ప్రపంచకప్‌లో మరో సంచలనం

ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. సౌతాఫ్రికాకు షాకిచ్చిన బంగ్లా తాజాగా వెస్టిండీస్‌పై స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. హైస్కోరింగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 321 పరుగులు చేసింది.వికెట్ కీపర్ హోప్ 96 , లూయీస్ 70... Read more »

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించడంలో అతడి పాత్రే కీలకం

ప్రపంచ కప్ టోర్నీలో సౌతాఫ్రికా జట్టును ఓడించి ఆశ్చర్యానికి గురి చేసిన బంగ్లాదేశ్.. తాజా మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఏడు వికెట్ల తేడాతో బంగ్లా ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. మరో 51 బంతులు... Read more »

ఒక్కరోజులోనే బఫూన్‌గా మారిపోయిన సర్ఫరాజ్

క్రికెట్ లో ఏ టీమ్ కైనా కెప్టెన్ గా ఉండటం గొప్ప అవకాశం. అందులోను ప్రపంచకప్‌ జట్టుకు నాయకత్వం వహించడం ఎవరికైనా డ్రీమ్‌. ఆ ఛాన్స్ కోసం కలలు కంటారు. కానీ పాక్‌ జట్టుకు సారథిగా వ్యవహరించడం కత్తిమీద సామే! ఈవిషయం సర్ఫరాజ్ అహ్మద్... Read more »

మావాళ్ళు జంక్‌ ఫుడ్‌ తిని కడుపు నింపుకోవడంలో బిజీ : పాక్‌ ఫ్యాన్స్‌

భారత్‌పై పాక్‌ ఘోర ఓటమిని మూటగట్టుకోవడంతో సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ ఊపందుకున్నాయి. ఏకంగా పాక్‌ అభిమానులే తమ జట్టుకు సోషల్‌ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. గెలుపుతో ఓ వైపు భారత అభిమానులు పండగ చేసుకుంటుండగా.. పాక్‌ అభిమానులు మాత్రం తమ జట్టు పేలవ... Read more »

అన్నంతపని చేసిందిగా.. సెమీ న్యూడ్‌ ఫోటోను షేర్ చేసిన పూనమ్.. (వీడియో)

టీమిండియా గెలిచే ప్రతి మ్యాచ్‌కు గిఫ్ట్‌గా ఒక్కో సెమీ న్యూడ్‌ ఫోటోను విడుదల చేస్తానన్న బాలీవుడ్‌ సినీ నటి పూనం పాండే.. అన్నంత పని చేసింది. పాక్‌పై భారత్‌ గెలవడంతో తాజాగా పూనకాలు తెచ్చే అందాలను ప్రదర్శించిన పూనం… ఇందుకు సంబంధించిన వీడియోను తన... Read more »

పాకిస్తాన్‌ కు ఇంటా బయటా విమర్శలు.. ఉక్కిరిబిక్కిరి..

భారత్‌ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్‌ కు ఇంటా బయటా విమర్శలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆటగాళ్ల తీరుపై మాజీలు మండిపడుతున్నారు. టాస్‌ గెలిచిన తర్వాత బ్యాటింగ్‌ తీసుకోవాలని… దిగ్గజ క్రికెటర్‌, ప్రస్తుతం ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సూచించారు. వకార్‌ యూనిస్‌ వంటి వాళ్లు సైతం... Read more »

పాకిస్థాన్ కు మరోసారి సరైన జవాబు

ప్రపంచ వ్యాప్తంగా భారత్‌, పాక్ పోరును సామన్యుడి నుండి సెలబ్రిటీ వరకూ ఆస్వాదించారు. స్టేడియంలో పలువురు సెలబ్రిటీలు సందడి చేస్తే. దేశవ్యాప్తంగా భారత అభిమానులు టీవీ స్క్రీన్స్‌కు అతుక్కుపోయారు. భారత్ విజయం సాధించడంతో అటు స్టేడియం దగ్గరా ఇటు దేశంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.... Read more »

భారత్‌కు అదే కలిసొచ్చింది..

యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారత్‌,పాకిస్థాన్ వరల్డ్‌కప్ ఫైట్‌ వన్‌సైడ్‌గా ముగిసింది. ఊహించినట్టుగానే తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన టీమిండియా పాక్‌ను చిత్తుగా ఓడించింది. వరుస రెండు విజయాలతో జోరుమీదున్న కోహ్లీసేనకు పాక్ ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. వరుణుడు అడ్డుపడే అవకాశాలుండడంతో ఛేజింగ్‌కే... Read more »

మాంచెస్టర్ మ్యాచ్‌లో ఆధిపత్యం కనబరుస్తోన్న టీమిండియా

మాంచెస్టర్ మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం కనబరుస్తోంది. బ్యాటింగ్‌లో భారీస్కోర్ చేసిన కోహ్లీసేన… బౌలింగ్‌లోనూ రాణిస్తోంది. ఛేజింగ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తోంది. 337 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పాక్ 13 పరుగులకే వికెట్ కోల్పోయింది. విజయ్‌శంకర్ తాను వేసిన తొలి బంతికే వికెట్... Read more »

ఏ క్షణమైనా మ్యాచ్ మొదలయ్యే అవకాశం..

మాంచెస్టర్ లో వర్షం ఆగిపోయింది. దీంతో ఏ క్షణమైనా మ్యాచ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 4 వికెట్లకు 305 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు... Read more »