ఇంగ్లాండ్‌ కల నెరవేరేలా లేదు..

సొంతగడ్డపై ప్రపంచకప్ కల నెరవేర్చుకోవాలనుకున్న ఇంగ్లాండ్‌ను పరాజయాల పరంపర వెంటాడుతూనే ఉంది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లి.. ఇప్పుడు తీవ్రంగా నిరాశపరుస్తోంది. పరుగుల వరద పారించిన ఆ జట్టు బ్యాట్స్‌మెన్ టోర్నీ కీలక సమయంలో చేతులెత్తేస్తున్నారు. దీంతో తాజాగా ఆస్ట్రేలియాపైనా ఇంగ్లాండ్ ఓడిపోయింది.... Read more »

విండీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రియాన్‌ లారాకు అస్వస్థత

విండీస్‌ మాజీ కెప్టెన్‌, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రయాన్‌ లారా అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన బ్రయాన్‌ లారా… హఠాత్తుగా అస్వస్థకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ను వెంటనే… పరేల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు.  ఆయన ఆరోగ్య పరిస్థితిపై... Read more »

ఇప్పటి వరకూ వరల్డ్‌కప్ గెలవని ఆ జట్టుపైనే ఆశలు..!

ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. వర్షాలతో డీలా పడ్డ జట్లు అనూహ్య పోరాటాలతో సంచలనాలు సృష్టిస్తున్నాయి. నాకౌట్‌ దశ సమీపిస్తుండటంతో తొలి నాలుగు స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌పైనే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ... Read more »

సెమీస్‌పై ఆశలు పెంచుకున్న బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ మరో విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గెలిచింది. సెమీస్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 262 పరుగులు చేసింది. షకీబుల్, ముష్ఫికర్‌ రహీమ్... Read more »

అప్పట్లో జయసూర్య.. ఇప్పుడు షకీబుల్..

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్‌ బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ కెరీర్‌లోనే గుర్తుండిపోనుంది. టోర్నీ ఆరంభం నుండీ షకీబుల్ తనదైన ముద్ర వేస్తున్నాడు. జట్టులో సీనియర్ ఆటగాడిగా ఉన్న షకీబుల్ ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో సంచలనాలు సృష్టించడం... Read more »

యువరాజ్‌ రికార్డును 8 ఏళ్ల తరువాత బ్రేక్ చేసిన షకీబ్‌

వాల్డ్‌ కప్‌లో బంగ్లాదేశ్‌ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్‌పై 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా పులులు వుంచిన 263 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆఫ్గనిస్తాన్‌ 47 ఓవర్లకే కుప్పకూలింది.. షకీబ్‌ అల్‌ హసన్‌ ఆల్‌రౌండ్‌ షో అదరగొట్టాడు.. బౌలింగ్‌లోనూ... Read more »

మా జట్టు ఆటతీరు తీవ్రంగా నిరాశరపరిచింది : డుప్లెసిస్

ప్రపంచకప్‌లో తమ జట్టు ఆటతీరు తీవ్రంగా నిరాశరపరిచిందని సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ వ్యాఖ్యానించాడు. అంచనాలు పెట్టుకున్న పేసర్ రబడ విఫలమవడానికి ఐపీఎల్‌ కారణమంటూ డుప్లెసిస్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్‌ ముందు విశ్రాంతి తీసుకోవాలని కోరినా.. తమ మాటలు పట్టించుకోకుండా రబడ ఐపీఎల్ ఆడాడని... Read more »

ఆ రనౌట్ మిస్ వెనుక అసలు కథ

ఇంగ్లండ్‌ ఉమెన్‌ క్రికెటర్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ మహిళా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో జరిగిన సన్నివేశం చూసి అంతా షాక్‌ అవుతున్నారు.. పక్కనే ఉన్న అంపైర్‌సైతం కేట్‌ క్రాస్‌ చేసిన పని చూసి ఒక్కసారిగా నివ్వెర... Read more »

ఆఫ్ఘనిస్థాన్ కాకుండా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన జట్టు అదొక్కటే

భారత్‌ చేతిలో ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకున్న పాకిస్తాన్‌.. సఫారీలపై తన ప్రతాపాన్ని చూపించింది.. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో విజృంభించి ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది.. తాజా ఓటమితో సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది.. అదే సమయంలో సఫారీలపై విజయంతో పాక్‌ తన సెమీస్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది.... Read more »

యార్కర్లు వేయబట్టి సరిపోయింది..లేకపోతే

కూనే అనుకుంటే వణికించింది… కనీస పోటీ అయినా ఇస్తుందా అని తేలిగ్గా తీసుకుంటే చివరి వరకూ విజయం కోసం పోరాడింది… అయితే అనుభవం ముందు తలవంచక తప్పలేదు. ఇదీ టీమిండియాతో మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌ ఆటతీరు. ఉత్కంఠ పోరులో కోహ్లీసేన గెలిచినా… అద్భుతంగా పోరాడిన ఆప్ఘనిస్థాన్... Read more »