team-india-vs-new-zealand-first-one-day-live-cricket-score

ఇదే చివరి సిరీస్ కావడంతో…

భారత్‌,ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు రేపటి నుంచే తెరలేవనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే తొలి వన్డే కోసం ఇరు జట్లూ ప్రాక్టీస్‌లో బిజీగా బిజీగా గడిపాయి. టీ ట్వంటీ సిరీస్ ఓటమి నుంచి తేరుకున్న కోహ్లీసేన వన్డేల్లో రివేంజ్ కోసం ఎదురుచూస్తోంది. ప్రపంచకప్‌కు ముందు... Read more »

సింధుకూ అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయిన సైనా

ఇండియన్‌ బ్యాడ్మింటన్ స్టార్‌ సైనా నెహ్వాల్ నాలుగోసారి జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. అసోంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మరో స్టార్ పీవీ సింధుపై వరస సెట్లలో గెలుపొందింది. 21-18, 21-15 తేడాతో సింధును ఓడించింది సైనా. పీవీ సింధు వరసగా... Read more »
Hockey legend Mukesh Kumar booked for fake caste certificate

భారత హాకీ దిగ్గజ ఆటగాడు ముఖేష్ కుమార్‌పై కేసు నమోదు

భారత హాకీ దిగ్గజ ఆటగాడు, ముఖేష్‌ కుమార్‌… నకిలీ సర్టిఫికెట్‌ కేసులో చిక్కుకున్నాడు. ఉద్యోగం కోసం ఫేక్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ సమర్పించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖేష్‌పై… హైదరాబాద్‌ బోయిన్‌ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు.. ఆయన సోదరుడిపై కూడా ఇవే... Read more »

పివి సింధుకు భారీ జాక్‌పాట్

-నరేష్ హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు భారీ జాక్‌పాట్ కొట్టింది. చైసీస్ టాప్ స్పోర్ట్స్ బ్రాండ్ లీనింగ్‌ ఈ తెలుగుతేజంతో రూ. 50 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ చరిత్రలో ఇదే భారీ ఒప్పందం. దీంతో వార్షిక ఆదాయంలో సింధు... Read more »

గాయంతో తప్పుకున్న కరోలినా.. ఇండోనేసియా టోర్నీ విజేతగా సైనా..

హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. ఆదివారం జరి గిన ఫైనల్ మ్యాచ్ లో 3 సార్లు ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత కరోలినా మారిన్ తో సైనా తలపడింది. ఆట ప్రారంభం నుంచే... Read more »

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం సృష్టించిన జపాన్..

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జపాన్ టెన్నిస్ సెన్షేషన్ నయోమి ఒసాకా కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఆమె 7-6,5-7,6-4 స్కోర్‌తో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవాపై విజయం సాధించింది. రెండున్నర గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది.... Read more »
Pro Kabaddi 2018 Final, Bengaluru Bulls vs Gujarat Fortune Giants, Pro Kabaddi final, Pro Kabaddi

ప్రొ కబడ్డీ లీగ్‌లో తొడగొట్టిన బెంగళూరు బుల్స్..

ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్‌ తొడగొట్టింది. ఫైనల్లో ఫేవరెట్‌ గుజరాత్‌ను చిత్తుచేసి తొలిసారి లీగ్‌ చాంపియన్‌ ట్రోఫీ అందుకుంది. హోరా హోరీగా సాగిన ఫైనల్‌ ఫైట్‌లో బెంగళూరు 38-33తో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ను ఓడించింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా గుజరాత్‌... Read more »
Pro Kabaddi League 2018, Gujarat Fortunegiants outclass Patna, Gujarat beat patna, Pro Kabaddi

ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌.. ఉత్కంఠ రేపిన పట్నా గుజరాత్‌ మ్యాచ్‌

ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌ మ్యాచ్‌లు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో.. పట్నా పైరేట్స్‌ ఓడింది. ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో పట్నా 29 –37తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది. మరో మూడు నిమిషాల్లో ఆట... Read more »
pv-sindhu-1st-indian-gold-medal-bwf-world-tour-finals-nozomi-okuhara

సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అభిమానుల ఆసక్తి

నగరంలో పిబీఎల్ సందడి గచ్చిబౌలీ స్టేడియంలో జరగనున్న పోటీలు తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌, చెన్నై ఢీ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సింధు తొలి మ్యాచ్‌లో మారిన్‌పై గెలిచి జోష్‌మీదున్న సింధు సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అభిమానుల ఆసక్తి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ హైదరాబాద్... Read more »

తెలుగు టైటాన్స్‌ కథ దాదాపు ముగిసినట్టేనా?

కబడ్డీ ఆరో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ కథ దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది. ప్లేఆఫ్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో టైటాన్స్‌ ఓటమి పాలైంది. కీలకమైన వైల్డ్‌కార్డు మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 20-35 తేడాతో పుణెరి పల్టాన్‌ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్‌లో ఏ దశలోనూ టైటాన్స్‌... Read more »