Tulsi Gabbard

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి హిందూమహిళగా గర్వపడుతున్నా.. – తులసీ గబార్డ్

తన మతాన్ని కారణంగా చూపించి తనను అధ్యక్ష ఎన్నికల్లో ఓడించాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని భారతీయ అమెరికన్, కాంగ్రెస్ ఉమెన్ తులసీ గబార్డ్ ఆవేదన వ్యక్తంచేశారు. హిందూ మతాని కిచెందిన వ్యక్తిని కావడం వల్లే కొందరు, తనను తన మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొని విమర్శలకు... Read more »

తీవ్రమైన చలి.. 21 మంది మృతి

అమెరికాలోని మధ్యపశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన తీవ్రమైన చలికారణంగా ఇప్పటివరకు 21మంది మరణించారు. కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రోజు అత్యంల్పంగా మైనస్ 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో సాధారణ వాతావరణం ఏర్పడే వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు... Read more »

మైనస్ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు.. కోట్లాదిమంది పరిస్థితి ఆందోళనకరం..

అమెరికాను తీవ్రమైన చలి చంపేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనివిని ఎరుగని విధంగా దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ఒకానొక దశలో మైనస్ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు మరింత పడిపోతుండటంతో పరిస్థితి మరింత... Read more »

అమెరికాలో స్టూడెంట్స్‌ గురించి ఆందోళన అవసరం లేదు – అధికారులు

అమెరికన్‌ గవర్నమెంట్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో విచారణ ఎదుర్కొంటున్న 600 మంది విద్యార్థుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు A.P N.R.T అధికారులు. విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు దాదాపు 150 మంది సభ్యుల బృందం అమెరికాలో ఉందని వారు తెలిపారు.... Read more »

తక్కువ ధరకే విమానం ఎక్కేయొచ్చు.. ఆఫర్ రెండు రోజులే..

గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణ టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. అన్ని పన్నులూ కలుపుకుని ఎకానమీ క్లాస్ టికెట్‌ను రూ.979 కనీస ధరకు విక్రయించనున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు టికెట్లను... Read more »
jagan-ktr

కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు.. ఆయన ప్రతిపాదన ఆహ్వానించదగినది – జగన్‌

ఫెడరల్‌ ఫ్రంట్‌పై వైకాపా, తెరాస మధ్య జరిగిన చర్చలు ముగిశాయి . ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఏర్పాటుగా దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్న తరుణంలో వైకాపాతో చర్చలు జరపాలని నిర్ణయించారు. దీంతో . కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెరాస నేతలు కేటీఆర్‌, వినోద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి,... Read more »
h1b visa

హెచ్‌1 బీ అనేది నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా

హెచ్‌1 బీ అనేది నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా. అమెరికన్‌ కంపెనీలు విదేశీ నిపుణుల్ని పనిలో పెట్టుకోవడానికి ఉపకరించే మార్గం. దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా భారతీయ టెకీలు- మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఐటీ నిపుణులు దీని కోసం అర్రులు చాస్తుంటారు.... Read more »
Donald-J-Trump-modi

ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రదుమారం..భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్

అఫ్గనిస్తాన్ రక్షణ విషయంలో భారతదేశం చోరవ చూపిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ దేశ రక్షణలో కానీ.. సైనిక విభాగంలో కానీ భారత్ జోక్యం చేసుకోవడం లేదని.. అక్కడ అభివృద్ధిలో పాలుపంచుకుంటుందని స్పష్టం చేసింది. ట్రంప్... Read more »

బంగ్లాదేశ్‌లో హింసాత్మకంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార అవామీ లీగ్‌కు యూత్‌ విభాగమైన జుబో లీగ్‌ జనరల్‌ సెక్రటరీ మహ్మద్‌ బషీరుద్దీన్‌ ప్రాణాలుకోల్పోయారు. అవామీ లీగ్‌ పార్టీ, ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 14 మంది చనిపోగా.. పోలీసుల... Read more »
Telugu-NRIs

దారుణం: అమెరికాలో నలుగురు తెలుగు ఎన్నారైల సజీవదహనం

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ఎన్నారైలు సజీవదహనమయ్యారు. అమెరికాలోని కొలిర్‌ విలీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ముగ్గురున్నారు. ఈ ఘటనలో దేవరకొండకు చెందిన సాత్విక్‌ నాయక్‌, సుహాస్‌ నాయక్‌, జయ సుచిత్‌... Read more »