పాకిస్తాన్‌లో ఐపీఎల్.. నోరు జారిన అక్మల్

బలమైన ప్రత్యర్థితో పోరాటం ఆటగాళ్లకు మజాని.. అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక క్రికెట్ అంటే చెప్పేదేముంది. వన్డే మ్యాచ్‌లంటేనే బోలెడంత ఆసక్తి చూపించే క్రికెట్ అభిమానులు ఇక ఐపిఎల్ మ్యాచ్ అంటే పనులన్నీ పక్కన పడేసి మరీ టీవీలకు అతుక్కుపోతారు.... Read more »

విమర్శకులకు రిషబ్ పంత్ టార్గెట్‌గా..

మొహాలీ వన్డేలో భారత్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నా… విమర్శకులకు మాత్రం రిషబ్ పంత్ టార్గెట్‌గా మారాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరిసిన పంత్ కీపర్‌గా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. రెండు స్టంపౌంట్లు చేయడంలో విఫలమైన పంత్ భారత్ ఓటమికి... Read more »

అదరగొట్టిన అసీస్.. మళ్లీ బోల్తాపడ్డ భారత్

-కన్నెగంటి అనుకున్నదొక్కటి…అయినదొక్కటి…అనే సామెత భారత క్రికెట్ జట్టు ఆటతీరుకు సరిగ్గా అతికినట్టు సరిపోతుందేమో. గెలుపు ముంగిట బోల్తా కొట్టడం భారతజట్టుకు అలవాటుగా మారినట్టు కన్పిస్తోంది. ప్రపంచ కప్ ముంగిట ఆడుతున్న చిట్టచివరి ద్వైపాక్షిక సిరీస్ లో భారతజట్టు ప్రదర్శన తీవ్ర... Read more »

T20 సిరీస్ లో ఇంగ్లండ్ వుమెన్ క్లీన్ స్వీప్

-కన్నెగంటి ఇంగ్లండ్ వుమెన్స్ టీం భారత పర్యటనను ఘనంగా ముగించింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మొదటి రెండు టి20లలో ఎలాంటి ప్రతిఘటన లేకుండా గెలిచిన ఇంగ్లండ్ మహిళలకు స్మృతి మందాన నాయకత్వంలోని... Read more »

మొహాలీలో సిరీస్ పట్టేస్తారా…?

టీమిండియా వరుస విజయాలకు రాంఛీలో బ్రేక్ పడడంతో ఇప్పుడు వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది. సిరీస్ రాంఛీలోనే ఖాయమనుకున్న దశలో పేలవమైన ఫీల్డింగ్ , ఓపెనర్ల వైఫల్యం భారత్‌ ఓటమికి కారణమయ్యాయి. దీంతో మొహాలీ వేదికగా జరిగే నాలుగో వన్డేలో... Read more »

T20 సిరీస్ లో ఇంగ్లండ్ ఉమెన్ క్లీన్ స్వీప్

-కన్నెగంటి ఇంగ్లండ్ ఉమెన్స్ టీం భారత పర్యటనను ఘనంగా ముగించింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మొదటి రెండు టి20లలో ఎలాంటి ప్రతిఘటన లేకుండా గెలిచిన ఇంగ్లండ్ మహిళలకు స్మృతి మందాన నాయకత్వంలోని... Read more »

ఏంటా ఆడ్డం.. ఏమైంది నీకు: భార్యకి క్లాస్

ఏమైంది నీకు.. ఎందుకు ఇలా ఆడుతున్నావు.. కాస్త ఆటపై దృష్టి పెట్టు. నీ ఆట తీరు నాకే నచ్చలేదంటే చూసే ప్రేక్షకులకు ఎలా ఉంటుంది అంటూ క్లాస్ పీకారు కశ్యప్ భార్య సైనాని. బ్యాడ్మింటన్ క్రీడలో పేరుతెచ్చుకున్న ఆటగాళ్లు సైనా... Read more »

కోహ్లీ శతకం వృథా- భారత్ కు వ్యథ

-కన్నెగంటి సిరీస్ విజయం పై ఎన్నో అంచనాలతో రాంచీ వన్డేలో బరిలోకి దిగిన భారత జట్టు చేజేతులా పరాజయాన్ని మూటగట్టుకుంది. గల్లీ స్థాయి ఫీల్డింగ్, రంజీ స్థాయి బ్యాటింగ్ తో భారత ఆటగాళ్లు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. కెప్టెన్ కోహ్లీ... Read more »

సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన కోహ్లీ

సొంతగడ్డపై భారత్ జోరుకు బ్రేక్ పడింది. రాంఛీ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 32 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లూ సమిష్టిగా రాణించడంతో సిరీస్ అవకాశాలను నిలుపుకుంది. అయితే కెప్టెన్ కోహ్లీ సెంచరీతో పోరాడినా... Read more »

రాంఛీ వన్డే : భారత్ టార్గెట్ 314 పరుగులు

రాంఛీ వన్డేలో ఆస్ట్రేలియా 314 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ఫించ్, ఖవాజా మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 193 పరుగుల పార్టనర్‌షిప్‌తో భారీస్కోరుకు పునాది వేశారు. ఫించ్ 93 పరుగులకు... Read more »