భారత్ కు తొలిసారి స్వర్ణం

బీడబ్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌లో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన రెండో సీడ్‌ ఒకుహరపై ఘన విజయం సాధించింది. 21-19, 21-17 తేడాతో రెండు వరుస సెట్ల గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజా... Read more »

పెళ్లి సందడి మొదలైంది.. దక్షిణ భారత..

మరో సెలబ్రిటీ జంట పెళ్లికి వేళైంది. భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ల ఇంట పెళ్లి సందడి మొదలైంది. బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో సైనా, కశ్యప్‌ల ఇళ్లు సందడిగా మారాయి. ఇప్పటికే వివాహ విందు ఆహ్వాన పత్రాల్ని... Read more »

హాకీ ప్రపంచకప్‌: 5-1తో క్వార్టర్స్‌‌ చేరిన భారత్‌

హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో బెల్జియంపై 5-1తో తిరుగులేని విజయం సాధించింది. దాంతో క్వార్టర్‌ ఫైనల్‌ కు చేరుకుంది. కచ్చితంగా గెలవాల్సిన ఆటలో టీమిండియా ఆటగాళ్లు ఏకంగా ఐదు గోల్స్‌ చేసి విజయం సాధించారు.... Read more »

డెన్మార్క్ ఓపెన్ లో ఫైనల్స్ కు వెళ్లిన సైనా నెహ్వాల్

డెన్మార్క్ ఓపెన్‌లో భారత షట్లర్ల జైత్రయాత్రా కొనసాగుతోంది. డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్స్‌కి ప్రవేశించారు. 30 నిమిషాల పాటు హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్లో ఇండోనేషియా గ్రెగోరియా... Read more »

మీ టూ ఉద్యమంపై స్పందించిన పుల్లెల గోపీచంద్

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న మీ టూ ఉద్యమంపై సెలెట్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తమ మద్దతును తెలియజేస్తున్నారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. మీటూ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే, క్రీడారంగంలోనూ ఇలాంటి వేధింపులు ఉండే... Read more »

మను భాకర్‌‌కు అరుదైన అవకాశం

అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగే యూత్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకకు అంత సిద్ధమవుతోంది. ప్రారంభోత్సవ వేడుకల్లో 16 ఏళ్ల మను భాకర్‌ త్రివర్ణ పతాకంతో భారత బృందాన్ని ముందుండి నడిపించనుంది. టీనేజ్‌ షూటింగ్‌ స్టార్‌గా ఎదిగిన మను భాకర్‌ గత కొంత... Read more »

రంగారెడ్డి రైడర్స్‌కు షాకిచ్చిన మంచిర్యాల

తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఐదోరోజు గద్వాల్ గ్లాడియేటర్స్ , మంచిర్యాల టైగర్స్ విజయాలు నమోదు చేశాయి. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ బుల్స్ ,గద్వాల్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. అయితే సెకండాఫ్ చివర్లో అద్భుతంగా పుంజుకున్న... Read more »

ఆసియా క్రీడల్లో భారత షట్లర్ల ప్రదర్శన సంతోషాన్నిచ్చింది : కోచ్ పుల్లెల గోపీచంద్

ఆసియా క్రీడల్లో భారత షట్లర్ల ప్రదర్శన సంతోషాన్నిచ్చిందని కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. ఆసియా క్రీడల్లో తొలిసారి రెండు పతకాలు సాధించిన సింధు, సైనాలతో పాటు గోపీ నగరానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా అంచనాలకు తగ్గట్టే వీరిద్దరూ రాణించారని... Read more »

ఆసియా గేమ్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇదే తొలి రజతం

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. 4 × 400 మిక్స్‌డ్‌ రిలేలో భారత ఆటగాళ్లు.. రెండో స్థానంలో నిలవడంతో.. పట్టికలో భారత పతకాల సంఖ్య 50కి చేరింది. రిలేలో బహ్రెయిన్‌ స్వర్ణం సాధించింది. అటు ఆర్చరీలో... Read more »

తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్‌ రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్..

తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్‌ రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. వచ్చే నెలలో రెండు వారాల పాటు జరగనున్న ఈ లీగ్‌కు సరూర్‌నగర్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈసారి రెండు కొత్త జట్ల రాకతో లీగ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ... Read more »