ఢిల్లీ క్యాపిటల్స్ కనుక అతన్ని అవుట్ చేయకపోయింటే …

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ప్రేక్షకులకు అసలైన మజాను అందించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో అన్నేపరుగులు చేసింది. మ్యాచ్‌ టై అవడంతో ఆ తర్వాత... Read more »

ఐపీఎల్‌లో గేల్ మరో రికార్డు..

వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు సృష్టించాడు. గేల్ ఐపీఎల్‌లో ఏ జట్టులో ఉన్నా, తనదైన స్టయిల్‌తో చెలరేగిపోతాడు. తను క్రీజులో నిలబడ్డాడంటే చాలు అదిరపోయే షాట్లు.. కళ్లుచెదిరే ఫ్లిక్‌.. అద్భుతమైన కట్‌ షాట్లు.. మైమరిపించే డ్రైవ్‌లు.. ఇలా తనలో... Read more »

వార్నర్.. నువ్వు నా రోజును నాశనం చేశావు!’

సొంత గడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయంతో బోణీ చేసింది.. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రాజాస్థాన్ టీం ప్లేయర్ సంజూ శాంసన్ ఐపీఎల్ తన రెండో సెంచరిని నమోదు చేసుకున్నాడు.... Read more »
srh vs rr ipl 2019 match at hyderabad highlights as it happened

సొంతగడ్డపై బోణీ కొట్టిన సన్‌ రైజర్స్‌

ఐపిఎల్‌లో సొంతగడ్డపై సన్‌ రైజర్స్‌ బోణీ కొట్టింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. సంజు... Read more »

ఐపీఎల్‌-12లో తొలి సెంచరీ నమోదు చేసిన సంజూ శాంసన్‌

ఐపీఎల్‌-12లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజు శాంసన్ రెచ్చిపోయాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 18 ఓవర్లో ఏకంగా 24 పరుగులు సాధించాడు. తొలి బంతిని సిక్సర్ కొట్టిన శాంసన్ తర్వాత రెండు బంతులను ఫోర్లు కొట్టాడు. తర్వాత డబుల్... Read more »
Yuvraj-Singh

సిరాజ్ ఆ క్యాచ్ పట్టకపోయుంటే..

2007 టీ20 ప్రపంచకప్‌లో ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు బాది యావత్తు క్రీడా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు యువీ. మరోసారి ఆ ప్రయత్నం చేయబోయాడు. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లతో చెలరేగి.. నాలుగో సిక్స్‌ బాదే క్రమంలో పెవిలియన్‌ చేరాడు.... Read more »
rajasthan royals vs hyderabad sunrisers

సన్‌రైజర్స్‌కు మేజర్ అడ్వాంటేజ్‌ ఇదే..

ఐపీఎల్ 12వ సీజన్‌ను పరాజయంతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ హోంగ్రౌండ్‌లో వరుస మ్యాచ్‌లకు సిధ్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది. తిరుగులేని బౌలింగ్‌ లైనప్ సన్‌రైజర్స్‌కు మేజర్ అడ్వాంటేజ్‌. గత సీజన్‌లో తక్కువ స్కోర్లను కూడా అద్భుతమైన ప్రదర్శనతో కాపాడుకుని... Read more »
rohits-daughter

మైదానంలో ఉన్న తండ్రిని చూపిస్తూ..

ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మూడు నెలల కుమార్తె సమీరకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోహిత్ భార్య రితిక తన కూతురితో కలిసి వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ను విక్షీంచారు. రితిక... Read more »
IPL Brand value now soars to $6.3 billion

అప్పట్లో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 723 మిలియన్ డాలర్లు… కానీ ఇప్పుడు చూస్తే..

ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన ఐపీఎల్ గురించి తెలియని వారుండరు. ఎవ్వరికీ తెలియని ఆటగాళ్ళను రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసినా… ఉత్కంఠభరిత మ్యాచ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచినా , బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు వేలాది కోట్లకు అమ్ముడైనా అది ఐపీఎల్‌కే చెల్లింది. ఐపీఎల్ స్ఫూర్తితో... Read more »
russell

కేకేఆర్ గెలుపు.. ఆకాశమే హద్దుగా సిక్సర్లు, పోర్లతో రెచ్చిపోయిన..

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించింది. ఓ దశలో కేకేఆర్ ఓడిపోయేలా కనిపించిన ఆ జట్టు ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్‌ ఆకాశమే... Read more »