పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళా క్రికెటర్లు..

లవ్వు..అమ్మాయి అబ్బాయి మధ్యే కాదండోయ్..ఇద్దరమ్మాయిల మధ్య కూడా పుడుతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు పెళ్లి వరకు దారితీస్తున్నాయి. ఈ కాన్సెఫ్ట్‌తో సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా ఇద్దరు క్రికెటర్లు పెళ్లి చేసుకున్నారు. ఇందులో చెప్పుకోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా?... Read more »

ఐపీఎల్‌లో అరుదైన రికార్డ్ సాధించిన అమిత్‌మిశ్రా

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. ఫిరోజ్‌ షా కోట్లాలో ఢిల్లీని నిలవరించి ఆరో విజయాన్ని అందుకుంది. పాండ్యా బ్రదర్స్ మెరుపు ఇన్నింగ్స్‌లకు తోడు స్పిన్నర్ రాహుల్ చాహర్ మ్యాజిక్‌తో ముంబై సునాయాసంగా గెలిచింది. సీజన్ ఆరంభంలో తడబడి… తర్వాత... Read more »

వరల్డ్ కప్‌లో పాల్గొనే ఏడు దేశాల టీమ్ ప్లేయర్స్ వీరే

ఇంగ్లండ్ వేదికగా మే 30న వన్డే ప్రపంచకప్ మొదలవనుంది… జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. జూన్ 16న దాయాది దేశాలు పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. భారత జట్టులో కెప్టెన్‌గా... Read more »

గో డాడీ..తండ్రికి సపోర్టుగా..

బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్స్ పిల్లలు సందడి చేశారు. సన్‌రైజర్స్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ భార్య, పిల్లలలతో పాటు మాజీ క్రికెటర్,టీం మెంటర్ లక్ష్మణ్ కూతురు... Read more »

ఇంగ్లీష్ గడ్డపై టీమిండియాను ఊరిస్తోన్న వరల్డ్‌కప్‌

ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ఎంపిక పూర్తయింది… ఇక మైదానంలో సత్తా చాటడమే మిగిలింది. సరిగ్గా 36 ఏళ్ళ క్రితం భారత క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్‌సేన విశ్వవిజేతగా నిలిచి సరికొత్త సువర్ణధ్యాయ్యాన్ని... Read more »

రాయుడుని కాదని కెఎల్ రాహుల్‌ని ఎంపిక చేయడానికి కారణం..

వన్డే ప్రపంచకప్‌ కోసం బీసిసిఐ ఎంపిక చేసిన జట్టుపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పాత,కొత్త కలబోతతో ఉన్న ఈ జట్టుకు ప్రపంచకప్‌ గెలిచే అవకాశమెంత… రాయుడు కంటే రాహుల్‌ వైపే సెలక్టర్లు మొగ్గుచూపడం సరైనదేనా… పంత్‌ కంటే కార్తీక్‌కే ఛాన్స్... Read more »

భారత ప్రపంచకప్‌ జట్టు ఇదే..

వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టులో కెఎల్ రాహుల్, విజయ్ శంకర్‌ , దినేష్ కార్తీక్‌లకు చోటు దక్కింది. 13 మంది పేర్లు ముందుగానే ఖరారైనప్పటకీ… రెండో వికెట్‌కీపర్‌తో పాటు నాలుగో స్థానంలో... Read more »

ప్రపంచకప్‌.. నాలుగో స్థానంపై తేల్చుకోలేకపోతోన్న సెలక్టర్లు

ప్రపంచకప్‌లో ఆడబోయే భారత జట్టును మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. ఇంగ్లాండ్ వేదికగా వచ్చే నెలలో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం బీసిసిఐ సెలక్షన్‌ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. నిజానికి కొన్ని నెలల క్రితమే వరల్డ్‌కప్‌లో ఆడే జట్టుపై దాదాపు... Read more »

సొంత గడ్డపై సన్‌రైజర్స్‌ ఓటమి

సొంత గడ్డపై హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌కు ఓటములు తప్పడం లేదు. ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘోరంగా ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155... Read more »

ఐపీఎల్‌లో కరేబియన్ క్రికెటర్ల జోరు!

అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్‌లో ఈసారి విండీస్ ఆటగాళ్ళే ఆధిపత్యం కనబరుస్తున్నారు. మ్యాచ్‌ ఫలితాలను అనూహ్యంగా మలుపు తిప్పేస్తూ చెలరేగిపోతున్నారు. ఇప్పటికే రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతుంటే… తాజాగా పొల్లార్డ్ , గేల్‌ జాయినయ్యారు. అటు బౌలింగ్‌లో అల్జరీ జోసెఫ్ సంచలన... Read more »