తక్కువ ధరకే విమానం ఎక్కేయొచ్చు.. ఆఫర్ రెండు రోజులే..

గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణ టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. అన్ని పన్నులూ కలుపుకుని ఎకానమీ క్లాస్ టికెట్‌ను రూ.979 కనీస ధరకు విక్రయించనున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈ నెల... Read more »

కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు.. ఆయన ప్రతిపాదన ఆహ్వానించదగినది – జగన్‌

ఫెడరల్‌ ఫ్రంట్‌పై వైకాపా, తెరాస మధ్య జరిగిన చర్చలు ముగిశాయి . ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఏర్పాటుగా దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్న తరుణంలో వైకాపాతో చర్చలు జరపాలని నిర్ణయించారు. దీంతో . కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెరాస నేతలు కేటీఆర్‌,... Read more »

హెచ్‌1 బీ అనేది నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా

హెచ్‌1 బీ అనేది నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా. అమెరికన్‌ కంపెనీలు విదేశీ నిపుణుల్ని పనిలో పెట్టుకోవడానికి ఉపకరించే మార్గం. దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా భారతీయ టెకీలు- మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఐటీ నిపుణులు దీని... Read more »

ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రదుమారం..భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్

అఫ్గనిస్తాన్ రక్షణ విషయంలో భారతదేశం చోరవ చూపిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ దేశ రక్షణలో కానీ.. సైనిక విభాగంలో కానీ భారత్ జోక్యం చేసుకోవడం లేదని.. అక్కడ అభివృద్ధిలో పాలుపంచుకుంటుందని... Read more »

బంగ్లాదేశ్‌లో హింసాత్మకంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార అవామీ లీగ్‌కు యూత్‌ విభాగమైన జుబో లీగ్‌ జనరల్‌ సెక్రటరీ మహ్మద్‌ బషీరుద్దీన్‌ ప్రాణాలుకోల్పోయారు. అవామీ లీగ్‌ పార్టీ, ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 14... Read more »

దారుణం: అమెరికాలో నలుగురు తెలుగు ఎన్నారైల సజీవదహనం

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ఎన్నారైలు సజీవదహనమయ్యారు. అమెరికాలోని కొలిర్‌ విలీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ముగ్గురున్నారు. ఈ ఘటనలో దేవరకొండకు చెందిన సాత్విక్‌ నాయక్‌, సుహాస్‌... Read more »

భారీగా పతనమైన చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింతగా క్షీణించాయి. క్రూడ్‌ ఉత్పత్తి పెరుగుదల, ఆర్థికవృద్ధి మందగమన భయాలు ధరల పతనానికి కారణమైయినట్లుగా విశ్లేషకులు చెపుతున్నారు. అమెరికా మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 6.50శాతం క్షీణించి 50.47 డాలర్ల వద్ద ముగిసింది.... Read more »

సేమ్ టు సేమ్ ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ లో జరిగినట్టే జరిగింది

రియల్‌ లైఫ్‌ కి రీల్ లైఫ్‌ కి ఎక్కడో ఓ చోట లంకె కుదురుతుంది. రియల్ లైఫ్‌ తో ఇన్స్‌పైర్‌ అయి రీల్‌ కెక్కే సినిమాలు కొన్ని ఉంటాయి. కానీ, యాధృచ్చికంగా సినిమాలో కనిపించే దృశ్యాలు కొన్నాళ్ల తర్వాత బయట... Read more »

విశాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తమిళ నిర్మాతల మండలిలో విభేదాలు మరింత ముదిరాయి. కౌన్సిల్ అధ్యక్షుడు విశాల్‌కి వ్యతిరేకంగా చిన్న నిర్మాతల ఆందోళనలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చెన్నైలోని టీనగర్‌లో ఉన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీస్‌కు తాళం వేసిన కొందరు చిన్న నిర్మాతలు... Read more »

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్11.. జీశాట్ 7A ప్రయోగం సక్సెస్

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో సమాచార ఉపగ్రహం జీశాట్ 7ఏని దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 26 గంటల కౌంట్ డౌన్ తర్వాత సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు జీఎస్ఎల్వీ-F11 నింగిలోకి దూసుకెళ్లింది. తుపాన్ ఎఫెక్ట్ తో ప్రతికూల పరిస్థితులు... Read more »