టీమిండియా ప్రపంచకప్ వేట.. బ్యాటింగ్‌లో వారే కీలకం

టీమిండియా ప్రపంచకప్‌ వేట రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఐపీఎల్ కారణంగా భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఆలస్యంగా రూపొందించడంతో ఆటగాళ్ళకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన సఫారీలకు కోహ్లీసేనతో మ్యాచ్‌ సవాల్‌గా... Read more »

ఎంతలో ఎంత మార్పు? ..ఆఖర్లో వచ్చిన వాళ్లే..

వరల్డ్‌ కప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుకు పాకిస్తాన్‌ షాక్‌ ఇచ్చింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌‌లో 14 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది. పాక్‌ నిర్దేశించిన 349 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ గెలుపు అంచుకు... Read more »

వరల్డ్‌కప్‌లో కనిపించని జోష్ ..ఇండియా మ్యాచ్‌‌ లేటుకు కారణం అదే

వన్డే ప్రపంచకప్‌ అంటే ఒకప్పుడు మామూలు హంగామా కాదు… టోర్నీ ఆరంభానికి ముందే ఆయా దేశాల్లో క్రికెట్ సందడి ఒక రేంజ్‌లో కనిపించేది. ఆతిథ్య దేశమైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు… టోర్నీ జరిగినన్ని రోజులూ కార్నివాల్ వాతావరణమే. అలాంటిది ప్రస్తుతం జరుగుతోన్న వరల్డ్‌కప్‌లో సందడి అంతంత... Read more »

క్రికెట్‌ ప్రపంచకప్‌‌లో సంచలనం..

క్రికెట్‌ ప్రపంచకప్‌ లో సంచలనం నమోదైంది. బంగ్లాదేశ్‌ బెబ్బులిలా రెచ్చిపోయింది. ఏకంగా వరల్డ్‌ కప్ లో అత్యధిక స్కోర్‌ సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన బంగ్లా.. ప్రత్యర్థి అత్యుత్తమ పేస్‌ బలగాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ రికార్డుల మోత మోగించింది. సమిష్టిగా రాణించి... Read more »

వన్‌సైడ్‌గా ముగుస్తున్న వరల్డ్‌ కప్‌ వార్‌లు

వరల్డ్‌ కప్‌ వార్‌లు వన్‌సైడ్‌గా ముగుస్తున్నాయి.. శనివారం సోఫియా గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో.. న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. మొదట టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చేతులు ఎత్తేశారు. పిచ్ బౌలింగ్‌కి పూర్తిస్థాయిలో అనుకూలించడంతో కివీస్... Read more »

వరల్డ్‌ కప్‌ను ఘనంగా ప్రారంభించిన ఆసీస్‌

వరల్డ్‌ కప్‌ను ఆసీస్‌ ఘనంగా ప్రారంభించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. డేవిడ్ ‌వార్నర్‌ 89, ఆరోన్‌ఫించ్‌ 66 పరుగులతో చెలరేగారు. దీంతో అఫ్గాన్‌ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే ఛేదించింది. ఫించ్‌, వార్నర్‌లు... Read more »

మైదానంలో మాయ చేసే అందం..చిన్న స్కర్టుతో..

టీవీలో ప్రసారమయే ఏ కార్యక్రమానికి ఆయన సెంటర్ అఫ్ అట్రాక్షన్‌ యాంకరే. పోగ్రాం చూసే ప్రేక్షకుల దృష్టి ముందుగా వచ్చే యాంకర్‌పైనే ఉంటుంది.. కొందరు మాటలతో ఆకట్టుకుంటే.. మరికొందరు. రూపంతో ఆకర్షిస్తారు. అలా అందంతో ,మాటలతో ప్రేక్షకులను ఆకట్టి పడేస్తుంది ఓ భామ. దేశంలో... Read more »

ప్రపంచకప్‌.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను వెస్టిండీస్ చిత్తు చేసింది. పాక్‌ నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్‌ 13.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. క్రిస్‌గేల్‌ 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగి హాఫ్ సెంచరీ సాధించాడు.... Read more »

ప్రపంచ కప్‌లో సచిన్

ప్రపంచ కప్‌లో సచిన్ ఏంటి..అతను ఎప్పుడో రిటైర్ అయ్యారుగా మళ్ళీ మైదానంలోకి అడుగు పెడుతున్నాడా! అని అనుకుంటారా? అలా అనుకుంటే పొరపాటే ప్రపంచకప్ 2019 టోర్నీ కోసం భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కామెంటేటర్‌గా మారాడు. గురువారం ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన... Read more »

ఈ క్యాచ్ చూస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే..

ప్రపంచ కప్ మెుదటి మ్యాచ్‌లోనే ప్రేక్షకులకు కావల్సినంతా మజా దొరికింది. ఇటు బ్యాటింగ్..అటు ఫిల్డింగ్‌లో ఆటగాళ్ళు అదరగొట్టారు. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. ఔరా అనిపించే బౌండరీలు.. క్రికెట్ అభిమానులను రంజింపచేశాయి. కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా దక్షిణాఫ్రికా ,ఇంగ్లండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ళ విన్యాసాలు... Read more »