పిచ్చి పలురకాలు.. యువకుడు తన తల్లిదండ్రులను అరెస్టు చేయాలంటూ..

పిచ్చి పలురకాలంటారు. ఇప్పుడు మీరు చదవబోయేది అలాంటి వార్తే. ఇది ముంబై యువకుడికి సంబంధించిన వార్త. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా.. తన తల్లిదండ్రులకు అరెస్టు నోటీసులు పంపబోతున్నాడు. ముంబయికి చెందిన 27 ఏళ్ల రాఫెల్‌ సామ్యూల్‌.. తన తల్లిదండ్రులను... Read more »

ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. సమాచార ఉపగ్రహాల ప్రయోగంలో ఆరి తేరిన ఇస్రో, తాజాగా మరో సమాచార ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్‌గా అంతరిక్షంలోకి పంపించింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంత రిక్ష పరిశోధనా కేంద్రం నుంచి... Read more »

ఉద్దేశపూర్వకంగా విద్యార్ధులు అమెరికాలో ఉండాలని తప్పుచేశారు – అమెరికా

అమెరికాలో అరెస్టు అయిన భారతీయ విద్యార్ధుల విషయంలో తీవ్రంగా స్పందించింది. వారందరికీ అక్రమంగా ఉంటున్నామని.. తప్పు చేస్తున్నామని తెలుసని భారత విదేశంగశాఖకు ఇచ్చిన లేఖలో పేర్కొంది. ఫార్మింగ్‌టన్ విశ్వవిద్యాలయంలో భోధనావ్యవస్థ లేదన్న విషయం కూడా తెలుసు.. వారి ఉద్దేశం అక్రమంగా... Read more »

అమెరికాలోని ఫర్మింగ్‌టన్ యూనివర్శిటీ కేసులో విచారణ షురూ..

అమెరికాలోని ఫర్మింగ్‌టన్‌ ఫేక్‌ యూనివర్శిటీ వ్యవహారంలో కీలక నిందితులు కోర్టుకు హాజరయ్యారు. భారత విద్యార్థులకు ఫేక్‌ వీసాలు ఇప్పించిన 8 మంది స్టూడెంట్‌ రిక్రూటర్స్‌ను డెట్రాయిట్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పే టూ స్టే కింద ఫర్మింగ్‌ వర్శిటీలో సుమారు... Read more »

అమెరికాపై భారత్ సీరియస్‌.. విద్యార్థులను ట్రాప్ చేసేందుకు రూ.2 కోట్లు..

అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్ విషయంలో పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో జాబ్స్ చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు వందలాది మంది తెలుగు విద్యార్థులను... Read more »

ఏప్రిల్ నుంచి కొత్త H-1-B వీసా ఫైలింగ్ నిబంధన.. – ట్రంప్ ప్రభుత్వం

అమెరికాలో H-1-B వీసా ఫైలింగ్ కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ నుంచి కొత్త H-1-B వీసా ఫైలింగ్ నిబంధనను అమలులోకి తీసుకువస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు H-1-B క్యాప్ రిజిస్ట్రేషన్... Read more »

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి హిందూమహిళగా గర్వపడుతున్నా.. – తులసీ గబార్డ్

తన మతాన్ని కారణంగా చూపించి తనను అధ్యక్ష ఎన్నికల్లో ఓడించాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని భారతీయ అమెరికన్, కాంగ్రెస్ ఉమెన్ తులసీ గబార్డ్ ఆవేదన వ్యక్తంచేశారు. హిందూ మతాని కిచెందిన వ్యక్తిని కావడం వల్లే కొందరు, తనను తన మద్దతుదారులను... Read more »

తీవ్రమైన చలి.. 21 మంది మృతి

అమెరికాలోని మధ్యపశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన తీవ్రమైన చలికారణంగా ఇప్పటివరకు 21మంది మరణించారు. కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రోజు అత్యంల్పంగా మైనస్ 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో సాధారణ వాతావరణం ఏర్పడే వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు... Read more »

మైనస్ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు.. కోట్లాదిమంది పరిస్థితి ఆందోళనకరం..

అమెరికాను తీవ్రమైన చలి చంపేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనివిని ఎరుగని విధంగా దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ఒకానొక దశలో మైనస్ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు మరింత... Read more »

అమెరికాలో స్టూడెంట్స్‌ గురించి ఆందోళన అవసరం లేదు – అధికారులు

అమెరికన్‌ గవర్నమెంట్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో విచారణ ఎదుర్కొంటున్న 600 మంది విద్యార్థుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు A.P N.R.T అధికారులు. విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు దాదాపు 150 మంది సభ్యుల బృందం అమెరికాలో... Read more »