మరోసారి సూపర్‌ ఆటతీరును ప్రదర్శించిన చెన్నై జట్టు

చెన్నై జట్టు మరోసారి సూపర్‌ ఆటతీరును ప్రదర్శించింది. రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత బౌలింగ్‌తో టాపార్డర్‌ వికెట్లను వేగంగా కోల్పోయిన వేళ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, రాయుడు సమయోచిత బ్యాటింగ్‌తో సీఎస్‌కే కోలుకుంది. దీంతో రాజస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో నెగ్గింది.... Read more »

ఎయిర్‌పోర్ట్‌లో ధోని, సాక్షీ నేల మీదే..

ఆకలేస్తే ఏదైనా తినేస్తాం.. నిద్దరొస్తే ఎక్కడ పడుక్కున్నా పట్టేస్తుంది. అందునా బాగా అలసిపోతే పట్టు పరుపులు ఏమీ అక్కరలేదు. కాస్త ప్లేస్ దొరికితే చాలు. హ్యాపీగా ఓ స్లీప్ వేసేస్తారు. అందరిలానే మరి నేను కూడా. నేనేమీ స్పెషల్ కాదే... Read more »

ఐపిఎల్‌లో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర

ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ధోనీసేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఐదో విజయం సాధించి 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కోల్‌కతా నిర్దేశించిన 109 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై... Read more »

ఆఖరి ఓవర్.. అందరిలో టెన్షన్..టెన్షన్..కానీ వారు మాత్రం..

గెలుపును నిర్ణయించేవి ఆఖరి ఓవర్లే. అంతకుముందు నెమ్మదిగా ఆడిన బాట్స్‌మెన్ ఆ ఓవర్లలో మాత్రం శివాలెత్తిపోతాడు. ప్రేక్షకులు ఉద్వేగంతో చూస్తుంటారు.మరోవైపు ఒత్తిడి చంపేస్తుంటుంది. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాల్పిన సమయం అది.ఇంకేముంది ఆ సమయంలో బౌలింగ్ చేసే బౌలర్‌కు చుక్కలు... Read more »

మరోసారి ఘోర పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఐఎస్ బృందా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‎ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో... Read more »

విషాదం : కూతురుతో సహా దుర్మరణంపాలైన క్రికెటర్

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దక్షిణాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్‌ ఎల్‌రీసా తునీస్సెన్‌ ఫౌరీ(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన బిడ్డతో కలిసి సౌతాఫ్రికా మైనింగ్‌ సిటీ స్లిల్‌ఫౌంటెన్‌ మార్గం గుండా కారులో ప్రయాణిస్తున్నారామె..... Read more »

మళ్ళీ విమర్శిస్తే చంపుతాను..ఆర్సీబీ ఫ్యాన్‌ హెచ్చరిక

ఐపీఎల్-12లో రాయల్ చాలెంజర్స్‌ పేలవ ప్రదర్శనతో అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. జట్టు ఓటమిలతో ఆర్సీబీ అభిమానులుగా తట్టుకోలేకపోతున్నామని ట్రోలింగ్స్ మెుదటుపెట్టారు. మరికొందరు ఏకంగా కెప్టెన్‌నే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరద్దరీ కామెంట్ ఒక్కలా ఉంటే తాజాగా ఓ... Read more »

ధోనీ వల్లే చెన్నై ఓడింది..అభిమానులు ఫైర్

వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. వాఖేండ్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. అయితే ఈ ఓటమికి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీనే కారణమని... Read more »

‘బాహుబలి 3’లో వార్నర్!!

ఐపీఎల్-12లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సూపర్ ఫాంతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. అయితే తాజాగా వార్నర్ టీమ్ మెంబర్స్‌తో కలిసి ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సమయంలో టీం మెంబర్స్... Read more »

బెంగళూర్‌ జట్టుకి చుక్కలు చూపించిన ఓపెనర్లు

సన్‌ రైజింగ్‌ కొనసాగుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను భయపెడుతోంది. ముఖ్యంగా సొంతగడ్డపై తనకు తిరుగు లేదని మరోసారి నిరూపించుకుంది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగిన సన్‌రైజర్స్ 232... Read more »