రాంఛీ వన్డేలో టీమిండియా క్రికెటర్లకు కొత్త క్యాప్‌

రాంఛీ వన్డేలో టీమిండియా క్రికెటర్లు కొత్త క్యాప్‌తో బరిలోకి దిగారు. ఇటీవల పూల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నివాళిగా మిలిటరీ రంగు క్యాపులను ధరించారు. మ్యాచ్‌కు ముందు మాజీ కెప్టెన్ ధోనీ జట్టులో ఆటగాళ్ళందరిక ఈ ప్రత్యేక... Read more »

విందారగించండి.. ఉతికి ఆరేద్దాం: భారత జట్టుకు ధోనీ ట్రీట్

తొలి రెండు వన్డేల్లో గెలిచిన ఉత్సాహం.. మూడే వన్డేని కూడా చేజిక్కించుకోవాలనే ఆరాటం.. వెరసి భారత జట్టు సభ్యులందర్నీ ఓ చోట చేర్చి విందుకు పిలిచాడు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. రెండో వన్డేలో విజయ్ శంకర్ కూడా... Read more »

వన్డే సిరీస్.. గెలుపుకు అడుగు దూరంలో టీమిండియా

ప్రపంచకప్‌కు ముందు మరో వన్డే సిరీస్ గెలిచేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళుతోన్న కోహ్లీసేన రాంఛీ వేదికగా జరిగే మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తోంది. మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే... Read more »

ఎందుకురా అనుకున్నవాడే!..ఈ రోజు అందరికి అభిమాన క్రికెటర్ అయ్యాడు

విజయ్ శంకర్ ఇప్పడు క్రికెట్‌లో మారుమోగుతున్న పేరు. ఇనాళ్ళు ఈ పేరుకు కేరాఫ్ నిదహాస్ టీ20 సీరీస్ పైనల్. ఆ మ్యాచ్‌లో అతడు ఆడిన ఆట తీరు జాతీయ జట్టులో అతని కేరిర్ శూన్యం అయ్యేలా చేసింది. బంగ్లాదేశ్‌, భారత్... Read more »

500వ వన్డే విజయ శిఖరాన కోహ్లీ సేన

-కన్నెగంటి అప్రతిహత విజయాలతో దూసుకెళుతోన్న కోహ్లీ సేన మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వన్డేలలో 500వ విజయాన్ని సాధించడం ద్వారా క్రికెట్ చరిత్రలో ఇప్పటి దాకా ఆస్ట్రేలియాకు మాత్రమే సొంతమైన రికార్డులో భారత జట్టు పేరునూ కెప్టెన్ కోహ్లీ... Read more »

విశ్వ రికార్డుల విరాట్ కోహ్లీ

-కన్నెగంటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో నాగపూర్ లో నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో విజయం సాధించి పెట్టి-అటు దేశానికి,ఇటు వ్యక్తిగతంగానూ... Read more »

భారత్‌కు 500వ వన్డే గెలుపు చిరస్మరణీయం

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 8 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.2 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా 49.3... Read more »

రెండో వన్డేలో ‘విరాట్ ‘శంకర్ విజయం

-కన్నెగంటి జోరుమీదున్న విరాట్ సేన నాగపూర్ వన్డే మ్యాచ్ లోనూ సమిష్టి కృషితో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇది భారత్ ‌కు 500వ వన్డే విజయం రావడం విశేషం. రెండు వరుస విజయాలతో అయిదు వన్డేల సిరీస్ లో టీమిండియా... Read more »

రెండో వన్డేలో భారత్ ఘనవిజయం..

ఆస్ట్రేలియాతో నాగపూర్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగుకు దిగిన భారత జట్టు 48.2 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా సారధి విరాట్ కోహ్లి(116;... Read more »

ఐసీసీ ర్యాంకుల్లో భారత్ మెరుపులు

-కన్నెగంటి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన తాజా ర్యాంకింగులలో భారత పురుషులు,మహిళల జట్లు అగ్రభాగాన నిలిచాయి.చాలా కాలం తర్వాత రెండు జట్లు పోటాపోటీగా ర్యాంకులు సాధించాయి. భారత పురుషుల జట్టు టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్, వన్డేలు-టి20 లలో రెండో... Read more »