సెమీ ఫైనల్‌.. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌.. ఆ మార్పుతో బరిలోకి..

మాంచెస్టర్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ కప్‌ తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌తో తలపడుతోంది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. రెండు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాను అవలంభిస్తున్న టీమిండియా.. కుల్దీప్‌ యాదవ్‌... Read more »

భారత్‌-కివీస్‌ మధ్య తొలి పోరు.. వర్షం పడితే లాభం ఎవరికో తెలుసా?

వ‌ర‌ల్డ్ క్రికెట్ టోర్ని చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రో మూడు మ్యాచ్‌లతో విజేత ఎవ‌రో తేలిపోతుంది. ప్రపంచకప్‌లో తొలి సెమీస్‌ మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానం వేదికగా ఇవాళ జరగనుంది. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌, నాలుగో స్థానంలోని న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ వరల్డ్... Read more »

ధోనీ పొలిటికల్‌ ఎంట్రీ ?

వరల్డ్‌ కప్‌ తరువాత క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి.. ధోనీ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడా..? ఇప్పటికే బీజేపీకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడా.. క్రికెట్‌లో ధనాధన్‌ ఆటగాడిగా.. కూల్‌ కెప్టెన్‌గా ముద్ర వేసుకున్న మహేంద్రుడు.. రాజకీయాలను ఏలేందుకు సై అంటున్నాడా..? బీజేపీ వర్గాలు మాత్రం ధోనీ... Read more »

వరల్డ్‌ కప్‌ సెమీస్‌.. చరిత్ర మరోసారి పునరావృతం కాబోతోంది..

ఈ వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో చరిత్ర మరోసారి పునరావృతం కాబోతోంది. అవును 2008 అండర్‌ 19 ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ పోటీపడ్డ కోహ్లీ, విలియమ్సన్‌.. ఈ నెల మాంచెస్టర్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్లో మరోసారి తలపడబోతున్నారు. ఈ ఘటనను అరుదైనదిగా చెప్పుకుంటున్నారు క్రికెట్... Read more »

టీమిండియా-శ్రీలంక మధ్య మ్యాచ్‌.. వివాదాస్పద బ్యానర్‌తో విమానం..

లీడ్స్‌ వేదికగా టీమిండియా-శ్రీలంక మధ్య మ్యాచ్‌ సందర్భంగా… ఆకాశంలో వివాదాస్పద బ్యానర్‌తో ఓ విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. కశ్మీర్లో భారత్ మారణహోమం ఆపాలి, కశ్మీర్ కు విమోచన కల్పించాలనే నినాదం రాసి ఉన్న బ్యానర్‌తో విమానం వెళ్లింది. ఇది పెద్ద వివాదంగా... Read more »

మరో అరుదైన రికార్డును సాధించిన విరాట్‌కోహ్లీ

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించాడు. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు చేసి నాటౌట్‌ నిలిచిన కోహ్లీ…ప్రపంచకప్‌లో 5 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ 44... Read more »

ఆ ఘనత రోహిత్ శర్మదే..

వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ శతకాల మోత మోగించాడు.. చరిత్రలో ఒకే ఒక్కడు నిలిచి అందరి చేత ఆహా అనిపించాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు శ్రీలంక ఆటగాడు సంగక్కర, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రీకీ పాటింగ్... Read more »

చివరి మ్యాచ్‌లో మలింగకు నిరాశ.. భారత్‌కు అగ్రస్థానం

ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఎప్పుడో, ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మంగళవారం టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఆడనుంది. టోర్నీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడి, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. భారత్‌కు అగ్రస్థానం ఖరారవడంతో.. నాలుగో స్థానంలో ఉన్న... Read more »

రిటైర్మెంట్‌ ఊహాగానాలపై స్పందించిన ధోని

టీమిండియా మాజీ కెప్టెన్‌.. మహేంద్ర సింగ్‌ ధోనీ తన రిటైర్మెంట్‌ ఊహాగానాలపై స్పందించాడు. క్రికెట్‌ నుంచి ఎప్పుడు తప్పుకుంటానో తనకే తెలియదన్నాడు. తను శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే రిటైర్‌ కావాలని చాలా మంది కోరుకున్నారని.. అయితే ఈ విషయంలో తాను టీమిండియా క్రికెటర్లను గానీ..... Read more »

షమీ, చహల్‌కు విశ్రాంతి

సెమీస్ లో చోటు సంపాదించుకున్న భారత జట్టు ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. శ్రీలంకతో తలపడుతోంది. టాస్‌ గెలిచిన శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు 15 పాయింట్లు దక్కుతాయి. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న భారత జట్టు... Read more »