pm modi

దొంగలను కాపాడేందుకు ధర్నా చేసిన తొలి సీఎం ఆమె.. – మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌పై దృష్టి పెట్టారు. వారంలో మూడోసారి ఆ రాష్ట్రంలో పర్యటించారు. జల్‌పాయిగురిలో నాలుగు రహదారుల హైవేకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు.... Read more »

లిప్ట్‌లో లిప్‌కిస్సులు.. మెట్రో స్టేషన్లలో స్టూడెంట్స్ రాసలీలలు..

బెంగళూరు మెట్రో రైల్వే స్టేషన్లలో లిఫ్ట్‌లు రాసలీలలకు కేరాఫ్‌ అయ్యాయి. లిఫ్ట్‌లను లిప్‌కిస్సులకు అడ్డాగా మార్చేసుకుంటున్నారు కాలేజీ యూత్. లోపలికి ఎక్కాక డోర్ క్లోజ్ అవడం ఆలస్యం.. సరసాలకు తెర తీస్తున్నారు. మీదపడి మరీ ముద్దులు పెట్టేసుకుంటున్నారు. ఒకటికాదు రెండు కాదు ఇలాంటి లెక్కలేనన్ని... Read more »
Amit Shah vs Mamata, amit shah vs mamata banerjee,

బెంగాల్‌ సీఎం మమతకు బీజేపీ చీఫ్‌ వార్నింగ్‌

బెంగాల్‌ సీఎం మమతకు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్రంలో తమకు పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకే మమతా.. డ్రామాలు ఆడుతున్నారని అమిత్‌ షా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆమె తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారాయన. బెంగాల్‌లో 42 లోక్‌సభ స్ధానాలకుగాను... Read more »

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు..

6 గంటలు.. 42 ప్రశ్నలు.. మనీల్యాండరింగ్‌ కేసులో రాబర్ట్‌ వద్రాను.. ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌ సుదీర్ఘంగా విచారించింది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఆస్తులపై ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు వాద్రాకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు పెరుగుతున్నాయి. ఇప్పటికే... Read more »

పిచ్చి పలురకాలు.. యువకుడు తన తల్లిదండ్రులను అరెస్టు చేయాలంటూ..

పిచ్చి పలురకాలంటారు. ఇప్పుడు మీరు చదవబోయేది అలాంటి వార్తే. ఇది ముంబై యువకుడికి సంబంధించిన వార్త. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా.. తన తల్లిదండ్రులకు అరెస్టు నోటీసులు పంపబోతున్నాడు. ముంబయికి చెందిన 27 ఏళ్ల రాఫెల్‌ సామ్యూల్‌.. తన తల్లిదండ్రులను అరెస్టు చేయాలంటూ ఫేస్‌బుక్‌లో... Read more »
isro-launch-hysis-satellite-30-others-pslv-c43-rocket

ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. సమాచార ఉపగ్రహాల ప్రయోగంలో ఆరి తేరిన ఇస్రో, తాజాగా మరో సమాచార ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్‌గా అంతరిక్షంలోకి పంపించింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంత రిక్ష పరిశోధనా కేంద్రం నుంచి కమ్యూనికేషన్ శాటిలైట్ జిశాట్-31ను... Read more »
Telangana--associations-step in as students panic

ఉద్దేశపూర్వకంగా విద్యార్ధులు అమెరికాలో ఉండాలని తప్పుచేశారు – అమెరికా

అమెరికాలో అరెస్టు అయిన భారతీయ విద్యార్ధుల విషయంలో తీవ్రంగా స్పందించింది. వారందరికీ అక్రమంగా ఉంటున్నామని.. తప్పు చేస్తున్నామని తెలుసని భారత విదేశంగశాఖకు ఇచ్చిన లేఖలో పేర్కొంది. ఫార్మింగ్‌టన్ విశ్వవిద్యాలయంలో భోధనావ్యవస్థ లేదన్న విషయం కూడా తెలుసు.. వారి ఉద్దేశం అక్రమంగా అమెరికాలో ఉండటమే అంటోంది... Read more »
Telangana--associations-step in as students panic

అమెరికాలోని ఫర్మింగ్‌టన్ యూనివర్శిటీ కేసులో విచారణ షురూ..

అమెరికాలోని ఫర్మింగ్‌టన్‌ ఫేక్‌ యూనివర్శిటీ వ్యవహారంలో కీలక నిందితులు కోర్టుకు హాజరయ్యారు. భారత విద్యార్థులకు ఫేక్‌ వీసాలు ఇప్పించిన 8 మంది స్టూడెంట్‌ రిక్రూటర్స్‌ను డెట్రాయిట్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పే టూ స్టే కింద ఫర్మింగ్‌ వర్శిటీలో సుమారు వందలాది విద్యార్థులను అక్రమ... Read more »

అమెరికాపై భారత్ సీరియస్‌.. విద్యార్థులను ట్రాప్ చేసేందుకు రూ.2 కోట్లు..

అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్ విషయంలో పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో జాబ్స్ చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు వందలాది మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేసిన సంగతి... Read more »
h1b visa

ఏప్రిల్ నుంచి కొత్త H-1-B వీసా ఫైలింగ్ నిబంధన.. – ట్రంప్ ప్రభుత్వం

అమెరికాలో H-1-B వీసా ఫైలింగ్ కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ నుంచి కొత్త H-1-B వీసా ఫైలింగ్ నిబంధనను అమలులోకి తీసుకువస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు H-1-B క్యాప్ రిజిస్ట్రేషన్ నిబంధనను అ మెరికా... Read more »