హరిద్వార్‌లో హాలీవుడ్ నటుడు.. గంగమ్మ తల్లికి హారతులిస్తూ..

విభిన్న సంస్కృతులు, ఆధ్యాత్మిక సౌరభాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు.. ఆధ్యంతం నా ప్రయాణం ఆహ్లాదభరితం. గంగమ్మ తల్లికి హారతి నాలో చైతన్యాన్ని నింపింది అంటూ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన భారత పర్యటన విశేషాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.... Read more »

పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళాడు..చివరకు..

తెలంగాణ చెందిన యువతి ఆమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్‌ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి అమెరికాలోని టెక్సాస్‌లో గొంతు కొసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. తొర్రూరు మండలంలోని చింతలపల్లికి చెందిన సెగ్గెం మహేందర్‌, విమలమ్మ దంపతులకు... Read more »

డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం.. ఇలా చేశారేంటి..?

అక్రమ వలసదారులకు, శరణార్థులకు ఇక తమ దేశంలో చోటు లేదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. కాలిఫోర్నియాలోని కలెక్సికోలో సరిహద్దు గస్తీ బృందాలు, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అమెరికాలో వలసల వ్యవస్థ భారంగా మారిందన్న ట్రంప్..దేశం ఇప్పటికే నిండిపోయిందన్నారు.... Read more »

పది మంది పసికందుల ప్రాణాలను తీసింది

శిశువుల సంరక్షణ అనేది తల్లిదండ్రులకు అతి పెద్ద సవాలు. అభంశుభం తెలియని వాళ్ళని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారి పక్కన పెరంట్స్ ఉన్నంత కాలం బాల్యం ఎప్పుడూ సురక్షితమే. ఏ మరిపాటునో ,పనిలో పడో వారిని మార్చిపోయమా ఇక... Read more »

నా సైకిల్‌ కింద కోడిపిల్ల పడింది.. నా తప్పేమీ లేదు..

మిజోరాంకి చెందిన ఓ నాలుగేళ్ల పిల్లాడు స్కూల్ నుంచి వచ్చిన తరువాత వాకిట్లో సైకిల్ తొక్కుంటానంటే అమ్మ కాదనలేకపోయింది. జాగ్రత్తలు చెబుతూ సైకిల్ ఇచ్చింది. వాడు హ్యాపీగా సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో పక్కింటి వాళ్ల కోడిపిల్ల ఒకటి... Read more »

వరల్డ్ మ్యాప్‌లను ధ్వంసం చేస్తున్న చైనా

ఉరుమురుమి మంగళం మీద పడ్డట్లుగా తయారైంది ప్రపంచ పటాల పరిస్థితి. చైనా కోపం వరల్డ్ మ్యాప్‌లకు ముప్పు తెచ్చి పెట్టింది. ప్రపంచ పటాలపై చైనాకు ఎందు కంత కోపం అనేదే మీ డౌట్ కదా! అదంతే. చైనాకు కోపమొస్తే వరల్డ్... Read more »

విజిటింగ్ వీసాలతో దుబాయ్ చేరుకుంటున్న మహిళలను..

ఏజెంట్ల మాయ మాటలు నమ్మి విజిటింగ్ వీసాలతో మహిళలు దుబాయ్ రావొద్దని కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు హెచ్చరిస్తున్నారు. విజిటింగ్ వీసాలతో దుబాయ్ వెళ్లిన మహిళలను కొంతమంది ఏజెంట్లు మోసం చేస్తున్నారన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, దుబాయ్‌లో అరబ్... Read more »

ప్యాంట్‌ లోపల కొండచిలువను వేసుకుని.. వీడియో వైరల్

చిన్న పురుగు ఒంటి మీద పాకితేనే చీదరగా ఉంటుంది. అలాంటిది ఓ కొండ చిలువను ఎంచక్కా ప్యాంట్ లోపల పెట్టుకున్నాడు. ఎవరూ తనని గమనించట్లేదని నిర్ధారించుకున్న తరువాత అక్కడి నుంచి చెక్కేశాడు ఓ మహానుభావుడు. అమెరికాలోని మిచిగాన్ ఏరియాలోని ఓ... Read more »

భార్య తనను పట్టించుకోవడం లేదని.. శునకంలా కాలు ఎత్తి..

భర్త కంటే పెంపుడు శునకానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది భార్య. దీంతో భర్త శునకంలా మారాలనుకున్నాడు. తన్ను తాను శునకంలా ఊహించుకున్నాడు. శునకంలా మారిపోయాడు. ఇప్పడు అతను మనిషి కాదు.. అలాగని జంతువు కాదు. శునకంలా ప్రవర్తించే మనిషి. ఇవి... Read more »

జమ్మూలో మరోసారి చెలరేగిపోయిన ఉగ్రమూకలు.. సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌..

పుల్వామా ఘటన తరహాలోనే జమ్మూలో మరోసారి ఉగ్రమూకలు చెలరేగిపోయారు. సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ లక్ష్యంగా కారుతో ఢీకొట్టారు. ఈ క్రమంలో జరిగిన పేలుడులో ఓ సీఆర్‌పీఎఫ్‌ వాహనం దెబ్బతింది. పలువురు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. సీఆర్‌పీఎఫ్‌ వాహనాన్ని ఢీకొట్టి అనంతరం ఓ... Read more »