వద్దని వేడుకుంటున్న వినకుండా..

సుప్రీంకోర్టు హెచ్చరించినా.. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చినా అల్లరిమూకల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మరవకముందే రాజస్థాన్‌లో మరో కిరాతకం జరిగింది. దొంగలనే అనుమానంతో ఇద్దరిని స్థానికులు చితకబాదారు. ఊరంతా... Read more »

ఒకే ఇంట్లో 11మంది ఆత్మహత్య కేసులో గుండె బద్దలయ్యే ఘటన..

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకేఇంట్లో 11 మంది ఆత్మహత్య కేసులో మరో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలి ఉన్న ఏకైక ప్రాణి, పెట్‌ డాగ్‌ ‘టామీ’ హార్ట్‌ అటాక్‌తో మరణించింది. కుటుంబసభ్యులు... Read more »

పడవ ప్రమాదం.. 17మంది మృతి

అమెరికాలోని మెస్సోరిలో జరిగిన పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మది మందితో సహా 17మంది మరణించారు. టేబుల్ రాక్ సరస్సులో మొత్తం 31మంది సందర్శకులతో బయలు దేరిన డక్ బోట్, తీవ్రమైన తుఫాన్ దాటికి అలలు ఎగిసి పడటంతో... Read more »

జియో మరో కొత్త ఆఫర్..

టెలికాం దిగ్గజం జియో మరో ఆఫర్ కు తెరతీసింది. జియో ఫోన్ కొన్నవారు రూ.99 తో రీఛార్జ్ చేయిస్తే.. 28 రోజుల కాలపరిమితోతో రోజుకు 500ఎంబీ డేటా మొత్తం 14జీబీ పొందవచ్చు.పైగా నెలరోజుల పాటు అపరిమిత వాయిస్ మరియు ఎస్ఎంఎస్... Read more »

బాంబులు విసిరిన కోతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

అసలే కోతి.. ఆపై అన్నంతపని చేసింది. కోతి బాంబులను విసరడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒక చిన్నారి కూడా ఉన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో బాంబులున్న సంచిని ఓ కోతి ఎత్తుకెళ్తుండగా దాన్ని... Read more »

కేంద్రంపై నిప్పులు చెరిగిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని… శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన రామ్మోహన్‌ నాయుడు… ఇదీ అదీ అన్న తేడా లేకుండా అన్ని అంశాలపై కేంద్రాన్ని... Read more »

ఆఫీసులో వారానికోసారి నగ్నంగా రూమ్‌లోకి వెళ్లి..!

ఉద్యోగం అనగానే చాలా మంది తన పై అధికారి వల్ల పని ఒత్తిడి పెరుగుతుందని, ఆఫీస్ టైం అయిపోయిన తరువాత కూడా గంటల కొద్దీ ఆఫీస్‌లోనే కూర్చోమనడం.. ఇలా బాస్ వల్ల వెంటాడే సమస్యలు చాలానే చెబుతారు ఉద్యోగులు.. కానీ... Read more »

ఫోన్ పడిపోయింది.. ఎక్కడో తెలిస్తే షాక్..

టాయ్‌లెట్లోకి వెళ్లిన వాళ్లలో కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అందులో పేపర్ చదవడం ఒకటైతే, ఫోన్ మాట్లాడడం మరొకటి. పాపం అక్కడ కూడా ఖాళీగా ఉండకూడదనుకుంటారో ఏమో బహు బిజీ పర్సన్స్. ముంబైకి చెందిన 19ఏళ్ల రోహిత్ కూడా టాయ్‌లెట్‌కి... Read more »

ఆమె మరణంలో ఎలాంటి అనుమానాలు లేవు

ఢిల్లీలోని పంచ్‌షీల్ పార్కులో ఆత్మహత్య చేసుకున్న జర్మన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ హోస్టెస్ అసిస్యా బాత్రా. ఆమె మృతికి సంబంధించిన  రెండో శవపరీక్ష నివేదికను పోలీసులు బహిర్గతం చేశారు. మెడపై బలమైన గాయాలు ఉన్నట్లు నివేదికలో తేలిందని సీనియర్... Read more »

మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో!

రిలయన్స్ దిగ్గజం జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మానుసూన్ హంగామా ఆఫర్‌లో బాగంగా పాత జియో ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో మార్చుకుని కొత్త ఫోన్‌ను పొందే సదుపాయాన్ని కల్పించింది.  పాత జియో ఫోన్‌ను మార్చుకుని.. రూ. 501  చెల్లిస్తే కొత్త... Read more »