిటువకంటి సమీపంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.... Read more »

అధికారిని అక్కడికి రమ్మని పిలిచి.. మహిళ చేసిన పని..

జార్ఖండ్‌లో ఓ నకిలీ అధికారికి తగిన శాస్తి జరిగింది. జంషెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఏసీబీ అధికారినంటూ ఓ కేసు పరిష్కారం కోసం 50 వేలు డిమాండ్‌ చేశాడు. మొదట అతణ్ని నమ్మిన బాధితులు ఆ తర్వాత అసలు విషయం... Read more »

ఇక అపార్ట్ మెంట్ వంటలు.. స్విగ్గీ, జొమాటోలకు చెమటలు

ఉన్న ఇద్దర్లో ఒకరికేమో వెజ్ బిర్యానీ, మరొకరికేమో చికెన్ బిర్యానీ అంటే ఇష్టం.. అనుకోకుండా వచ్చిన అతిధులు.. చింటూగాడి బర్త్‌డే.. వట్టి కేక్ కటింగే అంటే బాగోదు. 4 పార్సిల్స్ బిరియానీ ఆర్డర్ చేస్తే నలుగురూ తినేస్తారు. ఇలా కారణమేదైనా..... Read more »

పగలు పాప్‌కార్న్ అమ్ముకుంటూ.. రాత్రిళ్లు హెలికాప్టర్ తయారు చేస్తూ.. వీడియో

ఆలోచనలు అందనంత ఎత్తులో ఉన్నాయి. అయినా ఆకాశానికి నిచ్చెన వేశాడు. తన ఆవిష్కరణకి తెర తీశాడు. సాధ్యం కాదన్నవారే నువ్వు అసాధ్యుడివిరా అన్నారు. మనసులో సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని ఆటంకాలెదురైనా అధిగమించొచ్చు. అందుకోసం ఎంతైనా కష్టపడతారు. ఏమైనా చేస్తారు.... Read more »

నేడు కేరళ వెళ్లనున్న సీఎం కేసీఆర్

దేశవ్యాప్తంగా నాలుగు విడతల సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ సరళిని విశ్లేషించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీలకు అంతంత మాత్రంగానే సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఫలితాల తర్వాత ప్రధాన మంత్రిని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలేనని ఒక అంచనాకు వచ్చిన... Read more »

అమెరికా ఏ క్షణమైనా సైనిక దాడిచేసే అవకాశం ఉంది – వెనిజులా అధ్యక్షుడు

తమ దేశంపై అమెరికా ఏ క్షణమైనా సైనిక దాడిచేసే అవకాశం ఉందని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అన్నారు. అమెరికా సైనిక దాడిని ఎదుర్కొనేందుకు వెనుజులా సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ పుణ్యభూమిపై అమెరికా ఏ క్షణంలోనైనా... Read more »

దెబ్బకు శవాన్ని శ్మశానంలోనే వదిలి పారిపోయారు

శవాన్ని పూడ్చిపెట్టడానికి వెళితే తేనెటీగలు వెంటపడ్డాయి. దీంతో పరుగో పరుగు అంటూ మధ్యలోనే శవాన్ని వదిలేసే వెళ్లారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా శ్రీరంగపట్టణతాలూకా పీ.హళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.... Read more »